HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Sports

Sports

  • Happy Kanuma

    కనుమ పండుగ శుభాకాంక్షలు… మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!

    Happy Kanuma తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే ఈ వేడుకలో తొలిరోజు భోగి పండుగ. ఈ రోజున భోగి మంటల వెచ్చటి వెలుగులతో ఇంద్రుడిని పూజిస్తారు. ఇక రెండో రోజు మకర సంక్రాంతి పండుగ రోజున సంక్రాంతి కాంతులతో సిరిసంపదలు, సౌభాగ్యాలతో ప్రతీ ఇల్లూ శోభాయమానంగా వెలుగొందాలని సూర్యభగవానుడిని వేడుకుంటారు. ఇక మూడో రోజు కనుమ పండుగ (Kanum

    Date : 16-01-2026 - 9:51 IST
  • Ambati Rambabu

    పవన్ కళ్యాణ్ వల్లే ఆ పేరు వచ్చింది..అంబటి రాంబాబు

    Ambati Rambabu  గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. సంక్రాంతి సంబరాలకు, ‘సంబరాల రాంబాబు’ అనే పేరుకు పవన్ కళ్యాణే కారణమని, తనపై గేలి చేసే ప్రయత్నమే తనకు ఈ పేరు తెచ్చిందని వ్యాఖ్యానించారు. ఈసారి కూడా అంబటి రాంబా

    Date : 14-01-2026 - 10:37 IST
  • Ap Government

    ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు

    Andhra Pradesh ఎక్సైజ్ పాలసీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు మార్పులు చేసింది. బార్ల వ్యాపారులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం రోజు ఏపీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నవంబర్ నుంచి అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను బార

    Date : 13-01-2026 - 5:15 IST
  • Chandrababu

    సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్

    చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నమోదైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు మూసివేసింది. 37 మందిపై విచారణ నిలిపివేస్తూ, సీఐడీ తుది నివేదికను ఆమోదించింది. రూ.371 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలతో నమోదైన ఈ కేసులో చంద్రబాబు 53 రోజుల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో ఆయనకు ఊరట లభించింది. చంద్రబాబు నాయుడికి భార

    Date : 13-01-2026 - 2:29 IST
  • Jagdeep Dhankhar

    మాజీ ఉపరాష్ట్రపతికి అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌!

    రాజీనామా చేసి ఐదు నెలలు గడుస్తున్నా మాజీ ఉపరాష్ట్రపతికి ఇంకా అధికారిక నివాసం కేటాయించలేదని ఇటీవల వార్తలు వచ్చాయి.

    Date : 12-01-2026 - 9:05 IST
  • Godavari Districts kodi pandalu

    కోడి పందేలకు ముస్తాబవుతున్న గోదావరి జిల్లాలు

    Godavari Districts సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందేలు. ముఖ్యంగా పండుగకు కోడి పందేలు ప్రత్యేక ఆకర్షణ. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగే ఈ పందేల్లో కోడి కత్తుల తయారీ, వాటిని కట్టే విధానం ఎంతో కీలకం. వాహనాల బేరింగులకు వాడే స్టీల్‌తో తయారుచేసే ఈ కత్తులకు అధిక గట్టిదనం కోసం కొలిమిలో కాల్చి సానబెడతారు. పందేల్లో గెలుపోటములను నిర్ణయించే ఈ కత్తుల వ్యాపా

    Date : 12-01-2026 - 12:42 IST
  • bandla ganesh maha padayatra

    ఏపీ సీఎం చంద్రబాబు కోసం బండ్ల గణేష్ మహా పాదయాత్ర

    Bandla Ganesh Maha Padayatra  ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మహా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. తన స్వస్థలం షాద్ నగర్ నుంచి తిరుమల శ్రీవారి క్షేత్రం వరకు ఈ పాదయాత్ర జరగనుంది. శ్రీవారి దర్శనంతో పాదయాత్ర ముగియనుంది. ఈ నెల 19న షాద్ నగర్ లో తన ఇంటి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించారు. ఆయన చేపడుతున్న ఈ పాదయాత్రపై రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. వృత్తిరీ

    Date : 12-01-2026 - 11:01 IST
  • AP Govt Announces Sankranti Gift To Handloom Weavers

    ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేడే చేనేత సహకార సంఘాల ఖాతాల్లోకి నిధులు. మంత్రి సవిత సంక్రాంతి శుభవార్త

    AP Govt Announces Sankranti Gift To Handloom Weavers సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేతలకు ఆప్కో బకాయి పడిన నిధులు విడుదల ప్రారంభించింది. బకాయిల్లో రూ. 5 కోట్లు చేనేత సహకార సంఘాల అకౌంట్లలో సోమవారం (జనవరి 12) జమచేసింది. ఈ విషయాన్ని ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఈ సందర్భంగా గత నెలలో కూడా చేనేత సహకార సంఘాలకు బకాయిలు […]

    Date : 12-01-2026 - 10:33 IST
  • IND Beat NZ

    టీమిండియాకు తొలి విజ‌యం.. మొద‌టి వ‌న్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!

    విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు (8 ఫోర్లు, 1 సిక్సర్) చేశారు. కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ ఆయన తన వన్డే కెరీర్‌లో 77వ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నారు.

    Date : 11-01-2026 - 9:51 IST
  • India vs New Zealand

    న్యూజిలాండ్‌తో తొలి వ‌న్డే.. టీమిండియా జ‌ట్టు ఇదే!

    భారత్- న్యూజిలాండ్ మధ్య వడోదరలో మొదటి వన్డే మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

    Date : 11-01-2026 - 1:33 IST
  • Earthquake

    ఇండోనేషియాలో భారీ భూకంపం!!

    భూగర్భ పరిశోధకులు ఈ భూకంపం తీవ్రతను 'మితమైనది'గా అభివర్ణించారు. ఇది భూ ఉపరితలంపై పెద్దగా విధ్వంసం సృష్టించలేదని తెలిపారు.

    Date : 10-01-2026 - 10:29 IST
  • Gold Prices In India Outlook

    భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ధర ఎంతకి చేరిందంటే..

    Gold Price అంతర్జాతీయంగా అనిశ్చిత సంకేతాల నేపథ్యంలో బంగారం ధరల్లో ఒక్కసారిగా ఊహించని మార్పు సంభవించింది. వరుసగా రెండు రోజులు రేట్లు తగ్గగా.. ఇంకా తగ్గుతాయనుకుంటే నిరాశే ఎదురైంది. రాత్రికి రాత్రే బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీ స్థాయిలో ఎగబాకాయి. దేశీయంగా కూడా బంగారం ధర పెరగ్గా.. ఉదయం 10 గంటల తర్వాత మరింత పెరగనున్నాయని చెప్పొచ్చు. ఈ ధరల పెరుగుదలకు కారణాలేంటో మనం

    Date : 10-01-2026 - 10:11 IST
  • SSC Calendar

    స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. తాత్కాలిక పరీక్షల క్యాలెండర్‌ విడుదల!

    SSC సమాచారం ప్రకారం.. మెజారిటీ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలోనే జరుగుతాయి. పరీక్షల దశలు, సిలబస్, పేపర్ల వారీగా పూర్తి వివరాలను ఆయా నోటిఫికేషన్ల ద్వారా కమిషన్ తెలియజేస్తుంది.

    Date : 09-01-2026 - 7:20 IST
  • Janga Krishna Murthy Resigned

    టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి గుడ్ బై..

    Janga Krishna Murthy Resigned టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. బాలాజీ నగర్ ప్లాట్ కేటాయింపు విషయంలో తనపై వస్తున్న ఆరోపణలు.. మీడియా కథనాలు తప్పు అని కొట్టిపారేశారు. పత్రికల్లో వస్తున్న తప్పుడు కథనాలు, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మనస్తాపం చెంది రాజీనామా సమర్పిస్తున్నట్లు సీఎంకు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్ర

    Date : 09-01-2026 - 4:22 IST
  • Union Minister Nitin Gadkari sleeper bus

    స్లీపర్ బస్సులకు కేంద్రం బిగ్ షాక్..

    Nithin Gadkari  స్లీపర్ బస్సులలో వరుస ప్రమాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్రం గుర్తింపు పొందిన ఆటోమొబైల్ కంపెనీలకు మాత్రమే స్లీపర్ బస్సుల తయారీకి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ నిబంధనలు తీసుకువచ్చింది. వీటి ప్రకారం స్థానికంగా స్లీపర్ బస్సులు తయారు చేసేవారికి అనుమతి ఇవ్వరు. అలాగే బస్సులలో అనుసరించాల్సిన భద్రతా

    Date : 09-01-2026 - 11:39 IST
  • VPN Services

    వీపీఎన్ సేవ‌ల‌పై జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం నిషేధం!

    ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సాధారణ పౌరుల గోప్యత, సమాచార సేకరణపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని కొందరు రాజకీయ నాయకులు వాదిస్తున్నారు.

    Date : 08-01-2026 - 10:25 IST
  • Census Date Revealed

    భారతదేశ జనగణనపై బిగ్ అప్డేట్‌.. రెండు ద‌శ‌ల్లో కీల‌క ఘ‌ట్టం!

    ఈసారి ప్రభుత్వం పౌరులకు 'స్వయంగా గణన' చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇంటింటి సర్వే ప్రారంభం కావడానికి 15 రోజుల ముందు ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ను తెరుస్తారు. ప్రజలు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు.

    Date : 08-01-2026 - 3:07 IST
  • Liquor Bottle In Ttd

    సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!

    Tirumala Tirupati Devasthanams (TTD)  పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ కుట్రలు కొనసాగుతున్నాయి. ఆలయ పవిత్రతను దెబ్బతీసి, TTDతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే లక్ష్యంతో వైసీపీ నేతలు చేసిన కుట్ర బయపడింది. తిరుమలలో మద్యం బాటిళ్లు, అలిపిరి టోల్‌గేట్‌ ద్వారా నిత్యం తిరుమలకు మద్యం అంటూ ఈ నెల 4న సోషల్‌మీడియాలో ఫేక్ ప్రచారం చేసిన కేసులో తిరుపతికి చెందిన వైసీపీ క

    Date : 08-01-2026 - 12:26 IST
  • KA Paul Sensational Comments

    పవన్ కల్యాణ్ నాతో జాగ్రత్త ఉండు !..నేను ఒక్క ప్రార్థన చేస్తే వైఎస్ లానే చనిపోతావు : కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్

    KA Paul Sensational Comments  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాపం వల్లే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవుని భయంతో బతకాలని హెచ్చరించారు. కవిత కూడా ‘బీ-టీమ్’గా మారుతున్నారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా తనకు 200 కోట్ల మంది అభిమానులున్నారని, తనను అంతం చేయాలని చూసినవారు దారుణంగా చనిపో

    Date : 08-01-2026 - 11:25 IST
  • Avakai Amaravati Festival 2026 to celebrate Telugu cinema, literature and arts

    అమరావతిలో ఆవకాయ్‌ ఉత్సవాలు.మంత్రి కందుల దుర్గేష్

    Amaravati Avakaya Festival ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు ‘ఆవకాయ అమరావతి ఉత్సవాలు’ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నృత్యం, సంగీతం, సినిమా, సాహిత్యం వంటి అంశాలపై పలు కార్యక్రమాలు, చర్చలు, ప్రదర్శనలు ఉంటాయి. ఆవకాయ అమరావతి ఉత్సవాలకు ప్రవేశం ఉచితం. ఆన్‌లైన్‌లోనూ వీక్షించవచ్చు.

    Date : 07-01-2026 - 11:36 IST
← 1 … 14 15 16 17 18 … 422 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd