Sports
-
వాహనదారులకు గుడ్ న్యూస్.. షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్.. తెలంగాణలో నేటి నుంచే
Telangana Transport Department తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇకపై వాహనం కొనుగోలు చేసిన డీలర్ పాయింట్ వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తిచేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్
Date : 24-01-2026 - 11:19 IST -
పరిటాల రవీంద్ర వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి
Chandrababu Naidu About Greatness Of Paritala Ravi On His Death Anniversary మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నేతగా పరిటాల రవీంద్ర ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఎక్స్ వేదికగా చంద్రబాబు నివాళి రవీంద్ర ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారన్న సీఎం చంద్రబాబ
Date : 24-01-2026 - 10:41 IST -
పేరు కే కూలి ఇంట్లో బయటపడ్డ భారీ సంపద..!
Old Woman House గుంటూరు జిల్లా తెనాలిలో రోజువారీ కూలి చేసుకునే వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి, నగదు బయటపడటం కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన సోదాల్లో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5.65 లక్షల నగదు దొరికాయి. తన అల్లుడే వీటిని దాచుకున్నాడని వృద్ధురాలు చెప్పడంతో.. పోలీసులు అతని ఇంటికి వెళ్లారు.. కానీ అప్పటికే పారిపోయాడు. గుంటూరు జిల్లా తెనాలిలో రోజువార
Date : 24-01-2026 - 10:24 IST -
అమెరికా లో మంచు తుఫాను బీభత్సం
దేశంలోని దాదాపు సగం జనాభా ఈ శీతల గాలుల ప్రభావానికి గురవుతోందని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. భారీగా కురుస్తున్న మంచు కారణంగా దృశ్యమానత (Visibility) పూర్తిగా తగ్గిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.
Date : 24-01-2026 - 10:06 IST -
ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్.. ధర ఎంతంటే?
ఇప్పటివరకు ఉన్న 'డైనమిక్ ఐలాండ్' స్థానంలో అండర్ డిస్ప్లే (Under-display) ఫేస్ ఐడి సాంకేతికతను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనివల్ల స్క్రీన్ పై ఎటువంటి నాచెస్ లేదా హోల్స్ లేకుండా పూర్తి స్థాయి డిస్‌ప్లే అనుభూతిని వినియోగదారులు పొందవచ్చు.
Date : 24-01-2026 - 8:21 IST -
న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం.. టీమిండియా సంచలన వరల్డ్ రికార్డ్!
భారత జట్టు మరో 28 బంతులు మిగిలి ఉండగానే రెండో టీ20 మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేజ్ చేసిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
Date : 23-01-2026 - 10:54 IST -
అజూర్ ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్.. 238 మంది ప్రయాణికులు సురక్షితం!
ఫ్లైట్‌రాడార్ సమాచారం ప్రకారం.. గాలిలో 6.6 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక లోపం సంకేతాలు కనిపించాయి.
Date : 23-01-2026 - 5:14 IST -
గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ
గుజరాత్‌లో బీజేపీ విజయం ఒక నగరం నుంచి ప్రారంభమైందని, అదే తరహా విజయం కేరళలోనూ పునరావృతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల తిరువనంతపురం నగరంపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ, కేరళలో మార్పు అనివార్యమని ఆయన జోస్యం చెప్పారు. కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్
Date : 23-01-2026 - 4:09 IST -
తమిళనాడు లో గెలుపే లక్ష్యంగా మోడీ అడుగులు
తమిళనాడు రాజకీయ యవనికపై పాగా వేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత పకడ్బందీ వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. దశాబ్దాలుగా ద్రావిడ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ రాష్ట్రంలో, ఈసారి ఎన్డీయే (NDA) కూటమి ద్వారా
Date : 23-01-2026 - 3:45 IST -
జైలు గోడల మధ్య ప్రేమ..పెళ్లి కోసం పెరోల్‌పై బయటకొచ్చిన ఖైదీలు
Murder Convicts Marriage రాజస్థాన్‌లో రెండు సంచలన హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు పెళ్లితో ఒక్కటవుతున్నారు. జైపూర్‌లోని ఓపెన్ జైల్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా, పెళ్లి చేసుకునేందుకు కోర్టు అనుమతితో పెరోల్‌పై బయటకు వచ్చారు. అల్వార్ జిల్లా బరోడామేవ్‌లో ఇవాళ వీరి వివాహం జరగనుంది. రాజస్థాన్‌లో రెండు సంచలన హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద
Date : 23-01-2026 - 1:00 IST -
Breaking News: సిట్ విచారణకు హాజరైన కేటీఆర్
KTR Phone Tapping Case తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు హాజరయ్యారు. ఈరోజు విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు. ఇటీవలే హరీశ్ రావును విచారించిన సిట్ అధికారులు సిట్ బృందానికి నేతృత్వం వ
Date : 23-01-2026 - 11:56 IST -
స్మృతి మంధాన మాజీ ప్రియుడి పలాష్ ముచ్చల్ పెద్ద ఛీటర్ ? రూ.40 లక్షల భారీ మోసం..
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు, ప్రముఖ గాయకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్ ముచ్చల్ తీవ్రమైన ఆర్థిక మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సినిమా నిర్మాణం పేరుతో తన వద్ద రూ. 40 లక్షలు తీసుకుని తిరిగివ్వలేదని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన వైభవ్ మానే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాంగ్లీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఆయన ఈ ఫిర్యాదును అం
Date : 23-01-2026 - 11:33 IST -
అమరావతి రైతులకు గుడ్ న్యూస్..ఉండవల్లిలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు !
Amaravati Farmers Land Allotment రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. అమరావతి ప్రాంత రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో మాదిరిగానే ఈ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ-లాటరీని ఈ రోజు ఉదయం 11 గంటలకు రాయ
Date : 23-01-2026 - 11:10 IST -
మినిస్టర్ లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
Nara Lokesh ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం లోకేశ్ పడుతున్న తపనను, ఆయన విజన్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. లోకేశ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా
Date : 23-01-2026 - 10:42 IST -
తప్పుడు వార్తలను నమ్మకండి: మంత్రి ఉత్తమ్
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, కొన్ని ప్రధాన వార్తా మాధ్యమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు మధ్య 'పంచాయితీ' నడుస్తోందని కథనాలు వెలువడ్డాయి.
Date : 22-01-2026 - 10:44 IST -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. రేపు (జనవరి 23, శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. రెండు రోజుల క్రితమే హరీశ్ రావును ప్రశ్నించిన అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టే
Date : 22-01-2026 - 4:46 IST -
జమ్మూ కాశ్మీర్ లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి.. 13 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన వాహనం లోయలో పడిపోయింది. చంబా-బందేర్వా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా… మరో తొమ్మిది మంది గాయపడ్డారు. 200 అడుగుల లోతులోకి పడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం గాయపడిన తొమ్మిది మంది మిలిటరీ ఆసుపత్రికి తరలింపు
Date : 22-01-2026 - 3:42 IST -
విజయవాడలో హోంమంత్రి అనితను కలిసిన కానిస్టేబుల్ జయశాంతి
ఇటీవల రద్దీగా ఉన్న రోడ్డుపై, చేతిలో చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసి అంకితభావం ప్రదర్శించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించి, సత్కరించారు. గురువారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో జయశాంతిని, ఆమె కుటుంబసభ్యులను మంత్రి స్వయంగా కలిసి ఈ సత్కారం చేశారు. సంక్రాంతి వేళ అంబులెన్స్‌కు దారి కల్పించిన వైనం మహిళా కానిస్టేబుల్
Date : 22-01-2026 - 2:55 IST -
కర్ణాటక అసెంబ్లీలో కలకలం.. సభ మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్
కర్ణాటక అసెంబ్లీలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తన ప్రసంగాన్ని రెండు మాటలతోనే ముగించి సభలో నుంచి వెళ్లిపోయారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గెహ్లాట్ చదవలేదు. దీంతో గవర్నర్ గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతుండగా.. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ సరైన నిర్ణయం తీసుకు
Date : 22-01-2026 - 1:32 IST -
ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి
Vijayasai Reddy Attends To ED Investigation ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. దాదాపు రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందన్న అనుమానాలతో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసులో విజయస
Date : 22-01-2026 - 12:35 IST