Speed News
-
Reduce Pain: మందు లేకుండానే నొప్పిని తగ్గించే పనికరం.. ఈ వివరాలు తెలుసుకోండి!
సాధారణంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వచ్చినప్పుడు చాలామంది ఆ నొప్పితో ఆ అల్లాడిపోతూ ఉంటారు.
Date : 07-07-2022 - 6:00 IST -
Vastu tips : భోజనం చేసేటప్పుడు ఏవైపు కూర్చుంటే మంచిదో తెలుసా..:?
భారతీయులు ప్రతిదీ ఓ పద్దతి ప్రకారం చేస్తుంటారు. కూర్చునే దగ్గర నుంచి పడుకునే వరకు అన్నింటిని సంప్రదాయపద్దతి ప్రకారం చేస్తుంటారు.
Date : 07-07-2022 - 5:39 IST -
Sai Baba : గురువారం సాయిబాబాకు పాలాభిషేకం చేస్తే…ఆ దోషాలు తొలగిపోతాయట..!!
గురువారం అంటే సాయినాథుడికి చాలా ఇష్టమైన రోజు...ఈ రోజు బాబాను భక్తితో కోరుకుంటే ఎలాంటికోరికలు అయినా నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు.
Date : 07-07-2022 - 5:00 IST -
Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?
ప్రస్తుత కాలంలో మనుషులు ఇంట్లో చేసుకొని తినే వంటల కంటే బయట ఫుడ్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా ఎక్కువ శాతం మంది బయట దొరికే ఫుడ్స్ ని తినడం కోసం ఆసక్తిని చూపిస్తున్నారు.
Date : 06-07-2022 - 10:30 IST -
Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ సినిమా నుంచి ఐశ్వర్య ఫస్ట్ లుక్ రిలీజ్.. మామూలుగా లేదుగా?
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే
Date : 06-07-2022 - 10:03 IST -
Vikram Leaked: ఓటీటీ కంటే ముందే విక్రమ్ సినిమా ఫుల్ హెచ్డీ లీక్.. పూర్తి వివరాలు తెలుసుకోండిలా!
విశ్వ నటుడు కమలహాసన్ తాజాగా నటించిన చిత్రం విక్రమ్. ఈ సినిమా ఇటీవలే జూన్ 3 నా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసింది.
Date : 06-07-2022 - 10:00 IST -
Team India: తొలి టీ ట్వంటీకి భారత్ తుది జట్టు ఇదే
ఇంగ్లాండ్‌తో మూడు టీ ట్వంటీల సిరీస్‌కు గురువారం నుంచే తెరలేవనుంది. సిరీస్‌లో బోణీ కొట్టేందుకు ఇరు జట్లూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి.
Date : 06-07-2022 - 9:42 IST -
Fake Education Certificates : హైదరాబాద్‌లో ఫేక్ ఎడ్యూకేషన్ సర్టిఫికేట్ల ముఠా అరెస్ట్
ఫేక్ ఎడ్యూకేషన్ సర్టిఫికేట్ల కేసులో చైతన్యపురి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.
Date : 06-07-2022 - 9:17 IST -
Rajya Sabha: రాజ్యసభకు నామినేట్ అయిన పీటీ ఉషా, ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్!
తాజాగా కేంద్ర ప్రభుత్వం పరుగుల రాణి పి.టి.ఉష అలాగే సంగీత దర్శకుడు ఇళయరాజా, మరియు ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్డే లను రాజ్యసభకు నామినేషన్ చేసిందట.
Date : 06-07-2022 - 8:50 IST -
Jagan Kadapa Tour : రెండు రోజుల కడప పర్యటనకు జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాకు గురువారం వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తారు.
Date : 06-07-2022 - 6:01 IST -
TVS Ronin 225 India launch : టీవీఎస్ రోనిన్ స్క్రాంబ్లర్ వస్తోంది.. ధర లక్షన్నర!
స్క్రాంబ్లర్, క్రూయిజర్ కలయికతో రూపొందించిన ఓ కొత్త మోటార్ సైకిల్ ను టీవీఎస్ మోటార్ జులై 6న విడుదల చేసింది.
Date : 06-07-2022 - 6:00 IST -
Vistara Plane: విమానం ఇంజన్ ఫెయిల్.. ప్రయాణికులు సేఫ్!
బ్యాంకాక్ నుంచి బయలుదేరిన విమానం ఢిల్లీలో దిగిన వెంటనే విస్తారా విమానం ఇంజన్ ఒకటి పనిచేయలేదు.
Date : 06-07-2022 - 5:21 IST -
Mumbai Rains: వర్షాలతో ముంబై అతలాకుతలం
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల తర్వాత బుధవారం ఉదయం ముంబైలో ఎడతెరిపిలేని వర్షం నమోదైంది.
Date : 06-07-2022 - 5:00 IST -
West Indies Series: విండీస్ తో వన్డేలకు కెప్టెన్ గా ధావన్
వెస్టిండీస్ తో సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు. ఊహించినట్టుగానే పలువురు సీనియర్లకు విశ్రాంతినిచ్చారు.
Date : 06-07-2022 - 4:48 IST -
Bhagwant Mann: రెండో పెళ్లి చేసుకోబోతున్న పంజాబ్ సీఎం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వివాహం రేపు చండీగఢ్‌లోని తన ఇంట్లో జరగనుంది.
Date : 06-07-2022 - 3:46 IST -
Arogya Lakshmi : ఫలించిన కేసీఆర్ `ఆరోగ్యలక్ష్మి `
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి.
Date : 06-07-2022 - 3:27 IST -
Zika virus :తెలంగాణను వణికిస్తోన్న `జికా వైరస్ `
ఐసీఎంఆర్, ఎన్ఐవీ పూణె నిర్వహించిన అధ్యయనంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో జికా వైరస్ ఉన్నట్లు తేలింది.
Date : 06-07-2022 - 3:25 IST -
Richest South Actress: సౌత్ రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?
బాలీవుడ్ నటులే కాదు.. మాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి సౌత్ సెలబ్రిటీలు కూడా టాప్ రిచ్ స్టార్స్‌లో ఉన్నారు.
Date : 06-07-2022 - 2:57 IST -
Missing Fishermen : సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల గల్లంతు
మచిలీపట్నంలో గల్లంతైన నలుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మత్స్యకారుల కోసం పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ, మెరైన్, కోస్ట్ గార్డ్ అధికారులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి మత్స్యకారుల ఫోన్ కాల్ ఆధారంగా వారి ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నేవీకి చెందిన మూడు బోట
Date : 06-07-2022 - 2:08 IST -
LPG Price Hike : గ్యాస్ సిలిండర్ ధరలపై కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కారణమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం విమర్శించారు. గ్యాస్ సిలిండర్ల ధరలను యూనిట్‌కు రూ.50 పెంచినందున వాటి ధర బుధవారం నుంచి పెరగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు యూనిట్ ధర రూ.1,053 అవుతుంది. కోల్‌కతా, ముంబై, చెన్నైలలో వరుసగా రూ.1,079, రూ.1,052.5, రూ.1,068.5గా ఉంటుందని ఇండియన్ ఆ
Date : 06-07-2022 - 1:51 IST