HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Says He Will Distribute Byjus Powered Tabs To Govt College Students In Sircilla

KTR : ఈ పుట్టినరోజుకు బైజూస్ ట్యాబ్ లు అందిస్తున్నాను..!!

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు.

  • By hashtagu Published Date - 02:30 AM, Mon - 25 July 22
  • daily-hunt
Ktr
Ktr

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. తన వయస్సులో మరో ఏడాది పెరిగిందని…46వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమాభిమానాలు చూపించిన అందరికీ ఎప్పటికీ విధేయుడినై ఉంటాయనని వివరించారు. అయితే పుట్టినరోజు జరుపుకోవడంలో ఓ అర్థం ఉండాలన్నారు కేటీఆర్ . మూడేళ్ల కిందట Gift a smile కార్యాచరణ ప్రారంభించినట్లు కేటీఆర్ వెల్లడించారు.

Gift a smileలో భాగంగా తొలి ఏడాది నేనే ఆరు అంబులెన్స్ లను విరాళంగా ఇచ్చాను. టీఆరెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి 120 అంబులెన్స్ లు విరాళంగా ఇచ్చారు. రెండో ఏడాది నేను నా పర్సనల్ గా 200కి పై ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను దివ్యాంగులకు అందించాను. నా సహచర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ సంఖ్యను 1,100వరకు తీసుకెళ్లారు. ఈ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం వ్యక్తిగతంగా నాకు చాలా సంత్రుప్తిని ఇచ్చింది.

కాగా ఈ ఏడాది గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే ఇంటర్ విద్యార్థులకు బైజూస్ ట్యాబ్ లు వ్యక్తిగతంలో పంపిణీ చేస్తున్నాను. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను అంటూ కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

This year as part of #GiftASmile I will personally distribute BYJU’s powered tablets with software & coaching material to Govt College students (11th/12th) in Sircilla Dist

This will support students with additional material to help them train better for competitive exams 😊

— KTR (@KTRBRS) July 24, 2022

As I turn older (46 now), am eternally grateful for all the love & affection 🙏

To celebrate in a meaningful way, had launched #GiftASmile campaign 3 years ago

The first year, I started with a donation of 6 Ambulances & eventually 120 ambulances were donated by TRS MPs & MLAs pic.twitter.com/qAR5cBNral

— KTR (@KTRBRS) July 24, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • birthday
  • byjus tabs
  • gift a smile
  • ktr
  • rajanna sircilla
  • telangana
  • trs

Related News

Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డిలోని అశోక్‌ నగర్ రైల్వే గేట్ వద్ద రైల్ రోకో నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆమెను సదాశివనగర్ ప

  • Gram Panchayat Elections Te

    Gram Sarpanch Elections : ఏకగ్రీవాలకు వేలంపాటలఫై.. ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం

  • Hc Gram Panchayat Elections

    Gram Sarpanch Elections : సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

  • Telangana Global Summit To

    Telangana Global summit 2025 : 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా సీఎం మాస్టర్ ప్లాన్

  • Gram Sarpanch Nominations T

    Grama Sarpanch Nomination : తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

Latest News

  • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

  • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

  • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

  • Kutami Government : కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది – పవన్

  • Andhra Pradesh Government : ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఆరోగ్య కార్డుల సమస్యలకు ఇక చెక్!

Trending News

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd