HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Why Burning Incense Sticks Is An Essential Part Of Prayer

Incense Sticks: అగరబత్తులు వెలిగించడం వెన్నుకున్న అసలు రహస్యం ఏమిటంటే?

సాధారణంగా మనం పూజ చేసే సమయంలో అగరబత్తులని వెలిగించడం అనేది సర్వసాధారణమైన విషయమే. అయితే

  • Author : Anshu Date : 25-07-2022 - 7:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Incense Sticks
Incense Sticks

సాధారణంగా మనం పూజ చేసే సమయంలో అగరబత్తులని వెలిగించడం అనేది సర్వసాధారణమైన విషయమే. అయితే ఇలా పూజ చేసినప్పుడు అగరబత్తులను వెలిగించడం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయట. ఇకపోతే పురాతన భారతీయ సంప్రదాయంలో అగరవత్తులను వెలగించడం వల్ల గది మొత్తం సువాసన ఆవరిస్తుంది. అంతేకాకుండా పురాణాల్లో వినియోగించే అగరబత్తులలో ఎక్కువ శాతం ఔషధ పదార్థాలు ఉండేవి.

అలాగే పూజల ఉపయోగించి సాంబ్రాణిని బోస్విలియా చెట్టు లభించే జిగురు నుంచి తయారుచేస్తారు. దీని నుంచి వెలువడే సువాసన మెదడులోని టీర్పీవీ3 అనే ప్రొటీన్‌పై ప్రభావం చూపుతుంది. చర్మం కింద మృదుస్పర్శకు అవసరమైన స్రావాలను ఈ ప్రొటీన్ విడుదల చేసి ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది. గుగ్గిలం గురించి అథర్వణ వేదంలోనూ వివరించారు. గుగ్గిలం చెట్ల నుంచి మండు వేసవిలో లభించే జిగురు ద్వారా దీన్ని తయారుచేస్తారు.

ఇది క్రిమిసంహారిగానే కాదు, రక్తస్రావాలను నివారించే గుణాలను కూడా కలిగి ఉంటుంది. వీటితో తయారుచేసిన అగరవత్తులను వెలిగించినప్పుడు గాలిలో కలుషితాన్ని శుద్ధిచేస్తుంది. అగరవత్తులు మండుతున్నప్పుడు వెలువడే తాజా సువాసన వల్ల మనసు ప్రశాంతంగా ఉండి, ఏకాగ్రత కూడా కలుగుతుంది. అందుకే పూజలో అగరబత్తులను తప్పనిసరిగా వెలిగిస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Burning of Incense Sticks
  • devotional
  • Importance of Burning agarbatti in Prayer
  • incense sticks
  • prayer

Related News

Bheeshma Ekadasi..

భీష్మ ఏకాదశి.. చాలా శక్తిమంతమైన రోజు.. ఇలా చేస్తే పాపాలు తొలగి అదృష్టం పొందొచ్చు..!

Bheeshma Ekadasi  కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుడు తన శరీరాన్ని త్యాగం చేయడానికి ఉత్తరాయణ పుణ్యం వరకు వేచి ఉన్నాడు. అదే విధంగా మాఘమాస శుక్ల పక్ష అష్టమి నాడు భీష్మాచార్య తన శరీరాన్ని త్యాగం చేశాడు. దీనిని భీష్మ అష్టమిగా కూడా జరుపుకుంటారు. భీష్మ అష్టమి తర్వాత 3 రోజుల తర్వాత భీష్మ ఏకాదశి జరుపుకుంటారు. కురుక్షేత్ర సంగ్రామంలో  భీష్మాచార్యుడు తన శరీరాన్ని త్యాగం చేయడానికి ఉత్త

    Latest News

    • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    Trending News

      • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd