Speed News
-
Rajinikanth Yoga:ఆ మూలికల్లో వారం రోజులకు సరిపడా శక్తి ఉంటుంది: రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్...భాషలకు అతీతంగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న స్టార్ హీరో. ఎంతో గొప్ప నటుడు. అయినప్పటికీ సాధారణ జీవితం గడిపేందుకే ఇష్టపడుతుంటారు.
Date : 24-07-2022 - 5:22 IST -
IIIT Basara: మరోసారి భగ్గమంటోన్న బాసర ట్రిపుల్ ఐటీ…!!
బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి భగ్గుమంటోంది. విద్యార్థుల డిమాండ్ల సాధనకోసం ఇదివరకే తీవ్రస్థాయిలో ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా విద్యార్థులు సెల్ ఫోన్లు వినియోగించడంపై అధికారులు నిషేధం విధించారు.
Date : 24-07-2022 - 5:10 IST -
Harish Rao: త్వరలోనే సిద్ధిపేటకు రైలు మార్గం..!!
సిద్ధిపేట పట్టణంలోని కొండా భూదేవి గార్డెన్స్ లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సదస్సుకు హాజరయ్యారు మంత్రి హారీశ్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ, రాష్ట్ర అభివ్రుద్ధిలో భవన నిర్మాణ కార్మికులు ఎంతో క్రుషి చేశారన్నారు.
Date : 24-07-2022 - 5:02 IST -
UK Train: ‘ట్రైన్’లో ఫుల్’గా నిద్రపోయాడు.. కానీ తీర లేచి చూసేసరికి అలా?
చాలామంది దూర ప్రయాణాలు చేసే వారు రైలుకు వెళ్లాలి అనుకుంటే ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేసుకుంటూ
Date : 24-07-2022 - 5:00 IST -
Diabetes : డయాబెటిస్ పేషంట్లు పాలతోపాటు ఆపిల్ తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..!!
డయాబెటిక్ రోగులు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది ఎప్పుడు పెద్ద సవాలే. అధిక షుగర్ కంటెంట్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Date : 24-07-2022 - 4:54 IST -
Srisailam : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద.. రెండు గేట్లు ద్వారా దిగువకు నీరు విడుదల
శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమైయ్యారు
Date : 24-07-2022 - 2:11 IST -
Engg Student Dead : హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
హైదరాబాద్‌లోని హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.
Date : 24-07-2022 - 1:46 IST -
Ganja : హైదరాబాద్‌లో అంతరాష్ట్ర గంజాయి సరఫరా ముఠా అరెస్ట్
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్నా ముఠా గుట్టు రట్టు చేశారు సౌత్ జోన్ పోలీసులు.
Date : 24-07-2022 - 1:38 IST -
Delhi High Court అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్నా…కేసు అలానే ఉంటుంది..!!
ఢిల్లీ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నిందితుడిపై నమోదైన కేసు తొలగిపోదని స్పష్టంచేసింది.
Date : 24-07-2022 - 1:13 IST -
Monkeypox: భారత్ లో నాలుగు మంకీపాక్స్ కేసులు…ఢిల్లీ వ్యక్తికి పాజిటివ్..!!
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత్ లో నాలుగు కేసులు నమోదయ్యాయి. నాలుగో కేసు ఢిల్లీకి చెందిన 31ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
Date : 24-07-2022 - 12:50 IST -
Breast Cancer : రొమ్ములో కనిపించే ఇలాంటి సమస్యల గురించి ఆందోళన చెందకండి..!!
స్త్రీలలో ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ కు సంబంధించిన సమస్యలు చాలా వస్తున్నాయి. సాధారణంగా మహిళలు రోజూ ఎదుర్కొనే రొమ్ము సంబంధిత సమస్యలు చాలా ఉన్నాయి. రొమ్ము అనేది స్త్రీ శరీరంలో అత్యంత సున్నితమైన భాగం.
Date : 24-07-2022 - 12:00 IST -
Feast: కోడిపుంజు పది రోజుల కర్మకు 500 మందికి భోజనాలు.. ఎక్కడో తెలుసా?
సాధారణంగా మనుషులు ఇంట్లో ఎన్నో రకాల జంతువులను పక్షులను పెంచుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది
Date : 24-07-2022 - 11:30 IST -
World Athletics Championships: వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రాకు చారిత్రాత్మక రజతం
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి మెరిశాడు. యుజీన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2022లో రజత పతకం గెలుచుకున్నాడు.
Date : 24-07-2022 - 10:37 IST -
Kebabs : కబాబ్ తయారుచేయాలనుకుంటున్నారా..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి…టేస్ట్ అదిరిపోతుంది..!!
కబాబ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అది వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా.. నోరూరిలే తినడమే. అయితే కొంతమంది ఇంట్లోనే కబాబ్‌లు రెడీ చేసుకుంటారు. కానీ రెస్టారెంట్ స్టైల్ టేస్టు రాదు. కాబట్టి పర్ఫెక్ట్ కబాబ్ ఎలా తయారు చేయాలో కొన్ని చిట్కాలు ఉన్నాయి.
Date : 24-07-2022 - 10:00 IST -
పావురంపై పగ తీర్చుకుంటున్న ఎలుక.. వీడియో వైరల్?
తరచుగా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే కొన్ని వీడియోలను చూస్తే ఆ
Date : 24-07-2022 - 9:30 IST -
Vastu – Tips : ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదా, అయితే ఈ 5 వస్తువులను వెంటనే ఇంటికి తెచ్చుకోండి…!!
లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో అనేక పద్ధతులు పేర్కొన్నారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే అక్కడ లక్ష్మి నివసిస్తుంది. ఇంట్లో ఉన్న సానుకూల శక్తి ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయడమే కాకుండా ఇంటి ఆరోగ్యం, ఆనందం , ఆనందాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
Date : 24-07-2022 - 9:00 IST -
Electric Car: డ్రైవర్ లేని రోబో టాక్సీ.. ఈ టాక్సీ ఫిచర్లు ఇంకా ఎన్నో?
సాధారణంగా కారు నడపాలి అంటే తప్పనిసరిగా డ్రైవింగ్ చేయాల్సిందే. అందుకోసం డ్రైవర్ లేదా ఆ కారు ఓనర్ ఆ కార్
Date : 24-07-2022 - 8:45 IST -
Vastu Worship: దేవుడి గది దిక్కు మార్చుకోండి.. అదృష్టం మీ సొంతం చేసుకోండి…!
వాస్తు శాస్త్రంలో ఇంటిలోని ప్రతి గదిని నిర్మించేటప్పుడు వాస్తు నియమాలను పాటిస్తారు. ఇంటి పునాది నుండి ఇంటి పైకప్పు నిర్మించే వరకు అనేక నియమాలు ప్రస్తావించబడ్డాయి.
Date : 24-07-2022 - 8:30 IST -
Garlic : అధిక బరువుతో బాధపడుతున్నారా..? అయితే రాత్రి పడుకునే ముందు కాల్చిన వెల్లుల్లి తినండి..!!
వెల్లుల్లిని ఆయుర్వేద వైద్యంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లిలో కాల్షియం, కాపర్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇది విటమిన్ సి విటమిన్ B6 యొక్క మంచి మూలం.
Date : 24-07-2022 - 8:00 IST -
Vastu tips : గృహ ప్రవేశానికి ముందు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పనులు ఇవే..!!
కొత్త ఇంటికి వెళ్లే ముందు లేదా గృహ ప్రవేశం చేసే ముందు వాస్తు శాస్త్రం చెప్పే ఈ విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. ఇంట్లో శాంతి, సంతోషం నెలకొనాలంటే కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలి. అయితే అవి ఏంటో తెలుసుకుందాం..
Date : 24-07-2022 - 7:30 IST