HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Aim Is To Help India Win Big Trophies Says Virat Kohli

Kohli: కోహ్లీ టార్గెట్ అదే

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. కుటుంబంతో కలిసి సమయాన్ని గడుపుతున్నాడు.

  • Author : Naresh Kumar Date : 24-07-2022 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat Kohli
Virat Kohli

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. కుటుంబంతో కలిసి సమయాన్ని గడుపుతున్నాడు. విండీస్‌తో సిరీస్‌కు రెస్ట్ తీసుకున్న కోహ్లీ మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు ఇస్తాడనే దానిపై క్లారిటీ వచ్చింది. వచ్చే ఆసియాకప్‌లో కోహ్లీ మళ్ళీ బ్యాట్ పట్టనున్నాడు.

ఈ విషయాన్ని కోహ్లీనే స్వయంగా వెల్లడించాడు. ఆసియాకప్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రోమో విడుదల చేసింది. దీనిలో కోహ్లీ ప్రత్యేకంగా మాట్లాడాడు. టీమిండియాకు ఆసియాకప్‌తో పాటు వరల్డ్ కప్ అందించడమే తన లక్ష్యమని కోహ్లీ చెబుతున్న ప్రోమోను స్టార్ స్పోర్ట్ రిలీజ్ చేసింది. భారత జట్టు విజయం కోసం ఓ ప్లేయర్‌గా తాను ఏం చేసేందుకైనా సిద్ధమేనంటూ కోహ్లీ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ జాబితాలో ఉన్న కోహ్లీ ఈ సారి ఎలా ఆడతాడోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.. రెండు ఫార్మెట్ లలో కలిసి 14 ఇన్నింగ్స్‌లలో 766 పరుగులు చేశాడు.

ప్రస్తుతం కోహ్లీ కెరీర్‌లోనే అత్యంత పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఐపీఎల్‌తో పాటు ఇంగ్లాండ్ సిరీస్‌లో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. కోహ్లి పేల‌వ ఫామ్‌పై విమ‌ర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. కోహ్లిని టీమిండియా నుంచి ప‌క్కన‌పెట్టాలంటూ ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ సిరీస్‌కు సెలెక్టర్లు అత‌డికి విశ్రాంతినిచ్చారు. అసియా క‌ప్‌ను దృష్టిలో పెట్టుకొని కోహ్లికి రెస్ట్‌ను ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. యుఏఈ వేదికగా ఆగస్ట్ 27 నుండి ఆసియా కప్ మొదలుకానుంది. టీ ట్వంటీ ఫార్మేట్‌లో జరగనున్న ఈ టోర్నీలోనైనా కోహ్లీ ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ముందు విరాట్‌ ఫామ్ అందుకోకుంటే కష్టమేనని భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • big tournaments
  • India vs west indies
  • T20 world cup
  • team india
  • virat kohli

Related News

BCCI

భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియా నుండి రోడ్ల వరకు అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • India Prize Money After Winning T20 World Cup 2026

    టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్

  • T20 World Cup 2026

    ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌?

  • Ishan Kishan

    క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

  • Suryakumar Yadav

    Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd