Speed News
-
Gold Price Today: రోజు రోజుకి పెరుగుతున్న ధరలు.. నేడు 10 గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,400గా నమోదైంది.
Date : 06-05-2023 - 6:59 IST -
AP SSC Results: నేడు ఏపీ పదో తరగతి ఫలితాలు.. మీ ఫలితాలను చెక్ చేసుకోండిలా..!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న పదో తరగతి ఫలితాలు (AP SSC Results 2023) నేడు విడుదల కానున్నాయి.
Date : 06-05-2023 - 6:26 IST -
GT vs RR: జైపూర్‌లో చేతులెత్తిసిన రాజస్థాన్… గుజరాత్ టైటాన్స్ బంపర్ విక్టరీ
ఐపీఎల్ 16వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ బంపర్ విక్టరీ కొట్టింది.
Date : 05-05-2023 - 11:13 IST -
Electric Car: మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ కారు.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు
ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. మార్కెట్ లోకి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. తక్కువ ధరలోనే ఇవి లభిస్తుండటంతో చాలామంది వినియోగదారులు వీటిని కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
Date : 05-05-2023 - 11:00 IST -
Insta Reel: ఇన్‌స్టాగ్రామ్ రీల్ రికార్డు చేస్తుండగా దూసుకొచ్చిన ట్రైన్.. యువకుడి మృతి
సోషల్ మీడియా పిచ్చి ప్రాణం తీసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తీద్దామని రైలు పట్టాలపైకి యువకుడు ఎక్కాడు. రైలు పట్టాలపై నిల్చోని రీల్ చేస్తుండగా.. వెనుక నుంచి ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడిక్కడకే మృతి చెందాడు.
Date : 05-05-2023 - 10:15 IST -
Whatsapp Loan: వాట్సప్ ద్వారా లోన్ పొందవచ్చు.. జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే చాలు..
కోవిడ్ వల్ల డిజిటలైజేషన్ బాగా పెరిగిపోయింది. ఈ కామర్స్ రంగంతో పాటు బ్యాంకింగ్ రంగంలో కూడా టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. ఏ పని కావాలన్నా ఆన్ లైన్ ద్వారా సులువుగా చేసుకోగలుగుతున్నారు.
Date : 05-05-2023 - 10:04 IST -
Tech Companies: ఇది ప్రమాదం.. వర్క్ ఫ్రమ్ చేసేవారికి టెక్ కంపెనీల వార్నింగ్
ఆర్ధిక మాంద్యం భయం టెక్ కంపెనీలను భయపెడుతోంది. దీంతో ముందు జాగ్రత్తల చర్యలు చేపడుతున్నాయి. వ్యయాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి. అందులో భాగంగా ఉద్యోగులను తగ్గించుకునే పనులు చేస్తోన్నాయి.
Date : 05-05-2023 - 9:59 IST -
Be Alert: బీ అలర్ట్.. తుఫాన్ వచ్చేస్తోంది. అల్లకల్లోలంగా సముద్రం
ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రోజూ వర్షాలు పడుతుండటంతో ఎండకాలం కాస్త వానాకాలంగా మారిపోయింది. వానాకాలం ముందే వచ్చేసిందా విధంగా వాతావరణం మారిపోయింది.
Date : 05-05-2023 - 9:50 IST -
Jet Airways: జెట్ ఎయిర్‌వేస్ పై సీబీఐ దాడులు.. కేసు నమోదు?
కెనరా బ్యాంకు ను రూ.538 కోట్ల మేర మోసగించినందుకు జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ పై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు
Date : 05-05-2023 - 8:06 IST -
Naresh Goyal: జెట్ ఎయిర్‌వేస్ యజమాని నరేష్ గోయల్ ఆస్తులపై సీబీఐ ఎటాక్
జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ఆస్తులపై సీబీఐ ఆరా చేసింది. ఈ మేరకు ముంబైలోని జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన స్థలాలు, గోయల్‌కు చెందిన స్థలాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు సీబీఐ తెలిపింది
Date : 05-05-2023 - 7:15 IST -
PM Narendra: ది కేరళ స్టోరీ సినిమాకు మద్దతు తెలిపిన మోడీ.. కర్ణాటక పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ?
ఇటీవలె ది కేరళ స్టోరీ సినిమా విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏ ముహూర్తాన విడుదల అయిందో కానీ అప్పటినుంచి ఈ సినిమాపై కాంట్రవర్సీ ల
Date : 05-05-2023 - 6:53 IST -
Sharad Pawar: రాజీనామాను వెనక్కి తీసుకున్న శరద్ పవార్
మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన శరద్ పవార్ నిర్ణయంతో ఎన్‌సిపి సంబరాలు చేసుకుంటుంది. ముంబైలోని వైబీ చవాన్ సెంటర్ బయట పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు
Date : 05-05-2023 - 6:51 IST -
Meesho Layoffs: “మీషో”లో 251మందికి ఉద్వాసన.. 9 నెలల శాలరీతో సెటిల్మెంట్ !
ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. ఈక్రమంలోనే ఈ-కామర్స్ సంస్థ "మీషో" (Meesho) 251 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
Date : 05-05-2023 - 6:30 IST -
Tihar Jail Murder: పోలీసుల సమక్షంలోనే టిల్లూ హత్య: వైరల్ వీడియో
దేశ రాజధాని ఢిల్లీలోని తిహార్ జైలులో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఖైదీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో ప్రత్యర్థి ఖైదీలు చేసిన దాడిలో టిల్లు ప్రాణాలు కోల్పోయాడు
Date : 05-05-2023 - 5:44 IST -
Rajouri encounter: జమ్మూలో ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా కంది ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సైనికులు మరణించారు.
Date : 05-05-2023 - 5:21 IST -
Sharad Pawar: శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ.. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా పవార్ ని కొనసాగాలన్న NCP కమిటీ..!
ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా శరద్ పవార్ (Sharad Pawar) కొనసాగనున్నారు. పార్టీ సీనియర్ నేతల కమిటీ (Panel) పవార్ రాజీనామా (Resignation)ను తిరస్కరించింది. మే 2న శరద్ పవార్ (Sharad Pawar) హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Date : 05-05-2023 - 2:23 IST -
Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదు
జపాన్ (Japan)లోని సెంట్రల్ ఇషికావా ప్రాంతంలో శుక్రవారం (మే 5) బలమైన భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది.
Date : 05-05-2023 - 1:26 IST -
SCO meet: SCO సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం గోవాలో ప్రారంభమైంది. SCO సమావేశానికి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో హాజరయ్యారు
Date : 05-05-2023 - 12:52 IST -
Encounter: జమ్మూలో జవాన్ల చేతిలో హతమైన ఇద్దరు ఉగ్రవాదులు
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా బలగాల ఆపరేషన్ నిరంతరం కొనసాగుతోంది. శుక్రవారం మరోసారి భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
Date : 05-05-2023 - 12:15 IST -
KTR: కేటీఆర్ రెండు జిల్లాల పర్యటన.. విపక్షాల అరెస్టులు
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఈ రోజు సిద్ధిపేట, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు
Date : 05-05-2023 - 11:58 IST