Speed News
-
Bus Falls Into Ditch: లోయలో పడ్డ పెళ్లి బస్సు.. ఐదుగురు దుర్మరణం, 17 మందికి గాయాలు
ఆదివారం తెల్లవారుజామున పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి (Bus Falls Into Ditch) ఐదుగురు మృతి (Five Dead) చెందగా, మరో 17 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
Date : 07-05-2023 - 12:15 IST -
Karnataka Election 2023: ఖర్గే హత్య ఆరోపణలపై మణికాంత్ రాథోడ్ రియాక్షన్
ఖర్గే హత్యకు కుట్ర పన్నుతున్నాడన్న కాంగ్రెస్ ఆరోపణలను కర్ణాటక బీజేపీ అభ్యర్థి మణికాంత్ రాథోడ్ తప్పుబట్టారు. నేనెవరినీ బెదిరించలేదని, దీనిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు..
Date : 07-05-2023 - 11:01 IST -
America Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. దాడి చేసిన వ్యక్తితో సహా పలువురు మృతి
అమెరికాలో (America) మరోసారి కాల్పులు (Shooting) జరిగాయి. ఇక్కడ టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ (Dallas) సమీపంలోని షాపింగ్ మాల్‌లోకి సాయుధుడు ప్రవేశించాడు.
Date : 07-05-2023 - 7:46 IST -
Gold Price Today: నేడు బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు తగ్గాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,640గా నమోదైంది.
Date : 07-05-2023 - 6:58 IST -
DC vs RCB: హోం గ్రౌండ్ లో అదరగొట్టిన ఢిల్లీ… కీలక మ్యాచ్ లో బెంగుళూరుపై గెలుపు
DC vs RCB: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది.
Date : 06-05-2023 - 11:02 IST -
Manipur violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలో 54 మంది మృతి: సీఎం అత్యవసర భేటీ
మణిపూర్‌లో హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 54 మంది చనిపోయారు. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు సమన్వయ కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ సమావేశమయ్యారు
Date : 06-05-2023 - 9:46 IST -
tax free: “ది కేరళ స్టోరీ”పై ట్యాక్స్ రద్దు.. ఎక్కడో తెలుసా ?
వివాదాస్పద మూవీ ‘ది కేరళ స్టోరీ’పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దానిపై ట్యాక్స్ ను రద్దు (tax free) చేస్తున్నట్లు ప్రకటించింది.
Date : 06-05-2023 - 9:35 IST -
Virat Kohli: చిన్ననాటి కోచ్ పాదాలు తాకిన విరాట్
అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్‌ను కలిశాడు. కోహ్లీ తన కోచ్‌కు పూర్తి గౌరవం ఇస్తూ గ్రౌండ్ మధ్యలో వంగి అతని పాదాలను తాకాడు
Date : 06-05-2023 - 9:22 IST -
Virat Kohli: కోహ్లీ IPL @700
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మరో భారీ మైలురాయిని అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ 12 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు
Date : 06-05-2023 - 8:54 IST -
MI vs CSK: ముంబైపై ధోని విక్టరీ
చెన్నై సూపర్ కింగ్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఆసక్తికర మ్యాచ్ లో చెన్నై పైచేయి సాధించింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని రెండు సార్లు చిత్తు చేసింది
Date : 06-05-2023 - 7:36 IST -
Rowdy Sheeter Killed: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రౌడీషీటర్ కాల్చివేత
కర్ణాటకలో జరుగబోయే ఎన్నికలపై (Karnataka Elections) దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Date : 06-05-2023 - 5:49 IST -
Odisha: రాష్ట్రపతి ప్రసంగంలో విద్యుత్ కోత
ఒడిశా పర్యటనలో రాష్ట్రపతికి ఎదురైన సంఘటన ఆందోళన కలిగించింది. మహారాజా శ్రీ రామచంద్ర భంజ్‌దేవ్ యూనివర్శిటీ 12వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో కరెంటు పోయింది
Date : 06-05-2023 - 5:02 IST -
Karnataka Polls: కర్ణాటక ఎన్నికల వేళ భారీగా పట్టుబడ్డ నగదు
కర్ణాటక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఆదాయపు పన్ను శాఖ పలు చోట్ల దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా భారీగా నగదు, నగలను స్వాధీనం చేసుకుంది.
Date : 06-05-2023 - 4:49 IST -
Go First Crisis : “గో ఫస్ట్” వాట్స్ నెక్స్ట్.. “ఎయిర్ ఇండియా” వైపు ఆ పైలట్ల చూపు!
వాడియా గ్రూప్ కు చెందిన "గో ఫస్ట్ ఎయిర్ లైన్స్" (Go First Crisis) దివాలా పిటిషన్ వేసిన తరుణంలో ఆ కంపెనీ ఉద్యోగులు అలర్ట్ అయ్యారు. బయట ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు.
Date : 06-05-2023 - 2:13 IST -
Forex Reserves : ఇండియాలో పెరిగిన ఫారెక్స్ నిల్వలు.. ఎందుకంటే ?
చాలా దేశాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వాటి విదేశీ మారక నిల్వలు (Forex Reserves) తగ్గిపోతున్నాయి.
Date : 06-05-2023 - 1:03 IST -
Road Accident: గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
గ్రేటర్ నోయిడా (Greater Noida) ఎక్స్‌ప్రెస్‌వేపై సెక్టార్-160 సమీపంలో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది.
Date : 06-05-2023 - 12:03 IST -
Adipurush Trailer: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మే 9వ తేదీన ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. భారత్ తో పాటు మరో 70 దేశాల్లో కూడా..!
ప్రభాస్ (Prabhas) నటించిన ఆదిపురుష్ (Adipurush) సినిమా కోసం మేకర్స్ తో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చాలా కాలంగా చర్చనీయాంశంగా మారింది.
Date : 06-05-2023 - 9:41 IST -
Karnataka Election 2023 : ఇవాళ ప్రచార బరిలోకి సోనియా
బెంగళూరు (కర్ణాటక) : కర్ణాటక ఎన్నికలను (Karnataka Election 2023) కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే గాంధీ ఫ్యామిలీ నుంచి ముగ్గురు దిగ్గజ నేతలు ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
Date : 06-05-2023 - 9:02 IST -
Weather Today: రాబోయే 5 రోజుల్లో మరోసారి వర్షాలు.. నేడు ఈ రాష్ట్రాలలో వానలు..!
శుక్రవారం (మే 5) దేశ రాజధానితో సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం (Weather) పొడిగా ఉంది. దీని కారణంగా ప్రజలు అకాల వర్షాల (Rain Alert) నుండి ఉపశమనం పొందారు.
Date : 06-05-2023 - 8:29 IST -
Rajouri Encounter: వీరమరణం పొందిన ఐదుగురు జవాన్లు వీరే.. ఒక ఉగ్రవాదిని హతమార్చిన భద్రతా బలగాలు
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలోని కంది అడవుల్లో (Rajouri Forest) భద్రతా బలగాలు (Army Jawans), ఉగ్రవాదుల (Militants) మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
Date : 06-05-2023 - 7:58 IST