Speed News
-
Hyderabad : హైదరాబాద్ షాహీన్ నగర్‌లో దోపిడీ.. బంగారం నగదు అపహరణ
హైదరాబాద్ షాహీన్‌నగర్‌లో ఓ ఇంట్లో దోపిడీ జరిగింది. మంగళవారం రాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారం, నగదుతో
Date : 04-05-2023 - 8:42 IST -
Petrol- Diesel Prices: దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. మీ ఏరియాలో ధరలను తెలుసుకోండిలా..!
క్రూడ్ ఆయిల్ ధరలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గురువార WTI క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. WTI ముడి చమురు బ్యారెల్‌కు 0.99 శాతం చౌకగా $ 67.92 వద్ద ట్రేడవుతోంది.
Date : 04-05-2023 - 8:07 IST -
Earthquake: మయన్మార్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.2గా నమోదు
మయన్మార్ (Myanmar)లో గురువారం ఉదయం ఓ మోస్తరు భూకంపం (Earthquake) వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది.
Date : 04-05-2023 - 7:45 IST -
Russia- Ukraine: జెలెన్స్కీని చంపడం తప్ప మరో మార్గం లేదు.. రష్యా సంచలన వ్యాఖ్యలు..!
తమ దేశ అధ్యక్షుడు పుతిన్‌ను చంపేందుకు ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని రష్యా (Russia) ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ (Dmitry Medvedev) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 04-05-2023 - 7:35 IST -
Gold Price Today: నిన్నటితో పోలిస్తే భారీగా పెరిగిన ధరలు.. హైదరాబాద్ లో 10 గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు భారీగా పెరిగాయి. గురువారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,640గా నమోదైంది.
Date : 04-05-2023 - 7:11 IST -
Supriya Sule: ఎన్సీపీ జాతీయ బాధ్యతలకు సుప్రియ.. రాష్ట్ర వ్యవహారాలకు అజిత్ పేర్ల పరిశీలన..!
ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ (Sharad Pawar) మంగళవారం రాజీనామా చేయడంతో.. ఇప్పుడు వారసుల ఎంపికపై ఆ పార్టీ దృష్టి సారించింది. ఈ తరుణంలో పవార్ కుమార్తె సుప్రియా సూలే (Supriya Sule), సమీప బంధువు అజిత్‌పవార్ (Ajit Pawar) పేర్లు తెరపైకి వచ్చాయి.
Date : 04-05-2023 - 6:40 IST -
Go First: విమానాల రీషెడ్యూల్‌పై గో ఫస్ట్ ప్రయాణికులు పాట్నా విమానాశ్రయంలో గందరగోళం సృష్టించారు
మే 3 నుండి మే 5 వరకు మూడు రోజుల పాటు విమానయాన సంస్థ తన విమానాలన్నింటినీ నిలిపివేసిన తరువాత గో ఫస్ట్ ప్రయాణీకులు బుధవారం పాట్నా విమానాశ్రయంలో గందరగోళం సృష్టించారు.
Date : 04-05-2023 - 12:12 IST -
MI vs PBKS: మొహాలీలో దంచికొట్టిన ముంబై… హైస్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై ఘనవిజయం
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పూర్తి ఫామ్‌లోకి వచ్చేసింది.
Date : 03-05-2023 - 11:31 IST -
Cyclone: ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు.. ఈ నెలలోనే.. పేరేంటో తెలుసా..?
తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. రోజూ వర్షాలు పడుతుండటంతో.. ఎండాకాలం కాస్త వర్షాకాలంగా మారిపోయింది. అకాల వర్షాలతో రైతుల పంట నేలపాలవ్వడంతో తీవ్రంగా నష్టపోతున్నారు.
Date : 03-05-2023 - 8:50 IST -
Jai Bajrang Bali: ఓటేసే టప్పుడు “జై బజరంగ్ బలి” అనండి : ప్రధాని మోడీ
దూషణలే అస్త్రంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ లీడర్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని.. ఓటు వేసేటప్పుడు "జై బజరంగ్ బలి" (Jai Bajrang Bali) అని నినదించాలని ఓటర్లకు ప్రధాని మోడీ సూచించారు.
Date : 03-05-2023 - 8:42 IST -
Karnataka: మామిడి చెట్టుపై ఉన్న కోట్ల రూపాయలను జప్తు చేసిన ఐటీ?
కర్ణాటకలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. దాంతో కర్ణాటకలో రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. ఇప్పటికే
Date : 03-05-2023 - 7:10 IST -
Money on Mango Tree: మామిడి చెట్లకు డబ్బులు
ఇంటి ఆవరణలోని మామిడి చెట్టుపై (Mango Tree) దాచిన డబ్బు పెట్టెను అధికారులు సీజ్ చేశారు. అందులో ఎంత క్యాష్ ఉందని లెక్కపెట్టగా.. కోటి రూపాయలు ఉన్నట్టు తేలింది.
Date : 03-05-2023 - 7:00 IST -
Rental Bond: ఇల్లు రెంటుకు తీసుకుంటున్నారా.. అయితే రెంటల్ బాండ్ గురించి తెలుసుకోవాల్సిందే?
సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకునే సమయంలో ఆ ఇంటి యజమానికి ముందుగానే ఎంతో కొంత పేమెంట్ ని చెల్లిస్తూ ఉంటారు. హైదరాబాద్ బెంగళూరు వంటి పెద్ద పెద్ద
Date : 03-05-2023 - 6:52 IST -
8 Children Killed: పాఠశాలలో కాల్పుల కలకలం.. 8 మంది పిల్లలు మృతి!
14 ఏళ్ల పాఠశాల బాలుడు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది పిల్లలు మరణించారు.
Date : 03-05-2023 - 5:57 IST -
మంత్రి కేటీఆర్ పై NHRCకి ఫిర్యాదు,`నాలా`మరణాలు హక్కుల భంగమే!
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Ask KTR) మీద జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు వెళ్లింది.
Date : 03-05-2023 - 5:47 IST -
Rahul Gandhi: రాహుల్ కు మరో ఎదురుదెబ్బ
రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలనే పిటిషన్ తిరస్కరించిన జార్ఖండ్ కోర్టు వెంటాడుతున్న "మోడీ" ఇంటిపేరుపై వ్యాఖ్యల కేసులు
Date : 03-05-2023 - 5:46 IST -
UIDAI Update: ఆధార్ తో మొబైల్ నంబరు లింక్ చేశారా ? ఇలా తెలుసుకోండి..
మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్ లేదా "mAadhaar" యాప్ లోకి వెళ్లి 'వేరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్' అనే పేరుతో కలిగిన ఫీచర్ ద్వారా ఆధార్ తో మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా? లేదా? అనేది తెలుసుకోవచ్చు.
Date : 03-05-2023 - 5:00 IST -
Committee on Same-Sex: స్వలింగ జంటల సమస్యల పరిష్కారానికి కమిటీ
స్వలింగ జంటలకు సంబంధించిన కొన్ని ఆందోళనలను పరిష్కరించే దిశగా చర్యలను అన్వేషించడానికి కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని (Committee) ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
Date : 03-05-2023 - 4:55 IST -
Google: సీసీఐకి రూ.1,337.76 కోట్ల పెనాల్టీ చెల్లించిన Google
ప్లే స్టోర్ విధానాల్లో పోటీతత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ, ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల తయారీ కంపెనీలకు పరిమితులు విధిస్తోందన్న కారణంతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) విధించిన రూ.1,337.76 కోట్ల పెనాల్టీని టెక్ దిగ్గజం గూగుల్ (Google) చెల్లించింది.
Date : 03-05-2023 - 4:47 IST -
Delhi Liquor Scam: భార్య అనారోగ్యం కారణంగా సిసోడియా బెయిల్ పిటిషన్
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Date : 03-05-2023 - 12:18 IST