HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Arvind Kejriwal

    Arvind Kejriwal: ఢిల్లీకి మీ సపోర్ట్ కావాలి !

    ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య వాగ్వాదం కొనసాగుతుంది. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్ష పార్టీల నేతలను కలుస్తున్నారు.

    Date : 24-05-2023 - 2:14 IST
  • Cardiac Arrest

    Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు కన్నుమూత.. అసలు ఈ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి..? దాని లక్షణాలేంటి, ఎలా నివారించాలి..?

    నటుడు కార్డియాక్ అరెస్ట్ (Cardiac Arrest) కారణంగా మరణించాడు. అతనికి 51 సంవత్సరాలు. నితీష్ ఆకస్మిక మరణం ప్రజల మదిలో మరోసారి గుండెపోటు భయాన్ని పెంచింది.

    Date : 24-05-2023 - 12:44 IST
  • Joe Biden

    Joe Biden Murder Plan: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హత్యకు కుట్ర చేసిన తెలుగు యువకుడు

    అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హత్య (Joe Biden Murder Plan)కు తెలుగు యువకుడు సాయివర్షిత్‌ కుట్ర పన్నినట్లు అమెరికా పోలీసులు తెలిపారు.

    Date : 24-05-2023 - 11:46 IST
  • Kishtwar

    Kishtwar: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్.. 12 మందికి గాయాలు

    జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌ (Kishtwar)లో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదం (Accident)లో ఆరుగురు మరణించారు.

    Date : 24-05-2023 - 10:19 IST
  • Mexico Bus Crash

    Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు

    మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా వచ్చిన డంపర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదం (Road Accident)లో నలుగురు మృతి చెందారు.

    Date : 24-05-2023 - 9:24 IST
  • Centre's sensational decision on petrol 30% excise duty waiver.

    Petrol Diesel Rates: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. మీ ఫోన్ లో ఒక్క క్లిక్‌తో మీ ఏరియాలో రేట్స్ తెలుసుకోవచ్చు..!

    ప్రభుత్వ చమురు కంపెనీలు బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel Rates) విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో (Petrol Diesel Rates) ఎలాంటి మార్పు లేదు.

    Date : 24-05-2023 - 8:15 IST
  • Vaibhavi Upadhyaya

    Vaibhavi Upadhyaya: రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ నటి మృతి

    బాలీవుడ్ నటి వైభవి ఉపాధ్యాయ (Vaibhavi Upadhyaya) హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' ఫేమ్ నటి వైభవి ఉపాధ్యాయ (Vaibhavi Upadhyaya) కన్నుమూశారు.

    Date : 24-05-2023 - 7:21 IST
  • Gold Price Records

    Gold Rates: దిగొచ్చిన బంగారం ధరలు.. నేడు తులం ఎంత తగ్గిందంటే..?

    కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ.56,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,100గా నమోదైంది.

    Date : 24-05-2023 - 6:53 IST
  • GT vs CSK

    GT vs CSK: ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్… చెపాక్ లో గుజరాత్ కు చెక్

    ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ కు చెపాక్ లో చెక్ పెట్టింది. సమిష్టిగా రాణించిన ధోనీసేన 15 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ను నిలువరించింది.

    Date : 24-05-2023 - 12:00 IST
  • Ambati Imresizer

    GT vs CSK: చెపాక్‌లో అంబటి రికార్డ్

    టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం దొరికింది. రితురాజ్ గైక్వాడ్ మరియు డెవాన్ కాన్వాయ్ చక్కటి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.

    Date : 23-05-2023 - 11:19 IST
  • Dhoni Retirement

    GT vs CSK: చపాక్ స్టేడియంలో ‘ధోనీ’ నామస్మరణ

    ‘ధోనీ-ధోనీ’ నామస్మరణతో చపాక్ స్టేడియం దద్దరిల్లింది. మాహీ మైదానంలోకి అడుగుపెట్టగానే స్టేడియంలో ఒక్క క్షణం నిశ్శబ్దం అలుముకుంది.

    Date : 23-05-2023 - 10:59 IST
  • Dreamstime S 38848521

    Human DNA: ఎక్కబడట్టినా మానవులు డీఎన్‌ఏనే.. కీలక విషయం బయటపెట్టిన సైంటిస్టులు..!

    వాతావరణంలోని ప్రతీచోటా మానవుల డీఎన్‌ఏ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కొనుగోన్నారు. నీరు, ఇసుక, మట్టి వంటి నమూనాలను సైంటిస్టులు సేకరించి పరీక్షలు జరిపారు.

    Date : 23-05-2023 - 10:56 IST
  • Kk.1.2178847

    Gold Washed Away: వర్షపు నీళ్ల ప్రభావానికి కొట్టుకోపోయిన షాపులోని బంగారం.. రూ.2 కోట్ల వరకు నష్టం.!

    బెంగళూరును వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలకు బెంగళూరు నగరం అతలాకుతలం అవుతోంది. వర్షాలకు బెంగళూరు రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి. వర్షాల దాటికి విషాదకర ఘటన చోటుచేసుకుంటున్నాయి.

    Date : 23-05-2023 - 9:25 IST
  • Whatsapp Image 2023 05 23 At 21.00.10

    Spicejet Offer: రూ.1818కే విమాన టికెట్.. రూ.3 వేల కూపన్.. ప్రయాణికులకు స్పైస్‌జెట్ స్పెషల్ ఆఫర్!

    స్పైస్‌జెట్ 18వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.1818కే విమాన టికెట్ ధరను అందిస్తోంది. ఆన్‌లైన్‌లోనే రూ.1818కే టకెట్‌ను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.

    Date : 23-05-2023 - 9:01 IST
  • Ms Dhoni

    MS Dhoni: మాహీ .. నా ఆయుష్యు తీసుకుని ఇంకో వందేళ్లు క్రికెట్ కొనసాగించు

    మాహీ నా జీవితాన్ని కూడా తీసుకుని ఇంకో వందేళ్లు క్రికెట్ కొనసాగించు... ధోనీ ఆట చూసేందుకు కాలేజ్ బంక్ కొట్టి వచ్చిన... నువ్వు ఎలా మొదలుపెట్టావో మ్యాటర్ కాదు.. కానీ ధోనీలా ఫినిష్ చేయు.

    Date : 23-05-2023 - 8:56 IST
  • Rs 2000 Note Exchange

    2000 Note: రూ.2 వేల నోట్లు మారుస్తున్నారా? అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు!

    రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. మంగళవారం నుంచి రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా మార్పిడి చేసుకునే అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

    Date : 23-05-2023 - 8:42 IST
  • GT vs CSK

    GT vs CSK: మ్యాచ్ కు ముందు ధోనీని కలిసిన హార్దిక్.. వైరల్ వీడియో

    ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది. చెపాక్ మైదానంలో హార్దిక్ పాండ్యాకు ఎల్లో ఆర్మీ సవాల్ విసిరింది

    Date : 23-05-2023 - 8:28 IST
  • Ambani 1

    Ambani: అంబానీ గ్యారేజీలో మరో అత్యంత ఖరీదైన కారు.. ధర ఎంతో తెలుసా..?

    ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేతగా ఆయన ఉండగా.. ప్రతీ రంగంలోనూ ఆయన అడుగుపెట్టారు.

    Date : 23-05-2023 - 8:19 IST
  • CSK vs GT

    CSK vs GT: తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై

    IPL 2023 సీజన్‌లో మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచిన గుజరాజ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు

    Date : 23-05-2023 - 7:38 IST
  • Rape Imresizer

    Delhi Woman Raped: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మత్తు మందు ఇచ్చి ఆపై అత్యాచారం

    ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించి మోసం చేసాడు ఓ ఆగంతకుడు. ఉద్యోగం కోసం వచ్చిన ఓ అభాగ్యురాలిని చెరిపేశాడు. ఢిల్లీలో నివాసం ఉంటున్న 30 ఏళ్ళ యువతికి అమిత్ అనే వ్యక్తి ఫోన్ లో పరిచమయ్యాడు.

    Date : 23-05-2023 - 7:21 IST
← 1 … 766 767 768 769 770 … 1,259 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd