Speed News
-
NIBM Road: పూణె రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి పలువురికి తీవ్ర గాయాలు
పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. వ్యాన్ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వివరాలలోకి వెళితే...
Date : 22-05-2023 - 7:06 IST -
BJP: ముస్లిం వ్యక్తితో బీజేపీ నేత కుమార్తెకు పెళ్లి.. పెళ్లి పత్రిక వైరల్.. చివరి నిమిషంలో పెళ్లి రద్దు!
ఓ బీజేపీ నేత కుమార్తెకు ముస్లిం వ్యక్తితో పెళ్లి జరిపించాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి పెళ్లి పత్రికలను కూడా ప్రింట్ చేయించారు.
Date : 21-05-2023 - 10:44 IST -
TDP : టీడీపీతోనే బీసీలకు న్యాయం – ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
టీడీపీ పార్టీని స్థాపించి సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీలకు ప్రాధాన్యత వచ్చిందని ఏపీ టీడీపీ
Date : 21-05-2023 - 9:32 IST -
Hyderabad : డెలివరీ బాయ్‌పై కుక్క దాడి.. మూడవ అంతస్తు నుంచి ..?
హైదరాబాద్ దారుణ సంఘటన చోటుచేసుకుంది. డెలివరీ బాయ్‌పై కుక్క దాడి చేసింది.ఈ ఘటన నగరంలోని మణికొండ
Date : 21-05-2023 - 9:16 IST -
Insta Reels: ఇన్‌స్టాగ్రామ్ పిచ్చిలో అత్యుత్సాహం.. పోలీస్ వాహనంపై డ్యాన్సులు..!
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మోజులో పడి చాలామంది ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చిత్ర, విచిత్ర వేషాలు వేస్తున్నారు. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు.
Date : 21-05-2023 - 8:42 IST -
Love Affair: సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్‌తో టాలీవుడ్ నటి లవ్ ఎఫైర్..!
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రంజుగా సాగుతోంది. జట్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. దీంతో ఏ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళుతుందనేది ఐపీఎల్ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ రేపుతోంది.
Date : 21-05-2023 - 8:39 IST -
MI vs SRH: సన్ రైజర్స్ ను చిత్తు చేసిన ముంబై… ఇక గుజరాత్ చేతిలో రోహిత్ సేన ప్లే ఆఫ్ బెర్త్
ప్లే ఆఫ్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
Date : 21-05-2023 - 8:21 IST -
Asifabad: గేదెను కరిచిన కుక్క.. 300 మంది ఆసుపత్రి పాలు?
సాధారణంగా కుక్క కరిచినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. లేదంటే ఇన్ఫెక
Date : 21-05-2023 - 6:45 IST -
Papua New Guinea: మోదీ పాదాలు తాకిన పాపువా న్యూ గినియా ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం పపువా న్యూ గినియా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పాపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే ఘనస్వాగతం పలికారు.
Date : 21-05-2023 - 6:42 IST -
MI vs SRH: ఐపీఎల్ మొదటి మ్యాచ్ లోనే అదరగొట్టిన వివ్రాంత్ శర్మ
ఐపీఎల్ 2023లో ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. టాస్ గెలిచినా ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
Date : 21-05-2023 - 6:22 IST -
SBI: రూ.2000 నోటు మార్చుకోవడానికి పత్రాలు నింపాలా.. ఎస్‌బీఐ ఏం చెబుతోందంటే?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వార్త సంచలనంగా మారింది. అదేమిటంటే రెండువేల నోటును రద్దు చేయడంతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో రె
Date : 21-05-2023 - 5:11 IST -
New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంపై రాజకీయ రగడ
కొత్తగా నిర్మితమైన పార్లమెంట్ భవనం మే28న ప్రారంభమవుతుంది . ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించబడుతుంది.
Date : 21-05-2023 - 3:13 IST -
Minor Dalit: జార్ఖండ్‌లో దారుణం.. అత్యాచారం ఆపై వీడియో చిత్రీకరణ
జార్ఖండ్‌లోని హుస్సేనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 16 ఏళ్ళ బాలికను ఇంట్లోనుంచి బలవంతంగా లాక్కెళ్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు
Date : 21-05-2023 - 11:09 IST -
Petrol Diesel Rates: మీ నగరంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చెక్ చేసుకోండి..!
భారత మార్కెట్‌లో జాతీయ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Rates) స్థిరంగా ఉండగా, వివిధ రాష్ట్రాల్లో చమురు ధరలలో స్వల్ప మార్పులు చూడవచ్చు.
Date : 21-05-2023 - 9:01 IST -
Fire Accident : హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో స్థానికులు
Date : 21-05-2023 - 8:25 IST -
Murder : రంగారెడ్డి జిల్లాలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త..ఆపై..?
రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దంపతులకు
Date : 21-05-2023 - 8:06 IST -
Earthquake In Manipur: మణిపూర్ లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
శనివారం (మే 20) రాత్రి 7.31 గంటలకు ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లోని షిరుయ్‌లో 3.2 తీవ్రతతో భూకంపం (Earthquake) వచ్చింది.
Date : 21-05-2023 - 7:03 IST -
Gold Rates: పసిడి ప్రియులకు షాక్ ఇచ్చిన ధరలు.. నేడు తులం ఎంత పెరిగిందంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు పెరిగాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ.56,300గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,420గా నమోదైంది.
Date : 21-05-2023 - 6:49 IST -
LSG vs KKR: ప్లే ఆఫ్ కు చేరిన లక్నో… చివరి మ్యాచ్ లో కోల్ కతాపై విక్టరీ
LSG vs KKR: ఐపీఎల్ 16వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్ లో అడుగుపెట్టింది.
Date : 21-05-2023 - 12:22 IST -
Teachers Dress Code: ఇకపై ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్… ప్రభుత్వం కీలక నిర్ణయం
అస్సాం ప్రభుత్వం ఉపాధ్యాయుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు ఇకపై తమకు నచ్చిన దుస్తులు వేసుకోరాదని,
Date : 20-05-2023 - 11:30 IST