HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Another Most Expensive Car In Ambanis Garage Do You Know The Price

Ambani: అంబానీ గ్యారేజీలో మరో అత్యంత ఖరీదైన కారు.. ధర ఎంతో తెలుసా..?

ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేతగా ఆయన ఉండగా.. ప్రతీ రంగంలోనూ ఆయన అడుగుపెట్టారు.

  • By Anshu Published Date - 08:19 PM, Tue - 23 May 23
  • daily-hunt
Ambani 1
Ambani 1

Ambani: ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేతగా ఆయన ఉండగా.. ప్రతీ రంగంలోనూ ఆయన అడుగుపెట్టారు. ఈ కామర్స్ నుంచి టెలికా రంగం వరుకు ప్రతిదానిలోనూ రిలయన్స్ సత్తా చాటుతోంది. ఇండియాలోనే కాకుండా ఆసియాలోనే బిలియన్లలో ముకేష్ అంబానీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అలాంటి అంబానీకి సంబంధించిన కార్ల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.

అంబానీ ఇంట్లో అత్యంత ధర గల ప్రపంచంలోని కార్లు అన్నీ ఉన్నాయి. కార్లు పెట్టడానికి ఒక పెద్ద షెడ్డు ఇంట్లో ఉంది. ఈ షెడ్డులో అన్ని రకాల మోడల్ కార్లు ఉంటాయి. ఇప్పుడు ఆ జాబితాలోని మరో కారు చేరింది. అత్యం ఖరీదైన రోల్స్ రాయిస్ హోస్ట్ కారును అంబానీ కొనుగోలు చేశారు. దీంతో ఇప్పుడు ఆయన గ్యారేజీలోకి ఈ కారు చేరింది. అంబానీకఇ ఇప్పటికే రోల్స్ రాయిస్ తో పాటు అనేక కార్లుఉన్నాయి. ఇప్పుడు రెండోతరం రోల్స్ రాయిస్ ఘోస్ట్ కార్డును కొనుగోలు చేవారు. గోల్డో పినిష్‌తో కూడిన ఈ లగ్జరీ కారు ప్రస్తుతం ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ కారు ధర రూ.6.95 కోట్లతో మొదలవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.7.95 కోట్లుగా ఉంది. ఒక పెద్ద భవనంలో నుంచి బయటకు వచ్చిన కారు ట్రాఫిక్ సిగ్నల్ దాటుతున్నట్లు కనిపించింది. దీంతో ఈ కారుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియలో వైరల్ గా మారాయి. ఈ కారు ఇంజిన్ చాలా శక్తివంతమైనది. ఈ కారులో 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పాటు 563ఎంపీ పవర్, 820 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేసే 6.75 లీటర్ వీ12 ఇంజర్ తో తయారు చేశారు.

ఈ కారు 4.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు .హెడ్ అప్ డిస్‌ప్లే, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేస్ డిపార్చర్ వాన్నింగ్, 360 డిగ్రీ కెమెరా ఈ కారులో ఉంటుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambani
  • Car
  • Rolls Royce

Related News

Road Accidents India

Fatal Accidents : 10 రోజుల్లో 60 మంది దుర్మరణం!

Fatal Accidents : గత పది రోజుల్లోనే దేశవ్యాప్తంగా జరిగిన వివిధ రహదారి ప్రమాదాల్లో దాదాపు 60మంది దుర్మరణం పాలయ్యారు

    Latest News

    • IPL 2026 Retention List: డిసెంబ‌ర్‌లో ఐపీఎల్ మినీ వేలం.. ఈసారి ఒక్క‌రోజు మాత్ర‌మే!

    • Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు 9 ఏళ్లు పూర్తి.. మోదీ ప్ర‌భుత్వం కంటే ముందు కూడా నోట్ల ర‌ద్దు!

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

    • IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు.. 2-1తో సిరీస్ టీమిండియా కైవ‌సం!

    Trending News

      • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd