Speed News
-
YS Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ భయంతో అనుచరులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ హ్యాండిల్ చేస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా జరిగిన ఈ హత్య తిరిగి తిరిగి వైసీపీ మెడకు చుట్టుకుంది.
Date : 23-05-2023 - 12:04 IST -
CM KCR: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో రాష్ట్ర సాధన నుంచి నేటిదాకా పదేండ్లకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం రూపొందించిన లోగోను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన
Date : 23-05-2023 - 11:34 IST -
Rahul Gandhi Truck Ride: ట్రక్కు డ్రైవర్ గా మారిన రాహుల్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతుంది
Date : 23-05-2023 - 11:29 IST -
Mumbai: “ముంబైని అతి త్వరలో పేల్చబోతున్నా”.. పోలీసుల అదుపులో నిందితుడు
మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai)లో మరోసారి భయాందోళనకు గురవుతారని పోలీసులకు బెదిరింపులు వచ్చాయి.
Date : 23-05-2023 - 10:26 IST -
Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం ఇదే..?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా
Date : 23-05-2023 - 8:27 IST -
Petrol Prices: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. మీ నగరంలో రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండిలా..!
పెట్రోల్, డీజిల్ ధరల (Petrol Prices)ను ప్రభుత్వ చమురు సంస్థలు మంగళవారం విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో (Petrol Prices) ఎలాంటి మార్పు లేదు.
Date : 23-05-2023 - 8:10 IST -
RIMS Ranchi : రాంచీ రిమ్స్‌లో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
జార్ఖండ్‌లోని రాంచీలోని రిమ్స్‌లో సోమవారం ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా
Date : 23-05-2023 - 8:06 IST -
Gold Rates: దేశ వ్యాప్తంగా నేటి బంగారం, వెండి ధరలివే.. మీ నగరంలో తులం ఎంతంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ.56,290గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,410గా నమోదైంది.
Date : 23-05-2023 - 7:03 IST -
Guyana: గయానాలో భారీ అగ్నిప్రమాదం.. 19 మంది చిన్నారులు మృతి
దక్షిణ అమెరికా దేశం గయానా (Guyana)లోని బాలికల బోర్డింగ్ స్కూల్ వసతి గృహంలో జరిగిన అగ్నిప్రమాదం (Fire Accident)లో కనీసం 19 మంది చిన్నారులు చనిపోయారు.
Date : 23-05-2023 - 6:46 IST -
Fire Accident : ఢిల్లీలోని పూత్ ఖుర్ద్‌లో అగ్రిప్రమాదం.. ఓ గోడౌన్‌లో చెలరేగిన మంటలు
ఢిల్లీలోని పూత్ ఖుర్ద్ ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల గోడౌన్‌లో సోమవారం రాత్రి మంటలు చెలరేగాయి. సోమవారం రాత్రి 9:45
Date : 23-05-2023 - 6:33 IST -
RRR Actor Ray Stevenson: ‘ఆర్ఆర్ఆర్’లో విలన్ పాత్ర పోషించిన రే స్టీవెన్‌సన్ కన్నుమూత
ఎస్ఎస్ రాజమౌళి బ్లాక్ బస్టర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో విలన్ పాత్ర పోషించిన ఐరిష్ నటుడు రే స్టీవెన్‌సన్ (RRR Actor Ray Stevenson) (58) కన్నుమూశారు. అయితే రే స్టీవెన్‌సన్ (RRR Actor Ray Stevenson) మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.
Date : 23-05-2023 - 6:26 IST -
Ration Dealers: రేషన్ డీలర్లతో మంత్రి గంగుల కమలాకర్ చర్చలు సఫలం!
పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించవలసిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్ డీలర్లపై కూడా అంతే వుందని పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Date : 22-05-2023 - 10:48 IST -
Kerala: కేరళలో విచిత్ర ఘటన.. కిలోమీటర్ వెనక్కి నడిచిన రైలు.. ఎందుకో తెలుసా?
మామూలుగా మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురుగా ఏదైనా రైలు వస్తుంది అంటే ముందుగానే ఏదైనా ఒక స్టేషన్లో ఆ రైలు ని ఆపి ఎదురుగా వస్తున్న రైలు వ
Date : 22-05-2023 - 7:48 IST -
Gadala Srinivasa Rao: ఆ ఎమ్మెల్యేకు విశ్రాంతినిద్దాం, డీహెచ్ వివాదస్పద విమర్శలు
తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాస్ రావు (DH Srinivass Rao) మరోసారి ప్రచారంలోకెక్కారు.
Date : 22-05-2023 - 5:16 IST -
Perni Nani Political Retirement: పేర్ని నాని రాజకీయాలకు గుడ్ బై.. సీఎం జగన్ రియాక్షన్?
వైఎస్ జగన్ కేబినెట్లో కీలక మంత్రిగా పని చేసిన పేర్ని నాని ఈ రోజు సీఎం జగన్ ముందు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
Date : 22-05-2023 - 1:33 IST -
YS Avinash Reddy: విషమంగా అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం
అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కర్నూల్ లోని విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు ఆమెకు గత నాలుగు రోజులుగా వైద్యం అందిస్తున్నారు.
Date : 22-05-2023 - 11:53 IST -
The Kerala Story: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ది కేరళ స్టోరీ, 200 కోట్ల దిశగా!
ది కేరళ స్టోరీ సినిమా కొన్ని రాష్ట్రాల్లో సినిమాను నిషేధించినప్పటికీ, మరికొన్ని రాష్ట్రాల్లో మల్టీప్లెక్సుల్లో ఈ సినిమాను ప్రదర్శించనప్పటికీ.. కేరళ స్టోరీ సినిమా హవా తగ్గడం లేదు. విడుదలైన 9 రోజులకే వంద కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా, తాజాగా మరో రికార్డ్ సృష్టించింది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమా 175 కోట్ల రూపాయల (గ్రాస్)లోకి చేరింది. ఎలాంటి ప్రచారం లేకపోయినా, కేవల
Date : 22-05-2023 - 11:24 IST -
Viveka Murder Case: అవినాష్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం? కర్నూల్ లో హైటెన్షన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ మంత్రి వివేకా హత్య కేసు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే సీబీఐ పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తుంది. ఈ కేసులో ఎంపీ అవినాష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది
Date : 22-05-2023 - 9:17 IST -
Delhi BMW Road Accident: మహిళ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ఢిల్లీలో ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ నిర్లక్ష్యానికి వ్యక్తి బలయ్యాడు. మోతీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు (మోడల్ 525ఐ) స్కూటీను ఢీకొట్టింది
Date : 22-05-2023 - 8:20 IST -
Suchandra Dasgupta: రోడ్డు ప్రమాదంలో నటి మృతి
బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత నటి సుచంద్ర దాస్‌గుప్తా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సుచంద్ర షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది
Date : 22-05-2023 - 7:26 IST