Speed News
-
US Donation Race : ఎన్నికల విరాళాల రేసులో కమల టాప్.. డొనేషన్ల సేకరణకు రూల్స్ ఇవీ
అమెరికాలోని రాజకీయ పార్టీల విరాళాల సేకరణ(US Donation Race) ఎలా ఉంటుంది ?
Date : 02-11-2024 - 11:51 IST -
CM Chandrababu : మూడున్నరేళ్ల చిన్నారి హత్యాచారం.. సీఎం దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం
CM Chandrababu : మదమెక్కి అన్యం పుణ్యం తెలియని చిన్నారుల బలితీసుకుంటున్నారు మానవ మృగాళ్లు. కామ వాంఛతో వావివరసలు మరిచి, ఏం చేస్తున్నామో తెలియకుండా.. శారీరక కోరిక తీర్చుకోవడానికి మృగాలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. మామయ్య అని దగ్గరికి వెళితే.. చాక్లెట్లు కొనిస్తానని నమ్మబలికి.. అత్యాచారం చేసి చప్పేశాడో దుర్మార్గుడు.
Date : 02-11-2024 - 11:45 IST -
Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. ఉగ్రవాదులపై బలగాలు కాల్పులు
జమ్మూకశ్మీర్‌లో గత కొద్దిరోజులుగా తీవ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. అంతకుముందు శుక్రవారం (నవంబర్ 1, 2024) ఉత్తర కాశ్మీర్‌లోని బందిపోరాలో 14 రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు.
Date : 02-11-2024 - 11:03 IST -
Traffic Diversion : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు, రేపు ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Diversion : నారాయణగూడలోని వైఎంసీఏలో శనివారం రాత్రి 7 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల మధ్య నిర్వహించనున్న సదర్ ఉత్సవ్ మేళాను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కింది ప్రదేశాలు, రూట్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు.
Date : 02-11-2024 - 11:02 IST -
Elephants Died : అరికెల పొలంలో మేతకు వెళ్లి పది ఏనుగులు మృతి
Elephants Died : అరికెల పొలంలో మేతకు వెళ్లిన పది ఏనుగులు చనిపోవడంతో అటవీ అధికారులు ఆ పొలాన్ని ధ్వంసం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లాలో ఉన్న బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ (బీటీఆర్)లో జరిగిందీ ఘటన.
Date : 02-11-2024 - 10:51 IST -
BRS Survey : బీఆర్ఎస్ సీక్రెట్ సర్వే.. సీఎం రేవంత్‌పైనా ప్రశ్నలు అడిగిన గులాబీ పార్టీ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బలంగా ఢీకొనే వ్యూహాన్ని సిద్ధం చేసుకునేందుకే బీఆర్ఎస్(BRS Survey) ఈ సర్వేను నిర్వహిస్తోంది.
Date : 02-11-2024 - 10:50 IST -
Anmol Bishnoi : లారెన్స్ సోదరుడు అన్మోల్ను ఇండియాకు తీసుకొచ్చే యత్నాలు స్పీడప్
లారెన్స్, అన్మోల్(Anmol Bishnoi) సోదరులు పంజాబ్‌లోని ఫాజిల్కా ప్రాంతానికి చెందినవారు.
Date : 02-11-2024 - 9:52 IST -
Fashion Designer: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనారోగ్యంతో కన్నుమూత
గత ఏడాది కాలంగా రోహిత్ అనారోగ్యం కారణంగా మీడియాలో కనిపించడం తక్కువగా ఉంది. అతను చాలా కాలంగా ఫ్యాషన్ ప్రపంచానికి దూరంగా ఉన్నాడని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Date : 02-11-2024 - 12:01 IST -
Liquor Sales: మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్.. రెండో స్థానంలో ఏపీ..
Liquor Sales: మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రంగంలో రెండో స్థానాన్ని అధిష్టించింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ) చేసిన అధ్యయనం ప్రకారం, గత ఏడాదిలో తెలంగాణలో ప్రతి వ్యక్తి మద్యం కోసం సగటు రూ.1,623 ఖర్చు చేశాడు, కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఖర్చు రూ.1,306గా నమోదైంది. పంజాబ్ రాష్ట్రంలో ఈ సంఖ్య రూ.1
Date : 01-11-2024 - 3:56 IST -
KTR : కేటీఆర్ కీలక ప్రకటన.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా..!
KTR : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇచ్చారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి చెంది అధికారం కోల్పోవడం, నేతల ఫిరాయింపులు, పార్టీ శ్రేణుల్లో నిరాశ వంటి వాటి నుంచి నూతన ఉత్సహాన్ని తెచ్చేందుకు కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Date : 01-11-2024 - 1:04 IST -
Sankranthiki Vasthunam: వెంకీ మామ కూడా సంక్రాంతి బరిలోనే.. టైటిల్ పోస్టర్ విడుదల
Sankranthiki Vasthunam: ఈ చిత్రం క్రైమ్ ఆధారిత కథాంశంతో పండుగ ఆనందాన్ని మిళితం చేస్తూ, ప్రత్యేకమైన ట్విస్ట్‌తో పూర్తి స్థాయి వినోదాన్ని అందించడానికి సెట్ చేయబడింది. ఈరోజు విడుదల చేసిన టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్, సినిమా పండుగ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశాయి. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్, వేడుక , ఉత్కంఠను మిక్స్ చేస్తోంది.
Date : 01-11-2024 - 12:39 IST -
Narendra Modi : బిబేక్ దెబ్రాయ్ భారతదేశ మేధో దృశ్యంలో చెరగని ముద్ర వేశారు
Narendra Modi : ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ డాక్టర్ బిబేక్ దెబ్రాయ్ శుక్రవారం 69 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ సందర్భంగా బిబేక్ దేబ్రాయ్ను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
Date : 01-11-2024 - 12:19 IST -
Women Aghori : పోలీసుల అదుపులో మహిళ అఘోరి..!
Women Aghori : అక్టోబర్ 29న, ఆమె ఒక ప్రముఖ ప్రకటన చేశారు, ఇందులో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఆత్మార్పణ చేసుకోవాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. నవంబర్ 1వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ముత్యాలమ్మ గుడి దగ్గర ప్రాణాలను అర్పిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా, ఆమె ముత్యాలమ్మ ఆలయంపై దాడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
Date : 01-11-2024 - 12:05 IST -
Mahindra & Mahindra : అక్టోబర్‌లో అత్యధిక SUV అమ్మకాలను నమోదు చేసిన మహీంద్రా
Mahindra and Mahindra : ఇది ఏడాది ప్రాతిపదికన 20 శాతం వృద్ధిని సాధించిందని శుక్రవారం తెలిపింది. యుటిలిటీ వెహికల్స్ (SUV) విభాగంలో, ఆటోమేకర్ దేశీయ మార్కెట్లో 54,504 వాహనాలను విక్రయించింది, ఇది 25 శాతం వృద్ధిని సాధించింది , మొత్తంగా, 55,571 వాహనాలు, ఎగుమతులతో సహా. దేశీయంగా వాణిజ్య వాహనాల విక్రయాలు 28,812గా ఉన్నాయని కంపెనీ తెలిపింది.
Date : 01-11-2024 - 11:54 IST -
Shruti Haasan : రజినీ ‘కూలీ’లో శృతి హాసన్.. తన అనుభూతిని పంచుకున్న భామ
Shruti Haasan : తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో రజినీతో కలిసి పని చేయడంపై శ్రుతి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, "నిజంగా చెప్పాలంటే, రజినీ సార్‌తో పని చేయడం నాకు చాలా ఉత్కంఠగా ఉంది, కానీ ఆయన తన స్వభావంతో అందరినీ సంతోషంగా ఉంచుతారు. ఆయనతో పని చేయడం నా కోసం గొప్ప అనుభవం" అని చెప్పారు.
Date : 01-11-2024 - 11:39 IST -
Nara Lokesh : అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేశ్..!
Nara Lokesh : ఈ పర్యటనలో, అట్లాంటాలో ఎన్టీ రామారావు (ఎన్టీఆర్) విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన, ఎన్టీఆర్ తెలుగువారికి గర్వకారణమని, ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నారని కొనియాడారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన లోకేశ్, ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN)కే దక్కుతుందని, ఆయన నాయకత్వమే ప్రపంచం ఏపీ
Date : 01-11-2024 - 11:24 IST -
Delhi Fire Dept: ఢిల్లీలో ఈసారి అత్యధిక ప్రమాదాలు.. 12 గంటల్లో 318 కాల్స్!
దేశ రాజధానిలో దీపావళి దృష్ట్యా అగ్నిమాపక శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. అగ్నిమాపక దళానికి కాల్స్ వస్తూనే ఉన్నాయి. బృందం రాత్రంతా పరుగులు పెట్టింది.
Date : 01-11-2024 - 10:57 IST -
LPG Price Hike: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధరలు!
నెల ప్రారంభంలోనే ద్రవ్యోల్బణం షాక్ ఇచ్చింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి.
Date : 01-11-2024 - 9:28 IST -
Diwali Crackers Effect : హాస్పటల్స్ కు క్యూ కడుతున్న బాధితులు
Diwali Crackers Effect : దీపావళి వేళ కాల్చిన క్రాకర్స్ వల్ల చాలామందికి కంటి సమస్యలు మొదలయ్యాయి. దీంతో హైదరాబాద్‌లోని సరోజినీదేవి ఆసుపత్రి (Sarojini Devi Hospital)కి బాణసంచా బాధితులు క్యూ పెరిగిపోతుంది
Date : 01-11-2024 - 9:26 IST -
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో మరోసారి హింస.. ఈసారి టార్గెట్ ఎవరంటే?
ఢాకాలోని బిజోయ్ నగర్ ప్రాంతంలోని జాతీయ పార్టీ (ఎర్షాద్) పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని బంగ్లాదేశ్ స్థానిక టీవీ ఛానెల్‌లు, ఇతర మీడియా సంస్థలు నివేదించాయి.
Date : 01-11-2024 - 12:16 IST