Speed News
-
Canal Road : ఉమ్మడి తూర్పుగోదావరి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్
Canal Road : ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ కీలకమైన కెనాల్ రోడ్డుకు మెరుగుదల లేకపోవడం ప్రయాణికులకు పెద్ద ఇబ్బందిగా మారింది. కాకినాడ పోర్టుకు రాష్ట్ర హైవే అనుసంధానం జరిగితే మరో ప్రత్యామ్నాయ మార్గం లభిస్తుందని, రాకపోకలు సులభతరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
Date : 22-11-2024 - 11:17 IST -
Harish Rao : రైతుల ధాన్యం అమ్మకాలపై కాంగ్రెస్ పార్టీ సమీక్షలు చేపట్టడం లేదు
Harish Rao : కాంగ్రెస్ నేతలు కేవలం తక్కువ విక్రయాలు జరిగిన ప్రాంతాలపై మాత్రమే రివ్యూలు నిర్వహిస్తుండటం రైతుల సమస్యలపై నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో హరీష్ రావు రెండు రోజుల పర్యటన చేపట్టారు, ఇందులో భాగంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు.
Date : 22-11-2024 - 11:04 IST -
Stock Market : రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నడుమ కొనుగోళ్ల జోరు..!
Stock Market : రష్యా, ఉక్రెయిన్ మధ్య తాజా ఉద్రిక్తతల మధ్య భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ప్రారంభమైంది, పిఎస్‌యు బ్యాంక్ , రియల్టీ రంగాలలో కొనుగోళ్లు కనిపించాయి.
Date : 22-11-2024 - 10:49 IST -
Gold Price : ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..!
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 78, 110కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 71, 160కి చేరుకుంది.
Date : 22-11-2024 - 10:40 IST -
WhatsApp : వావ్.. వాట్సాప్ కొత్త ఫీచర్.. వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్షన్
WhatsApp : వాట్సాప్ ఇప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. "వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్షన్" ఫీచర్‌తో వాయిస్ మెసేజ్‌లను ఇప్పుడు టెక్స్ట్‌గా మార్చవచ్చు. ఈ ఫీచర్ మీ పని నడుమ కూడా సంభాషణలను సులభంగా అనుసరించడంలో సహాయపడుతుంది.
Date : 22-11-2024 - 10:39 IST -
Astrology : ఈ రాశివారు నేడు శుభవార్త వింటారట..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బ్రహ్మాయోగం, రవి యోగం ప్రభావంతో మకరం సహా ఈ రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 22-11-2024 - 10:24 IST -
Countries Without Indians : ప్రపంచంలో భారతీయులు లేని దేశం ఏంటో తెలుసా?
Countries Without Indians : ప్రపంచవ్యాప్తంగా భారతీయులు విస్తృతంగా ఉన్నప్పటికీ, భారతీయులు నివసించని కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ కథనం వాటికన్ సిటీ, శాన్ మారినో, బల్గేరియా , ఎల్లిస్ దీవులతో సహా భారతీయులు నివసించని కొన్ని దేశాల గురించి సమాచారాన్ని అందిస్తుంది.
Date : 22-11-2024 - 10:10 IST -
IPL 2025 On March 14: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మూడు సీజన్ల షెడ్యూల్ విడుదల!
2025 సీజన్‌లో గత మూడు సీజన్‌ల మాదిరిగానే 74 మ్యాచ్‌లు ఆడనున్నారు. అనేక పూర్తి సభ్య దేశాలకు చెందిన విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌లో తదుపరి మూడు సీజన్లలో ఆడేందుకు తమ బోర్డుల నుంచి అనుమతి పొందారు.
Date : 22-11-2024 - 9:47 IST -
Kenya Cancels Deal With Adani: అదానీకి మరో బిగ్ షాక్.. డీల్ క్యాన్సిల్ చేసుకున్న కెన్యా!
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి మరో షాక్ తగిలింది. అదానీ గ్రూప్‌తో కెన్యా అన్ని ఒప్పందాలను రద్దు చేసుకుంది. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఈ విషయాన్ని ప్రకటించారు.
Date : 21-11-2024 - 8:34 IST -
Bhadradri : భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణానికి ముహూర్తం ఖరారు
ఏప్రిల్ 2న ధ్వజపట లేఖనం, 3న గరుడాధివాసం, 4న అగ్నిప్రతిష్ఠ, 5న ఎదుర్కోలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 6వ తేదీ మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో జానకీరాముల కళ్యాణం, రాత్రి చంద్రప్రభ వాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తీరువీధి సేవ ఉంటుంది.
Date : 21-11-2024 - 7:14 IST -
BRS: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న “దీక్షా దివస్”: పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
2009, నవంబర్ 29న తేదీ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని కేటీఆర్ అన్నారు.
Date : 21-11-2024 - 6:33 IST -
Colgate : కోల్‌గేట్ ఓరల్ హెల్త్ మూవ్‌మెంట్‌ను ఏఐ- పవర్డ్ స్క్రీనింగ్‌లతో ప్రారంభం
ఈ ఉద్యమం లక్షలాది మంది భారతీయులలో ఓరల్ హెల్త్‌కి సంబంధించిన అవగాహనను విస్తరిస్తుంది. ఇండియన్ డెంటల్ అసోసియేషన్‌కు సంబంధించిన 50K బలమైన డెంటిస్ట్ నెట్‌వర్క్‌భాగస్వామ్యంతో తక్షణ చర్యను అందిస్తుంది.
Date : 21-11-2024 - 6:06 IST -
Thumbs up : “నేను థండర్” సూపర్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ప్రచారాన్ని ప్రారంభించిన థమ్స్ అప్
థమ్స్ అప్ కూడా ఈ సాహసోపేతమైన, తిరుగులేని స్ఫూర్తిని పంచుతోంది. భారతీయ యువతకు ఇది బలం, నిజమైన సాహసంతో స్ఫూర్తినిస్తుంది, శక్తినిస్తోంది’’ అని అన్నారు.
Date : 21-11-2024 - 5:50 IST -
Almonds : రోజూ కొన్ని బాదంపప్పులు..నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడే సహజ విధానం..!
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించే దాని ప్రకారం, ఈ జీవనశైలి వ్యాధులు భారతదేశంలో సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. సరికాని ఆహార ఎంపికలు ఈ ఆరోగ్య సంక్షోభానికి ప్రధాన కారణం.
Date : 21-11-2024 - 5:39 IST -
Assembly Meetings : డిసెంబర్ 9నుండి తెలంగాణ శాసనసభ సమావేశాలు
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Date : 21-11-2024 - 5:27 IST -
Russia Vs Ukraine : అణ్వస్త్ర భయాలు.. ఖండాంతర క్షిపణితో ఉక్రెయిన్‌పై రష్యా ఎటాక్
ఇలాంటి అంశాలపై చెప్పేందుకు ఏమీ ఉండదని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్(Russia Vs Ukraine) స్పష్టం చేశారు.
Date : 21-11-2024 - 5:17 IST -
Manukota : బీఆర్ఎస్ మహాధర్నాకు హైకోర్టు అనుమతి
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కొడంగల్ , లగచర్ల బాధిత గిరిజన రైతులకు సంఘీభావంగా మాజీ మంత్రి కేటీఆర్ నేతత్వంలో మహాధర్నా నిర్వహించ తలపెట్టారు.
Date : 21-11-2024 - 5:01 IST -
AP Assembly : చెత్త పన్ను రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
రాష్ట్రంలోని 40 మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూలు చేసిందని తెలిపారు. చెత్త సేకరణకు నెలకు రూ.51,641 నుంచి రూ.62,964 వరకు చెల్లించారని ఆరోపించారు.
Date : 21-11-2024 - 4:23 IST -
Tansen Samaroh 2024: మధ్యప్రదేశ్‌లో 100వ తాన్సేన్ సమరోహ్ ఉత్సవం – డిసెంబర్ 15 నుండి 19 వరకు..
గ్వాలియర్‌లో ప్రతి సంవత్సరం జరిగే తాన్సేన్ సమరోహ్, భారతీయ శాస్త్రీయ సంగీతానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధ కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తారు. ఈసారి ఈ సమరోహ్ శతాబ్దం పూర్తిచేసుకుంటోంది.
Date : 21-11-2024 - 4:08 IST -
Lagacharla incident : పోలీసులపై హైకోర్టులో నరేందర్ భార్య పిటిషన్
డీ.కే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషన్‌లో శృతి పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఐజీ వి.సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ కె. నారాయణరెడ్డి, బొమ్మరాస్పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, ఎస్సై మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ పిటిషనర్ చేర్చారు.
Date : 21-11-2024 - 3:55 IST