Speed News
-
IPL 2025 : ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్ ఇదిగో.. ఏ ప్లేయర్‌కు ఎంత రేటు అంటే ?
రిటెన్షన్ లిస్టులో హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) అత్యధికంగా రూ.23 కోట్ల ధరను(IPL 2025) పొందాడు.
Date : 31-10-2024 - 7:11 IST -
Eluru : దీపావళి వేళ ఏలూరులో విషాదం..బాణసంచా పేలి వ్యక్తి మృతి
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు(Eluru) నగరం తూర్పు వీధిలో ఉన్న గంగానమ్మ ఆలయం సమీపంలో చోటుచేసుకుంది.
Date : 31-10-2024 - 4:04 IST -
Prakash Ambedkar : ఛాతీనొప్పితో ప్రకాశ్ అంబేద్కర్‌కు అస్వస్థత
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తన రాజకీయ పార్టీ వీబీఏను సంసిద్ధం చేయడంపై ప్రకాశ్ అంబేద్కర్(Prakash Ambedkar) స్పెషల్ ఫోకస్ పెట్టారు.
Date : 31-10-2024 - 12:58 IST -
North Korea : ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలుంటే.. మాకు ఉత్తర కొరియా ఉంది : రష్యా
ఇక దాదాపు 10వేల మంది ఉత్తర కొరియా(North Korea) సైనికులు తూర్పు రష్యాలో ఉన్నారని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు.
Date : 31-10-2024 - 11:39 IST -
Stock Market : దీపావళి వేళ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన భారతీయ స్టాక్ మార్కెట్లు
Stock Market : ప్రారంభ ట్రేడ్‌లో ఆటో, ఐటి, పిఎస్‌యు బ్యాంక్ , ఎఫ్ఎంసిజి రంగాలలో అమ్మకాలు కనిపించాయి. సెన్సెక్స్ 141.69 పాయింట్లు లేదా 0.18 శాతం పడిపోయిన తర్వాత 79,800.49 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ 29.75 పాయింట్లు లేదా 0.12 శాతం పడిపోయిన తర్వాత 24,311.10 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ ట్రెండ్ సానుకూలంగానే ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో 1030 స్టాక్స్ గ్రీన్‌లో ట్రేడవుతుండగా, 613 స్టాక్స్
Date : 31-10-2024 - 11:29 IST -
Fire Accident : విశాఖ ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం..
Fire Accident : ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో ఎస్బీఐ బ్యాంకులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో, స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు, దీంతో.. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. ప్రాథమికంగా, అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా భావిస్తున్నారు ఫైర్ సిబ్బంది.
Date : 31-10-2024 - 11:16 IST -
Gold Price : తగ్గేదెలే అంటున్న పసిడి ధరలు..
Gold Price : పండుగలు , పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారానికి ఉన్న డిమాండ్ అత్యంత పెరిగింది, దీనితో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం కోసం అధిక ఆసక్తి ఉంది. ఈ రోజు హైదరాబాద్‌లో, 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ. 7455, 8 గ్రాములకు రూ. 59,640, , 10 గ్రాములకు (తులం) రూ. 74,550గా ఉంది. గత రోజు ధరలతో పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగింది, ఇది వినియోగదారులకు ఆందోళన కలిగిస్తున్నది.
Date : 31-10-2024 - 11:04 IST -
Nara Lokesh : గూగుల్ క్లౌడ్ సీఈవోతో మంత్రి లోకేష్ సమావేశం..
Nara Lokesh : ఈ సందర్శనలో నారా లోకేష్ గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, గ్లోబల్ నెట్ వర్కింగ్ విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, బిజినెస్ అప్లికేషన్ ప్లాట్‌ఫామ్స్ విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ రావు సూరపునేని, గూగుల్ మ్యాప్స్ విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ చందు తోట వంటి ప్రముఖులతో సమావేశమయ్యారు.
Date : 31-10-2024 - 10:49 IST -
Gold Mission : లండన్ టు భారత్.. ప్రత్యేక విమానంలో 102 టన్నుల బంగారం.. ఆర్బీఐ మెగా మిషన్
తాజా గణాంకాల ప్రకారం.. రిజర్వ్ బ్యాంకు వద్ద మొత్తం 854.73 మెట్రిక్ టన్నుల బంగారం(Gold Mission) ఉంది.
Date : 31-10-2024 - 10:35 IST -
Narendra Modi : గత 10 ఏళ్లలో భారతదేశం అపూర్వమైన విజయాలు సాధించింది
Narendra Modi : గుజరాత్ ఏక్తా నగర్‌లోని కెవాడియా పరేడ్ గ్రౌండ్లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించిన తర్వాత, సాయుధ దళాల సిబ్బంది ఆకట్టుకునే కవాతును వీక్షించిన సందర్భంగా ప్రధాని మోదీ "...నేడు, జాతీయ ఐక్యత పట్ల నిబద్ధత ప్రభుత్వం చేసే ప్రతి పనిలో, ప్రతి మిషన్‌లో కనిపిస్తుంది... నిజమైన భారతీయులుగా, జాతీయ ఐక్యత కోసం ప్రతి ప్రయత్నాన్ని ఉత్సాహంతో , శక్తితో జ
Date : 31-10-2024 - 10:35 IST -
Indian Army : తప్పుడు ‘సోషల్’ పోస్టులకు చెక్.. భారత ఆర్మీకి కీలక అధికారం
సమాచార సాంకేతిక (ఐటీ) చట్టంలోని సెక్షన్ 79(3)(బి) ప్రకారం.. భారత సైన్యం(Indian Army), దాని అనుబంధ విభాగాలకు సంబంధించిన కంటెంట్‌ను ‘వ్యూహాత్మక కమ్యూనికేషన్ విభాగం’ పర్యవేక్షిస్తుంది.
Date : 31-10-2024 - 9:52 IST -
Anakapalle : అనకాపల్లి జిల్లాలో ‘ఆర్సెలార్ మిట్టల్ – నిప్పన్ స్టీల్స్’ ప్లాంట్.. తొలి దశలో రూ.70వేల కోట్ల పెట్టుబడి
నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద స్టీలు ప్లాంటు(Anakapalle) మొదటి దశ నిర్మాణాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేసి, ఉత్పత్తిని ప్రారంభిస్తామని ‘ఏఎం/ఎన్ఎస్’ కంపెనీ తెలిపింది.
Date : 31-10-2024 - 7:58 IST -
Nepal Vs India : ఇండియా భూభాగంతో నేపాల్ మ్యాప్.. ఆ నోట్ల ప్రింటింగ్ కాంట్రాక్టు చైనాకు
ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల కంపెనీలు నేపాల్ రూ.100 నోట్లను(Nepal Vs India) ప్రింట్ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తూ బిడ్లు దాఖలు చేశాయి.
Date : 31-10-2024 - 7:25 IST -
India Vs China : బార్డర్లో స్వీట్లు పంచుకోనున్న భారత్-చైనా సైనికులు.. ఎందుకంటే ?
ఎందుకంటే భారత్, చైనాలు ముందస్తుగా అనుకున్న ప్రకారం అక్టోబరు నెలాఖరులోగా తూర్పు లడఖ్‌లోని డెప్సాంగ్, డెంచాక్ ఏరియాల నుంచి తమతమ సైనిక దళాలను(India Vs China) ఉపసంహరించుకున్నాయి.
Date : 31-10-2024 - 6:55 IST -
A Letter To The Family Of YS: వైఎస్ కుటుంబానికి సంచలన లేఖ.. పెద్దలను పిలిచి దొంగ సొమ్ము పంచుకోండి అంటూ లెటర్!
దయచేసి ఈ దిక్కుమాలిన వివాదానికి అంతం పలకండి. ఈ డ్రామాకు తెరదించండి. ఈ రాష్ట్ర ప్రజలుగా, రాజకీయాలను పరిశీస్తున్న వారిగా, దశాబ్దాలుగా ఓట్లు వేస్తున్న వారిగా మాకూ అనేక విషయాలు తెలుసు.
Date : 30-10-2024 - 9:18 IST -
Zudio Beauty : వస్తోంది ‘జూడియో బ్యూటీ’.. హెచ్‌యూఎల్, రిలయన్స్, నైకాలతో టాటా గ్రూప్ ఢీ
టాటా గ్రూపు పరిధిలోని ‘ట్రెంట్’ కంపెనీని ఇన్నాళ్లూ స్వయంగా నోయల్ టాటా(Zudio Beauty) నడిపారు.
Date : 30-10-2024 - 5:03 IST -
Diwali : తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
Diwali : తెలుగింటి ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూసేందుకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్ల ను ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ముఖ్యోద్దేశ్యమన్నారు. అర్హులైన ఆడబిడ్డలు ఇప్పటికే 'దీపం 2.0' పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు.
Date : 30-10-2024 - 4:47 IST -
Russia Vs Google : గూగుల్‌పై కట్టలేనంత భారీ జరిమానా.. రష్యా సంచలన నిర్ణయం
గూగుల్‌పై(Russia Vs Google) 2.5 డెసిలియన్ అమెరికా డాలర్ల భారీ జరిమానాను విధించింది.
Date : 30-10-2024 - 3:11 IST -
Raghunandan Rao: ఇందిరమ్మ కమిటీలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం : రఘునందన్ రావు
ఇందిరమ్మ కమిటీల్లో బీజేపీ నేతలకు భాగస్వామ్యం ఇవ్వడం లేదని రఘునందన్ రావు(Raghunandan Rao) తెలిపారు.
Date : 30-10-2024 - 2:16 IST -
Maoist Party : ప్రజలకు ఆ డబ్బు తిరిగివ్వకుంటే శిక్ష తప్పదు.. మావోయిస్టుల సంచలన లేఖ
ఈ లేఖ మావోయిస్టు పార్టీ(Maoist Party) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైంది.
Date : 30-10-2024 - 1:22 IST