Speed News
-
Abortion: మహిళకు అబార్షన్ చేయించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు ఎందుకు అనుమతి ఇచ్చింది?
భారత చట్టంలో ఈ నిబంధన కొత్తది కాదు. 1970 లోనే ఈ నిబంధనను అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 20 వారాల పిండాన్ని తొలగించడానికి అవకాశం ఉంది.
Date : 19-09-2025 - 11:43 IST -
Madhu Goud Yaskhi : మధుయాష్కీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Madhu Goud Yaskhi : సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్లో జరిగిన సమావేశంలో పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ఉన్న ఇతర నేతలు, సిబ్బంది వెంటనే సహాయం అందించారు.
Date : 16-09-2025 - 7:10 IST -
International School Leaders’ Summit 2025 : పాశ్చాత్య దేశాల వైపు చూడటం మానుకోవాలి – ఎంపీ యదువీర్
International School Leaders’ Summit 2025 : భారతదేశం తన స్వదేశీ విజ్ఞాన వ్యవస్థలను గౌరవించి, పాశ్చాత్య దేశాల వైపు చూడటం మానుకోవాలని అన్నారు. సమ్మిళిత విద్య సమాజాన్ని మరియు ఆర్థిక వ్యవస్థను రెండింటినీ బలోపేతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు
Date : 15-09-2025 - 2:53 IST -
Winter : ఈసారి మరింత వణికిపోతారు – నిపుణులు
Winter : ఈ శీతాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్ నినో దక్షిణ ఆసిలేషన్ (ENSO) సైకిల్లోని శీతల దశ అయిన లానినో, భూమధ్య రేఖ పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గిస్తుంది
Date : 15-09-2025 - 9:18 IST -
IND Beat PAK: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా!
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన విధానం భారత క్రికెట్ అభిమానులకు ఎంఎస్ ధోనీని గుర్తుకు తెచ్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సుఫియాన్ ముఖీమ్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టి భారత జట్టుకు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.
Date : 14-09-2025 - 11:30 IST -
Ministry Of Finance Employee: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి దుర్మరణం..!
వారు మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా కారు సెంట్రల్ డివైడర్‌ను ఢీకొని వారి వాహనాన్ని తాకింది. ఈ ప్రమాదంలో నవజోత్ సింగ్ ఒక బస్సుకు తగిలి గాయపడ్డారు.
Date : 14-09-2025 - 10:19 IST -
PM Modi: నేను శివ భక్తుడిని కాబట్టే విషమంతా మింగేస్తాను: ప్రధాని మోదీ
అస్సాంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి వీడియోను చూపించారని, అది చూసి తాను చాలా బాధపడ్డానని అన్నారు.
Date : 14-09-2025 - 3:48 IST -
IndiGo: లక్నో విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం!
ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. విమానం కిందపడే సమయంలో కిటికీ పగిలి అతను బయట పడిపోయాడు. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా మరణించారు.
Date : 14-09-2025 - 2:41 IST -
FIR Against Congress: ప్రధాని మోదీ తల్లిపై AI వీడియో వివాదం.. కాంగ్రెస్‌పై కేసు నమోదు!
ఈ వీడియో వివాదంతో పాటు ఆగస్టు 27-28 తేదీల్లో బిహార్‌లోని దర్భంగాలో జరిగిన కాంగ్రెస్-ఆర్జేడీ ఓటర్ అధికార యాత్రలో కూడా ప్రధాని మోదీ, ఆయన తల్లిపై అభ్యంతరకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది.
Date : 13-09-2025 - 7:46 IST -
Former Meghalaya CM : మేఘాలయ మాజీ సీఎం కన్నుమూత
Former Meghalaya CM : రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన మృతి మేఘాలయ రాజకీయాలకు ఒక తీరని లోటు అని పలువురు అభిప్రాయపడ్డారు
Date : 13-09-2025 - 8:30 IST -
Sonia Gandhi: సోనియా గాంధీకి భారీ ఊరట.. పౌరసత్వం కేసు కొట్టివేత!
పౌరసత్వం లేకుండానే ఓటరు జాబితాలో పేరు నమోదు చేశారంటూ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పై నమోదైన కేసును విచారించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.
Date : 11-09-2025 - 5:29 IST -
Art Connect and A&H Colab to host LUME/VYANA : సెప్టెంబర్ 15న ఫిలిం నగర్ లో ‘లూమే//వ్యాన’ ఎగ్జిబిషన్
Art Connect and A&H Colab to host LUME/VYANA : సెప్టెంబర్ 15న ఫిల్మ్‌నగర్‌లోని స్పిరిట్ కనెక్ట్, ప్లాట్ నం: 330, రామానాయుడు స్టూడియోస్ పక్కన ఈ ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఆర్ట్ కనెక్ట్‌ను మిహీకా బజాజ్ దగ్గుబాటి స్థాపించారు
Date : 11-09-2025 - 12:53 IST -
Asia Cup 2025: యూఏఈపై భారత్ ఘన విజయం!
టీ20 ఆసియా కప్ చరిత్రలో భారత్ 9 వికెట్ల తేడాతో గెలవడం ఇది రెండోసారి. ఈ మ్యాచ్‌లో యూఏఈ జట్టు మొదట బ్యాటింగ్ చేసి కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది.
Date : 10-09-2025 - 10:10 IST -
PM Modi- Meloni: ఉక్రెయిన్ కోసం ఇటలీ ప్రధాని మెలోనీతో పీఎం మోదీ చర్చలు!
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై మోదీ, మెలోనీ మధ్య విస్తృతంగా చర్చ జరిగింది. 2025-29 మధ్య సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక కింద సంబంధాలను మరింత లోతుగా తీసుకెళ్లాలని ఇద్దరు నేతలు అంగీకరించారు.
Date : 10-09-2025 - 8:28 IST -
CM Chandrababu: ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పిన సీఎం.. దసరా రోజు రూ. 15 వేలు!
అన్నదాత సుఖీభవ, దీపం-2 విజయాలు రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని, అందుకే అన్నదాత సుఖీభవ పథకం తెచ్చామని చంద్రబాబు తెలిపారు.
Date : 10-09-2025 - 4:47 IST -
Nepal : నేపాల్‌లో కర్ఫ్యూ విధించినట్లు సైన్యం ప్రకటన
ఈ నేపథ్యంలో దేశాన్ని తిరిగి సామాన్య స్థితికి తీసుకురావడానికి నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు నేపాల్ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించబడింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చినప్పటికీ, సాధారణ ప్రజలకు ఇంట్లోనే ఉండాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.
Date : 10-09-2025 - 12:30 IST -
AP : డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటుపై నిషేధం లేదు: ఏపీ హైకోర్టు
“డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటు చేయకూడదన్న నిషేధం ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించింది. ప్రజాహిత వ్యాజ్యాల పేరుతో రాజకీయ అజెండాలను ముందుకు తెచ్చే ప్రయత్నాలు హైకోర్టు సహించదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాజ్యాలు సమాజానికి మేలు చేసేలా ఉండాలని సూచించింది. కేవలం రాజకీయ కారణాలతో, వ్యక్తిగత అభిప్రాయాలతో కోర్టు సమయాన్ని వృథా చేయడం సరికాదని పేర్కొంది.
Date : 10-09-2025 - 12:03 IST -
CM Revanth Reddy : రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు.
Date : 10-09-2025 - 11:20 IST -
High Alert : నేపాల్‌లో ఉద్రిక్తతలు: భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్..రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత
ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, నేపాల్‌లో నెలకొన్న అశాంతి వాతావరణాన్ని ఆసరాగా తీసుకుని, కొందరు రాడికల్ గ్రూపులు భారత సరిహద్దు రాష్ట్రాల్లోకి ప్రవేశించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశముందని హెచ్చరించారు. దీంతో సరిహద్దులోని రాష్ట్రాల్లోని పోలీస్ శాఖలు, సశస్త్ర సీమా బలగాలు (SSB) అప్రమత్తమయ్యాయి
Date : 10-09-2025 - 10:52 IST -
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కీలక సూచనలు..!
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (APBS) ద్వారా నేరుగా నగదు జమ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది.
Date : 10-09-2025 - 10:44 IST