Speed News
-
Kodali Nani : అందుకే చంద్రబాబుకి కడుపు మంట – మంత్రి కొడాలి
పేద ప్రజలంతా జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉన్నారనే చంద్రబాబుకి ఆయన బ్యాచ్ కి కడుపుమంటగా ఉందని మంత్రి కొడాలి నాని ఆరోపించారు
Date : 21-12-2021 - 11:47 IST -
Night Curfew: ఆ రెండు రోజులు నైట్ కర్ఫ్యూ.. ?
కర్నాటకలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎనిమిది ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అయితే వీటిని నియంత్రించేందుకు బృహత్ బెంగుళూరు పాలికే(బీబీఎంపీ) ప్రయత్నిస్తుంది.
Date : 21-12-2021 - 9:24 IST -
AP Scheme: పేదల కోసం మరో పథకం.. నేడు తణుకులో ప్రారంభం
సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నేరవేరుస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా మరో పథకాన్ని పేద ప్రజలకు అందించనున్నారు.
Date : 21-12-2021 - 9:17 IST -
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మరో రీమేక్ సినిమా ఓకే చెప్పాడా..?
కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మామూలుగా ఓ సినిమా చేస్తున్నప్పుడు కుదిరితే మరో సినిమా గురించి చెబుతుంటాడు.
Date : 21-12-2021 - 12:18 IST -
Paddy Issue: కేసీఆర్ ఢిల్లీకి వెళ్తేనే ఏం కాలేదు, మంత్రులు పోతే ఏమైతది?
తెలంగాణాలో వరిధాన్యం అంశం మళ్ళీ హాట్ టాపిక్ గా మారుతోంది. అన్ని పార్టీల ఎజెండా ఇప్పుడు వరిధాన్యమే అయ్యింది. వరిధాన్యం అంశాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ అంశంపై వరుస కార్యక్రామాలు చేస్తోంది.
Date : 21-12-2021 - 12:10 IST -
Covid 19: తెలంగాణాలో నో కరోనా చావులు
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 679720 చేరింది. అయితే చాల రోజుల తర్వాత సోమవారం రోజు కరోనాతో ఎవరు చనిపోలేదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
Date : 21-12-2021 - 12:04 IST -
Deep Waters: బైరెడ్డి స్టైలే వేరబ్బా.. జగన్ కి వినూత్నంగా బర్త్ డే విషేష్ చెప్పిన బైరెడ్డి
వైసీపీ యువ నేత, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సీఎం జగన్ పై ఉన్న ప్రేమను,అభిమానాన్ని వినూత్నంగా తెలియజేశారు.
Date : 20-12-2021 - 8:07 IST -
AP Project: ఏపీలో ప్రారంభంకాబోతున్న మరో భారీ ప్రాజెక్ట్.. !
ఏపీలో మరో భారీ ప్రాజెక్టు ప్రారంభంకానుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ. 1500 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు శ్రీ సిమెంట్ కంపెనీ ముందుకు వచ్చింది.
Date : 20-12-2021 - 7:59 IST -
India: మోడీ కి రాహుల్ సవాల్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటె ప్రజాసమస్యలపై పార్లమెంటులో చేర్చ నిర్వహించాలని రాహులా గాంధీ సవాల్ విసిరారు
Date : 20-12-2021 - 5:54 IST -
Ram Pics: న్యూజోష్.. అభిమానులతో హీరో రామ్ సందడి!
రామ్ అంటే ఎనర్జీ.. ఎనర్జీ అంటే రామ్. టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోల్లో రామ్ ఒకరు.
Date : 20-12-2021 - 5:43 IST -
India: గుజరాత్ లో 400కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
గుజరాత్ కోస్తా తీరంలో పాకిస్థాన్ కు చెందిన ఓ నావలో 400 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి అని ఇండియన్ కోస్ట్ గార్డ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
Date : 20-12-2021 - 5:22 IST -
Pawan Kalyan:వైసీపీ ఎంపీలపై మరోసారి జనసేన అధినేత పవన్ ఫైర్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపాలని వైసీపీ ఎంపీలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
Date : 20-12-2021 - 5:17 IST -
Tollywood : స్క్రిప్ట్ వర్క్ లో ‘వీరమల్లు’ బిజీబిజీ
క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
Date : 20-12-2021 - 5:03 IST -
Sports: రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఘనవిజయం
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు వరుసగా రెండో టెస్టులోనూ ఘనవిజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ ను 275 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది.
Date : 20-12-2021 - 4:29 IST -
India: ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లుకు ఆమోదం
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లు 2021కు లోక్ సభ ఆమోదం తెలిపింది.
Date : 20-12-2021 - 4:04 IST -
Nara Bhuvaneswari: వల్లభనేని వంశికి నారా భువనేశ్వరి కౌంటర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నేడు తిరుపతిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏ మహిళను అవమానించినా అది సమాజానికి మంచిది కాదని హితవు పలికారు.
Date : 20-12-2021 - 3:54 IST -
Cock Fight: జగన్ గారు.. కోడి పందాలకు అనుమతి ఇవ్వండి!
కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఇప్పటివరకు కాపుల సమస్యలపై లేఖలు రాసిన ఆయన ఈ సారి సంకాంత్రికి కోడి పందాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందులను లేఖలో ఆయన ప్రస్తావించారు.
Date : 20-12-2021 - 3:50 IST -
Gay Marriage: తెలంగాణలో తొలి ‘గే’ మ్యారేజ్!
తెలంగాణలో తొలిసారిగా హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్ లో శనివారం జరిగిన ప్రైవేట్ వేడుకలో స్వలింగ సంపర్కులు తమ వివాహాన్ని అధికారికంగా చేసుకున్నారు.
Date : 20-12-2021 - 3:43 IST -
Andhra Pradesh: విద్యుత్ కొనుగోలులో అవినీతి – సీపీఐ
సోలార్ విద్యుత్ కొనుగోళ్ల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సోలార్ పవర్ ను అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ రామకృష్ణ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూనిట్ రూ.2.05గా ఉన్న సోలార్ విద్యుత్ ను రూ.2.45 చొప్పున కొనుగోలు చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. రామకృష్ణ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సెకీ (ఎస
Date : 20-12-2021 - 3:38 IST -
CJI Ramana: సీజేఐ హోదాలో తొలిసారి సొంత ఊరికి వెళ్తున్న ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీరమణ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా సొంత ఊరికి వెళ్లనున్నారు.
Date : 20-12-2021 - 3:31 IST