Speed News
-
BiggBoss5: బిగ్ బాస్5 విన్నర్ గా సన్నీ.. ఎంత డబ్బు గెలిచాడంటే
బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయింది. సీజన్5 లో సన్నీ విజేతగా నిలిచాడు. 105 రోజులు నడిచిన ఈ గేమ్ లో మెదటి రోజు 19 మందితో ఆట మొదలైంది.
Date : 19-12-2021 - 10:54 IST -
Happy Hours: వైన్ షాపు దగ్గర మందుబాబుల పూజలు…
ఏపీలో వైన్ షాపుల దగ్గర మద్యం ప్రియులు పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు అధిక ధరలతో తాగలేకపోయిన మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శనివారం నాడు తీపికబురు చెప్పింది.
Date : 19-12-2021 - 9:31 IST -
Third Wave: ఫిబ్రవరిలో గరిష్టస్థాయికి చేరుకోనున్న ఒమిక్రాన్ కేసులు
భారతదేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో అధికారులు అప్రమత్తమైయ్యారు.
Date : 19-12-2021 - 9:24 IST -
Pushpa: పుష్ప కు కలిసొచ్చిన ఎక్స్ ట్రాస్
అల్లు అర్జున్ పుష్ప.. బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకుంటోంది. రెండు రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. ఓవర్శీస్ లో కూడా ఒన్ మిలియన్ క్లబో లో ఎంటర్ అయింది.
Date : 19-12-2021 - 4:23 IST -
BiggBoss: షణ్ముఖ్ కొంప ముంచిన ఓవర్ రొమాన్స్
ఏది బలంగా భావించి వెళ్లాడో.. అదే బలహీనతకు కారణమైంది. యస్.. బిగ్ బాస్ -5 కంటెస్టెంట్ షణ్ముఖ్ గురించి మాట్లాడితే ఇదే మాట వర్తిస్తుంది. అతని బలమే సోషల్ మీడియా..
Date : 19-12-2021 - 3:33 IST -
Telangana LC: శాసనమండలి చైర్మన్ గా మధుసూదనాచారి
గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సిరికొండ మధుసూదనాచారి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసారు.
Date : 19-12-2021 - 2:00 IST -
AP Road Accident: మారేడుమిల్లిలో రోడ్డు ప్రమాదం…ఇద్దరు మృతి
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి సమీపంలోని రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది.
Date : 19-12-2021 - 11:48 IST -
AP Winter: ఏజెన్సీని వణికిస్తున్న చలి… మరో మూడు రోజుల్లో…?
ఏపీలో రోజురోజుకి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.ముఖ్యంగా ఏజెన్సీలో మరో మూడు రోజుల్లో చలిగాలులు మరింత పెరిగే అవకాశం ఉంది.
Date : 19-12-2021 - 11:37 IST -
Kerala Murder: ఒకరినొకరు నరుకున్న రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ నేతలు
కేరళలో రాజకీయ పార్టీల గ్యాంగ్ వార్ జరిగింది. ఈ గొడవల్లో ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు హత్యకు గురయ్యారు.
Date : 19-12-2021 - 11:27 IST -
CJI Ramana: వరంగల్ పర్యటనలో చీఫ్ జస్టిస్ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.
Date : 19-12-2021 - 11:24 IST -
Netherlands Lockdown : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. నెదర్లాండ్స్‌లో లాక్డౌన్ విధింపు
ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. నెదర్లాండ్ క్రిస్మస్ లాక్‌డౌన్‌ను శనివారం ప్రకటించింది. నేటినుంచి(December 19,2021) జనవరి రెండో వారం వరకు అమలులో ఉంటుందని ప్రధాని మార్క్ రూట్ తెలిపారు.
Date : 19-12-2021 - 10:24 IST -
Papi Kondalu Tour : పాపికొండల టూర్ మొదలైంది.. ఇలా బుక్ చేసుకోండి..
కొండలు, జలపాతాలు, రమణీయమైన ప్రకృతి నడుమ పాపికొండల పర్యటన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. భద్రాచలం మీదుగా పాపికొండల వరకు పర్యటించే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తెలిపారు.
Date : 19-12-2021 - 10:18 IST -
Super Typhoon Rai: ఫిలిప్పీన్స్‌లో తుఫాన్.. 70మందికిపైగా మృతి
ఫిలిప్ఫీన్‌లో తుపాన్ దాటికి సుమారు 75 మంది మరణించారు. ఈ సంవత్సరం ఫిలిప్ఫీన్స్ తాకిన బలమైన తుపాను 'రాయ్'. అల్లకల్లోలమైన ద్వీపంలోని ప్రజలకు నీరు, ఆహారాన్ని అందించేందుకు ముమ్మురంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Date : 19-12-2021 - 10:13 IST -
Hyderabad Winter : 10 ఏళ్లలో అత్యంత చలి రోజు
హైదరాబాద్: హైదరాబాద్‌లో దశాబ్దంలోనే డిసెంబర్ నెలలో అత్యంత చలిరోజుగా శనివారం రికార్డయింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీలు, పటాన్చెరులో 8.4, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Date : 19-12-2021 - 10:09 IST -
Dalit Bandhu: దళితబంధుపై కేసీఆర్ కలెక్టర్లతో ఏమన్నాడో చూడండి
తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ది చేయడమే దళిత బంధు పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
Date : 19-12-2021 - 10:02 IST -
TRS MPs : మళ్లీ ఢిల్లీకి మంత్రుల బృందం. ఎందుకో తెలుసా?
వరి ధాన్యం కొనుగోళ్ల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ నువ్వా నేనా అనుకుంటూనే ఉన్నాయి. కేంద్రం రాష్ట్ర సర్కార్ ను విమర్శిస్తుంటే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు గుప్పిస్తోంది.
Date : 19-12-2021 - 9:55 IST -
AP Liquor: ఏపీలో మందుబాబులకు గూడ్ న్యూస్…!
ఏపీలో మద్యం ధరలు అధికం కావడంతో మద్యంప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీనికి తోడు కొత్త బ్రాండ్ లు వస్తుండటంతో వాటిని తాగలేక పక్క రాష్ట్రం నుంచి మద్యాన్ని తెప్పించుకుంటున్నారు
Date : 18-12-2021 - 11:29 IST -
Cold Wave: చలి గుప్పిట్లో తెలంగాణ.. సింగిల్ డిజిట్ కు టెంపరేచర్!
రానున్న రోజుల్లో హైదరాబాద్‌లోని ప్రజలు చలిగాలులను చవిచూడనున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Date : 18-12-2021 - 11:18 IST -
Omicron : తెలంగాణలో ‘ఓమిక్రాన్’ టెన్షన్.. 20కి చేరిన కేసులు
తెలంగాణలో చాపకింద నీరులా ఓమిక్రాన్ విస్తరిస్తోంది.
Date : 18-12-2021 - 11:10 IST -
RajaSingh: దేవిశ్రీ ప్రసాద్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్
పుష్ప సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు.
Date : 18-12-2021 - 8:10 IST