HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Hyderabad Ed Arrests Karvy Cmd Parthasarathy In Fraud Case

Karvy Fraud : కార్వీ చైర్మన్ పార్థసారథి అరెస్ట్

హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో నమోదైన మనీలాండరింగ్ కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ చైర్మన్ సీ పార్థసారథిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం అరెస్ట్ చేసింది

  • Author : CS Rao Date : 24-01-2022 - 3:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో నమోదైన మనీలాండరింగ్ కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ చైర్మన్ సీ పార్థసారథిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం అరెస్ట్ చేసింది.బెంగళూరు నుంచి పార్థసారథి ని అదుపులోకి తీసుకున్న అధికారులు హైదరాబాద్‌కు తరలించారు. పార్థసారథి ఇన్వెస్టర్ల షేర్లను కంపెనీ డీమ్యాట్ ఖాతాలోకి బదిలీ చేసి వాటిపై బ్యాంకు రుణం పొందిన సంగతి తెలిసిందే. ఆ నిధులను తన రియల్ ఎస్టేట్ కంపెనీలోకి మళ్లించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.700 కోట్ల విలువైన నిందితుల షేర్లను గతంలో ఈడీ స్తంభింపజేసింది. నిందితులు రూ.3,000 కోట్ల రుణం పొందారని, అందులో రూ.1,096 కోట్లను 2016 నుంచి 2019 మధ్యకాలంలో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి బదిలీ చేశారని, విచారణలో ఆ సంస్థ సర్వర్‌ల నుంచి ఫైల్స్‌, ఈమెయిల్స్‌ను డిలీట్‌ చేసిందని అధికారులు తెలిపారు.ఆరు కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీల లిమిటెడ్ లొకేషన్స్‌లో కూడా అధికారులు అంతకుముందు సోదాలు నిర్వహించారు. మరియు పార్థసారథికి చెందిన కార్వీ గ్రూపు షేర్లను స్తంభింపజేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • karvy chairman

Related News

First Night Shock

First Night Shock: శోభనం కావాలంటే రూ.90 లక్షలు ఇవ్వు.. పెళ్లి కూతురు షాకింగ్ కండీషన్..

ఏడడుగులు నడిచి జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన ఓ నవవధువు, మొదటి రాత్రే తన అసలు స్వరూపాన్ని చూపించింది. మేలిముసుగు తీయాలంటే రూ.90 లక్షలు ఇవ్వాలని భర్తను డిమాండ్ చేసింది. అందుకు అతను నిరాకరించడంతో ఏడాది పాటు వేధించి, చివరకు అతడిని, అతని కుటుంబాన్ని సజీవ దహనం చేసేందుకు యత్నించిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఆగ్రాకు చెందిన యువ

    Latest News

    • Booms Bet Casino registratie: stappenplan voor een snelle start

    • IPL 2026 : కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఐదో ఓటమి.. గుజరాత్ కు హ్యాట్రిక్ విజయం

    • Abhishek Sharma : బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్..అమ్మ నీ దయ !!

    • Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

    • Delimitation Bill : ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అంటూ ప్రియాంకా గాంధీ సంబరాలు

    Trending News

      • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

      • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

      • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

      • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd