HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >54 Chinese Mobile Apps Banned In India

Chinese Apps Ban: 54 చైనీస్‌ యాప్‌లకు చెక్ పెట్టిన ఇండియా

  • Author : HashtagU Desk Date : 14-02-2022 - 1:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
54 Chinese Apps
54 Chinese Apps

చైనాకు ఇండియా మ‌రోసారి జ‌బ‌ర్ధ‌స్త్ షాక్ ఇచ్చింది. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే 54 చైనా యాప్‌ల‌ను నిషేధం విధించాల‌ని, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫారసు చేయ‌డంత‌తో, కేంద్ర ప్ర‌భుత్వం 54 చైనీస్ మొబైల్ అప్లికేషన్‌లను నిషేధించాల‌ని నిర్ణ‌యం తీసుకుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ఈ క్ర‌మంలో భారతదేశంలో ఈ చైనా యాప్‌ల కార్యకలాపాలను నిషేధిస్తూ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోమ‌వారం అధికారికంగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

భార‌త్ నిషేధించిన యాప్‌ల జాబితాలో స్వీట్ సెల్ఫీ హెడ్‌, బ్యూటీ కెమెరా, సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిట‌ర్‌, టెన్‌సెంట్ జీవ‌ర్‌, ఒన్‌మోజీ ఎరినా, యాప్ లాక్‌, డ్యుయ‌ల్ స్పేస్ లైట్ యాప్, మ్యూజిక్ ప్లస్, వాల్యూమ్ బూస్టర్, యాప్‌లాక్, ఆస్ట్రాక్రాప్ట్‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక గ‌త ఏడాద‌ది, చైనాకు చెందిన 59 మొబైల్ అప్లికేష‌న్ల‌ను బ్యాన్ చేసిన విష‌యం తెలిసిందే. అందులో PUBG మొబైల్, యూసీ బ్రౌజర్, టిక్‌టాక్, వీబో, వీచాట్, అలీఎక్స్‌ప్రెస్‌తో సహా వందలాది చైనీస్ యాప్‌లను నిషేధించింది. కాగా 2020లో చైనాతో స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ మొద‌లైన త‌ర్వాత, ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ దాదాపు 300 యాప్‌ల‌ను నిషేధించడం విశేషం.

Govt of India to ban 54 Chinese apps that pose a threat to India’s security: Sources

— ANI (@ANI) February 14, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 54 Chinese apps
  • china
  • india

Related News

India summons Russia following the death of four Indians in an attack on a merchant vessel off the coast of Ukraine.

Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఇటీవలి నెలల్లో ఒడెసా సమీపంలోని నల్ల సముద్ర నౌకా మార్గాలపై దాడులు పునరావృతమవుతున్నాయి. ఉక్రెయిన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగి నలుగురు భారతీయులు మరణించిన మరుసటి రోజే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) న్యూఢిల్లీలోని రష్యా ఛార్జ్ డి అఫైర్స్‌ను పిలిపించింది. గినియా-బిస్సావు జెండా కలిగి

  • Prime Minister's remarks on Rahul Gandhi at the start of the Parliament's Monsoon Session.

    Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా రాహుల్ గాంధీపై ప్రధాని వ్యాఖ్యలు

  • Balochistan has 'declared independence' from Pakistan.

    Balochistan: పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ ‘స్వాతంత్ర్యం ప్రకటించుకుంది’.. చైనా యొక్క 60 బిలియన్ డాలర్ల CPEC ప్రాజెక్టుకు అర్థం ఏమిటి?

Latest News

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

  • Donald Trump: కెనడియన్ వస్తువులపై 50% సుంకాలు విధించిన అమెరికా.. ఉత్తర అమెరికా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం.

  • Farmer Protest: ఢిల్లీలో నేడు రైతుల మహా పంచాయత్‌.. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd