Speed News
-
RIP Bappi Da: బప్పి లహరికి ‘బాలీవుడ్’ నివాళి
సూపర్స్టార్లు అక్షయ్ కుమార్, విద్యాబాలన్, స్వరకర్త ఏఆర్ రెహమాన్ తదితరులు బుధవారం గాయకుడు బప్పి లహిరి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు, భారతీయ సంగీత పరిశ్రమ ప్రముఖ రత్నం గా లహిరిని పేర్కొన్నారు. 80, 90 సంవత్సరాల్లో భారతీయ చలనచిత్రంలో డిస్కో సంగీతానికి ప్రసిద్ధి చెందిన లాహిరి..
Date : 16-02-2022 - 12:18 IST -
UP Elections: యూపీలో రచ్చ లేపుతున్న.. అఖిలేష్ సంచలన ప్రకటన..!
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో, ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో రెండు దశలు ఎన్నికల పోలీంగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే యూపీ ఎన్నికల నేపధ్యంలో అన్ని పార్టీలు అక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో యూపీలో బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న సమాజ్‌వాది పార్టీ తాజాగా ప్రకటించిన హామీ అక్
Date : 16-02-2022 - 11:58 IST -
Congress: రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. తెలంగాణలో తీవ్ర ఉద్రిక్తత
కాంగ్రెస్ పిలుపు మేరకు అస్సాం ముఖ్యమంత్రి పై కేసు నమోదు చేయాలని, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కార్యాలయాలను ముట్టడి చేయాలని కాంగ్రెస్ పిలుపు నిచ్చిన నేపధ్యంలో, కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
Date : 16-02-2022 - 11:26 IST -
Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. మాజీ కేంద్ర మంత్రి రాజీనామా..!
ప్రస్తుతం దేశం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా పుంజుకొని, కేంద్రంలో అధికారం చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు వరుసగా భారీ షాక్‌లు తగులుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ, పలువురు కీలక నేతలు హస్తానికి హ్యాండ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ
Date : 16-02-2022 - 10:50 IST -
TTD: శ్రీవారి భక్తులకు మరో శుభవార్త.. ఉదయాస్తమాన సేవా యాప్ ప్రారంభం
శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానంఈరోజు ఉదయాస్తమాన సేవా యాప్‌ను ప్రారంభించనుంది. కరోనా కారణం ఉదయాస్తమాన సేవను తాత్కాలికంగా ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వెంకన్న భక్తుల కోసం ఉదయాస్తమాన సేవను టీటీడీ అందుబాటులోకి తేనుంది. ఈ క్రమంలో ప్రాణదాన పథకానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన భక్తులకు మాత్రమే ప్రత్యేకంగా ఉదయాస్తమాన సేవా టిక్కెట్
Date : 16-02-2022 - 10:19 IST -
Spicy Food: ఇండియన్స్ స్పైసీ ఫుడ్స్ నే ఎందుకు ఇష్టపడతారు…?
భారతీయ వంటకాలు ఎక్కువగా స్పైసీగా ఉంటాయి. ఇక్కడి వంటకాలు మసాలాతో నిండి ఉంటాయి. స్పైసీ కంటెంట్ పై అస్సలు రాజీపడరు.
Date : 16-02-2022 - 10:06 IST -
KCR vs BJP: కేసీఆర్ కామెంట్స్ పై.. బీజేపీ సర్కార్ రియాక్షన్ ఇదే..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ సర్కార్ కూడా ఏమాత్రం తగ్గకుండా కేసీఆర్ వ్యాఖ్యల పై కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని తాము వత్తిడి చేస్తున్నామని, కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర సర్కార్ ఖండించింది. కేంద్ర ప్రభుత్వం పై కేసీఆర్ తప్పుడు ప
Date : 16-02-2022 - 10:05 IST -
Anger Management: మీకు కోపం ఎక్కువా.? వీటి జోలికి అస్సలు వెళ్లకండి…!
కొందరికి ముక్కుమీద కోపం ఉంటుంది. ప్రతిచిన్న విషయానికి కోపం టన్నుల కొద్ది తన్నుకొస్తుంటుంది. ఎప్పుడూ చికాకుగా ఉంటారు.
Date : 16-02-2022 - 10:03 IST -
BJP Sops: యూపీ రైతులకు బీజేపీ వరాల జల్లు.. రానున్న ఐదేళ్లు ఉచిత విద్యుత్తు
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచిన వెంటనే రానున్న ఐదేళ్ళపాటు రైతులు విద్యుత్తు బిల్లులను చెల్లించవలసిన అవసరం ఉండదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
Date : 16-02-2022 - 9:57 IST -
Gadkari: రేపు ఏపీకి రానున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
Date : 16-02-2022 - 9:48 IST -
Crime: హైకోర్టు లో ఉద్యోగాల పేరుతో మహిళ మోసం
విజయవాడ మధురానగర్ కు చెందిన తుమ్మల స్వర్ణ అనే మహిళ హైకోర్టులో ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసింది.దీనిపై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో మంగళవారం బాధితులు ఫిర్యాదు చేసారు.
Date : 16-02-2022 - 9:37 IST -
Bappi Lahiri: డిస్కో కింగ్ బప్పిలహరి ఇకలేరు
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహిరి(69) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన...
Date : 16-02-2022 - 9:22 IST -
Eating Habits: రాత్రి ఈ సమయానికి తింటే మంచిదని మీకు తెలుసా…?
రాత్రి నిద్రించడానికి రెండు గంటల ముందు భోజనం చేయాలని చెబుతుంటారు. తొందరగా భోజనం ముగించేసి..వెంటనే స్నాక్స్ లాంటివి తినేసి..
Date : 16-02-2022 - 6:30 IST -
Medaram: మేడారం జాతరలో విషాదం.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క-సారలమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడె.
Date : 15-02-2022 - 11:31 IST -
గౌతమ్ సవాంగ్ ని ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని ‘పవన్’ డిమాండ్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఈ రోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్ ని ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించిందన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.
Date : 15-02-2022 - 11:01 IST -
Bheemla Nayak: పవన్ ‘భీమ్లా నాయక్’ విడుదలకు డేట్ ఫిక్స్..!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే.
Date : 15-02-2022 - 10:55 IST -
Harish to Kishan: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీశ్ రావ్ సవాల్!
ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి లేదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
Date : 15-02-2022 - 10:19 IST -
See Pics: నాడు కూలీ.. నేడు మోడల్!
కేరళకు చెందిన 60 ఏళ్ల రోజువారీ కూలీ తన విభిన్నమైన గెటప్స్ ట్రెండ్ సెట్టర్ గా మారాడు. కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన మమ్మిక్క తన
Date : 15-02-2022 - 9:56 IST -
Sreeleela: ‘ధమాకా’ చిత్రంలో శ్రీలీల ఫస్ట్‌లుక్
మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కినల ఫస్ట్ క్రేజీ కాంబినేషన్లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా `ధమాకా` చిత్రం రాబోతోంది.
Date : 15-02-2022 - 8:32 IST -
Tumour: 47 కేజీల కణితిని తొలగించిన అపోలో వైద్యులు!
అహ్మదాబాద్‌లోని అపోలో ఆస్పత్రి వైద్యుల బృందం 56 ఏళ్ల మహిళకు శస్త్రచికిత్స ద్వారా 47 కిలోల కణితిని తొలగించడం ద్వారా కొత్త జీవితాన్ని అందించింది.
Date : 15-02-2022 - 8:18 IST