Speed News
-
Delhi: నడిరోడ్డుపై కొట్టుకున్న ఇరువర్గాలు.. వీడియో వైరల్
ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ వీడియో వైరల్‌గా మారింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో దారిన వెళ్తున్న ఓ వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఒకరినొకరు దారుణంగా కొట్టుకుంటున్నట్లు గుర్తించారు. పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ
Published Date - 11:58 AM, Sat - 12 February 22 -
Terrorist attack: ఉగ్రవాదులు దాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు, ఒకరు మృతి
భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీస్ మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్ల జాయింట్ బృందంపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. అది పేలడంతో ఒక పోలీస్ చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక పోలీస్, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నట్లు జమ్ముకశ్మీర్
Published Date - 11:50 AM, Sat - 12 February 22 -
Devineni Uma: సన్న బియ్యం ఇవ్వలేని సన్నాసీకి రాజకీయాలు ఎందుకు..?
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోతాజాగా టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, వైసీపీ మంత్రి కొడాలి నాని పై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో రచ్చ లేపుతున్నాయి. బూతుల మంత్రి కృష్ణా జిల్లా పరువు తీస్తున్నాడని, కొడాలి నాని పై అభ్యంతరకరరీతిలో పదజాలం వాడుతూ దేవినేని ఉమా ఫైర్ అయ్యాడు. నాడు చంద్రబాబు బూట్లు నాకిన
Published Date - 11:49 AM, Sat - 12 February 22 -
DJ Tillu Twitter Review: షాకింగ్ టాక్.. ట్విట్టర్‌లో డీజే టిల్లు రీసౌండ్
టాలీవుడ్ కుర్ర హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. యంగ్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని, సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తాజా
Published Date - 11:07 AM, Sat - 12 February 22 -
Hijab row: విద్యాసంస్థలకు సెలవుల పొడిగించిన కర్నాటక ప్రభుత్వం
కర్ణాటకలో హిజాబ్ వివాదానికి ఇప్పట్లో బ్రేక్ పడే సూచనలు కనిపించడంలేదు. కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా సంస్థలను తెరిచేందుకు ధైర్యం చాలడం లేదు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16వ తేదీ వరకు కర్ణాటకలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. కర్నాటకలో రగడ లేపిన హిజాబ్ వివాదం ప్రస్
Published Date - 10:06 AM, Sat - 12 February 22 -
CM KCR: ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పరోక్షంగా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు.
Published Date - 10:41 PM, Fri - 11 February 22 -
Team India: విండీస్‌పై భారత్ క్లీన్‌స్వీప్
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. మూడో వన్డేలోనూ విండీస్‌ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్‌లో శ్రేయాస్ అయ్యర్, పంత్ రాణిస్తే...
Published Date - 10:28 PM, Fri - 11 February 22 -
Forgery Case: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు ‘నోబెయిల్’
ఫోర్జరీ, చీటింగ్ కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ పర్చూరు అశోక్‌బాబుపై ఆంధ్రప్రదేశ్‌లోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్
Published Date - 07:55 PM, Fri - 11 February 22 -
She Teams: పోకిరీలపై ‘షీ’టీమ్ గురి!
గత ఏడు వారాల్లో మహిళలను వేధిస్తున్నారనే ఆరోపణలపై 33 మంది మైనర్ బాలురు సహా 75 మందిని రాచకొండ షీ టీమ్స్ పట్టుకున్నాయి.
Published Date - 07:37 PM, Fri - 11 February 22 -
South Central Railway: రైల్యే ప్రయాణికులకు గుడ్ న్యూస్
రైలు ప్రయాణికులకు, తాజాగా దక్షిణమధ్య రైల్వే సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు గంటలు, గంటలు లైన్‌లో నిలబడి ప్రయాణికులు టికెట్ కొనుక్కుంటూ వస్తున్నారు. అయితే ఇకముందు ప్రయాణికులు, ట్రైన్ టికెట్ కోసం క్యూ లైన్లలో పడిగాపులుపడాల్సిన పనిలేదని దక్షిణమధ్య రైల్వే సంస్థ తెలిపింది. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే సంస్థ క్యూఆర్ కోడ్‌ను అమలులోకి తెచ్చిందని,
Published Date - 03:56 PM, Fri - 11 February 22 -
Chandrababu: జగన్‌తో సినీ స్టార్స్ మీటింగ్.. చంద్రబాబు రియక్షన్ ఇదే..!
ఏపీలో మూవీ టికెట్స్ రేట్స్‌తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై స్పందించేందుకు, గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో చర్చలు సానుకూలంగా జరగడం పరస్పర ప్రయోజనాలు చేకూరేలా అటు ఏపీ ప్రభుత్వం, ఇటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ అంగీకారం తెలిపాయని తెలుస్తోంది. జ
Published Date - 03:12 PM, Fri - 11 February 22 -
Kavitha MLC: బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
కరీంనగర్ లోని వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు.
Published Date - 03:05 PM, Fri - 11 February 22 -
Revanth Reddy: కేసీఆర్ పై రేవంత్ ఫైర్.. షాకింగ్ మ్యాటర్ ఇదే..!
ఏపీలో కాంగ్రెస్ పార్టీ బతకదని తెలిసి కూడా, నాడు చరిత్రలో నిలిచిపోయేలా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై విషం చిమ్ముతుంటే, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టించుకోలేదని, అయితే కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం తెలిపారని రేవంత్ రెడ్డి గుర
Published Date - 02:42 PM, Fri - 11 February 22 -
Devineni Uma: ఏపీలో హైడ్రామా.. గుంటూరులో దేవినేని ఉమ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రంజుగా సాగుతోంది. సీఐడీ పోలీసలు నిన్న అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ బాబును కలిసేందుకు గుంటూరు సీఐడీ ఆఫీస్ వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నపలువురు టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేత దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేయ
Published Date - 01:08 PM, Fri - 11 February 22 -
Suryapet: రెండు బైక్ లు ఢీ.. ముగ్గురు యువకుల దుర్మరణం
సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు (ఎస్) మండలం, నశింపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Published Date - 01:04 PM, Fri - 11 February 22 -
TS SSC Exams: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్షలకు షెడ్యూల్ సిద్ధం
ఏపీలో గురువారం టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల విడుదలైన నేపధ్యంలో, తెలంగాణలో కూడా టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలకానుంది. సమాచారం. ఈ క్రమంలో మే 9వ తేదీ నుంచి 12వ తేదీల టెన్స్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తుందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయం తీసుకుందని, సమాచారం. ఈ నేధ్‌యంలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఒ
Published Date - 12:38 PM, Fri - 11 February 22 -
Surabhi 70MM: ఆసక్తికరంగా ‘సురభి 70 ఎంఎం (హిట్టు బొమ్మ )’ ట్రైలర్!
అనిల్ కుమార్, వినోద్ నాగులపాటి, ఉషాంజలి, అక్షిత, శ్లోక, మహేష్ ఎడ్లపల్లి , చంద్రకాంత్ , యోగి , అనీష్ తదితరులు నటించిన సినిమా "సురభి
Published Date - 12:26 PM, Fri - 11 February 22 -
Corona Update : భారత్‌లో కరోనా.. గ్రేట్ రిలీఫ్
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకీ తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58,077 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింద. ఇక కరోనా కారణంగా గత ఒక్కరోజులో 657 మంది ప్రాణాలు కోల్పోగా, నిన్న ఒక్కరోజే 1,50,407 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు భారత్‌లో 6,97,802 మంది కరోనా నుండి కోలుకున్నారని, దీంతో ప్రస్తుతం దేశ
Published Date - 12:14 PM, Fri - 11 February 22 -
Virgin Story: “వర్జిన్ స్టోరి” రిలీజ్ కు రెడీ!
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా "వర్జిన్ స్టోరి".
Published Date - 12:13 PM, Fri - 11 February 22 -
Sivakarthikeyan: శివకార్తికేయన్, అనుదీప్ షూటింగ్ షురూ!
బహుముఖ నటుడు శివకార్తికేయన్ తన టాలీవుడ్ అరంగేట్రం కోసం ప్రతిభావంతులైన దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి పని చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్
Published Date - 12:02 PM, Fri - 11 February 22