Speed News
-
Deep Sidhu: నటుడు దీప్ సిద్దూ దుర్మరణం
పంజాబ్ నటుడు, గాయకుడు దీప్ సిద్దూ అంటే ఎవరికి తెలియకపోవచ్చమోకానీ.
Date : 16-02-2022 - 5:47 IST -
CSK: వివాదంలో చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వివాదంలో చిక్కుకుంది. ఈ మెగా వేలంలో ధోని సేన 21 మందిని కొనుగోలు చేసింది.
Date : 16-02-2022 - 5:35 IST -
Eel Fish Secret: ‘చేపపొట్ట’లో రహస్యం!
మార్కెట్ కి వెళ్లి, కాస్త కంటికి ఇంపుగా కనబడ్డ చేపని బేరమాడో... ఆడకుండానే కొనెయ్యడం, టకటకా కట్ చెయ్యించి ఇంటికి తెచ్చుకోవడం. ఇగురో... పులుసో... వేపుడో... చేసుకుని తినెయ్యడం ఇదే మనం చేసేపని.
Date : 16-02-2022 - 5:30 IST -
IPL 2022: కోల్ కతా కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్
ఊహించిందే జరిగింది...అంతా అనుకున్నట్టు గానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోల్ కత్తా టీమ్ కొత్త కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ జట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
Date : 16-02-2022 - 5:23 IST -
Dasara Launched: నాని, కీర్తి కాంబినేషన్‌లో `దసరా` చిత్రం షురూ!
నేచురల్ స్టార్ నాని నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు, అతను వైవిధ్యమైన చిత్రాలను మాత్రమే చేస్తున్నాడు. ఇప్పుడు మునుపెన్నడూ చూడని పాత్రలలో విభిన్న పాత్రలతో ప్రెజెంట్ చేయబోతున్నాడు.
Date : 16-02-2022 - 5:07 IST -
Bheemla Nayak: వరల్డ్ వైడ్ గా ‘భీమ్లా నాయక్’ ఫీవర్… ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించడంతో... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
Date : 16-02-2022 - 4:58 IST -
Assam CM: రేవంత్ కంప్లైంట్.. అస్సాం సీఎంపై కేసు నమోదు!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై చేసిన ఆరోపణపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
Date : 16-02-2022 - 4:52 IST -
The Hijab : మరింత ముదురుతున్న హిజాబ్ రగడ
కర్నాటక హిజాబ్ రగడకు ఇప్పట్లో పుల్‌స్టాప్ పడేలా కనిపించడం లేదు. మొదట కర్నాటకలోని ఉడిపిలో చెలరేగిన ఈ హిజాబ్ వివాదం క్రమ క్రమంగా ముదరడంతో, అక్కడి విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్నాటకలో వారం రోజులుగా మూతపడిన స్కూళ్ళు, కాలేజీలు బుధవారం తిరిగి తెరుచుకున్నాయి. అయితే పలు ప్రాంతాల్లో అనగా, శివమొగ్గ, హసనా, రాయచూరు, కొడగు,విజయప
Date : 16-02-2022 - 4:50 IST -
KCR vs BJP: కేసీఆర్‌కు సోము వీర్రాజు స్ట్రాంగ్ వార్నింగ్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల బీజేపీని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పై ఓ రేంజ్‌లో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
Date : 16-02-2022 - 4:26 IST -
Ind Vs SL: భారత్ , శ్రీలంక సిరీస్ లో మార్పులు
ఫిబ్రవరి 24 నుంచి భారత్-శ్రీలంక జట్ల మధ్య మొదలు కానున్న టీ20, టెస్ట్ సిరీస్‌ల కొత్త షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది...
Date : 16-02-2022 - 4:22 IST -
RGV: యాంకర్ శ్యామల పై.. ఆర్జీవీ రొమాంటిక్ కామెంట్స్..!
వివాదాలతో దోస్తీ చేస్తూ నిత్యం ట్రెండింగ్‌లో రామ్ గోపాల్ వర్మ కన్ను ఇప్పుడు మరో టాలీవుడ్ యాంకర్ పై పడింది. గతంలో చిన్న యూట్యూబ్ చానల్‌కు యాంకర్‌గా ఉన్న అరియానా గ్లోరీ పై బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన ఆర్జీవీ, ఇప్పుడు తాజాగా యాంకర్ శ్యామల పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. బడవ రాస్కెల్ అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శ్య
Date : 16-02-2022 - 3:51 IST -
YS Viveka Murder Case: వివేక హత్య కేసులో కీలక పరిణామం..వాళ్ళిద్దరికి షాక్..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్య నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిల పిటిషన్లను తాజాగా హైకోర్టు కొట్టేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాలు చేస్తూ గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి హైకోర్టును ఆశ్
Date : 16-02-2022 - 3:18 IST -
Varun Tej: ఫిబ్రవరి 25న వరుణ్ తేజ్ ‘గని’ విడుదల
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.
Date : 16-02-2022 - 3:13 IST -
Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన.. ఏపీ కొత్త డీజీపీ..!
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పై అనూహ్యంగా బదిలీ వేటు వేసిన రాష్ట్ర ప్రభుత్వం, వెంటనే ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఏపీ కొత్త డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. గౌతమ్ సవాంగ్ అవుట్, రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ ఒకేరోజు జరిగిపోయాయి. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి, ఏపీ డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్
Date : 16-02-2022 - 2:43 IST -
AP BJP: ప్రత్యేక హోదాపై వైసీపీ రాజకీయం చేస్తోంది!
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు.
Date : 16-02-2022 - 1:32 IST -
UP Elections: రాజాసింగ్ ఓ కమెడియన్.. కేటీఆర్ షాకింగ్ సెటైర్..!
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సెగ తెలంగాణలో కూడా రాజుకుంది. ఈ క్రమంలో తెలంగాణ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. యూపీ ఎన్నికల నేపధ్యంలో అక్కడి ఓటర్లను ఉద్దేశిస్తూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటువేయని వారిని గుర్తించి, వాది ఇళ్ళను జేసీబీ, బుల్‌డోజర్లతో కూల్చేస్తామని రాజాసిం
Date : 16-02-2022 - 1:13 IST -
SunRisers: వ్యూహం లేని సన్ రైజర్స్..నెటిజన్ల ట్రోలింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తన చెత్త నిర్ణయాలతో అభిమానుల్ని మరోసారి దారుణంగా నిరాశపరిచింది.
Date : 16-02-2022 - 12:53 IST -
India Corona Bulletin: ఇండియాలో కరోనా.. ఈరోజు మళ్ళీ పెరిగిన కేసులు..!
ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 30,615 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 82,988 మంది కరోనా నుండి కోలుకోగా, 514 మంది కరోనా సోకి మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెల్పింది. దేశంలో ఇప్పటి వరకు 4,27,23,558 మందికి కరోనా సోకగా, 4,18,43,446 మంది కరోనా నుండి కోలుకున్నారు. అలాగే కరోనా కారణంగా 5,09,872 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్‌లో ప్రస్తుతం 5,70,240 కరోనా యాక్టీ
Date : 16-02-2022 - 12:34 IST -
PM Viral: భక్తులతో కలిసి మోడీ భజనలు!
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యవహరశైలితో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Date : 16-02-2022 - 12:24 IST -
MLC Kavitha: రేపు కాలినడకన తిరుమలకు కవిత
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకోనున్నారు.
Date : 16-02-2022 - 12:23 IST