Speed News
-
Handball Championship: మార్చిలో ఆసియా హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్
లక్నో: వచ్చే మార్చిలో జరగనున్న ఆసియా మహిళల యూత్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు సన్నాహక శిబిరం ఏర్పాటు చేశామని జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్‌రావు వెల్లడించారు. ఇందుకోసం ఈనెల 12, 13వ తేదీల్లో ట్రయల్స్ నిర్వహించి 27 మంది క్రీడాకారిణులను శిబిరానికి ఎంపిక చేశామని చెప్పారు. ఈ మెగా టోర్నీ మార్చి 18 నుంచి 27 వ
Published Date - 10:17 PM, Mon - 14 February 22 -
Shikhar Dhawan: ధావన్ కే పంజాబ్ కింగ్స్ పగ్గాలు ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం గ్రాండ్ సక్సెస్ గా ముగిసింది. ఇక ఈ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కీలకమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
Published Date - 05:44 PM, Mon - 14 February 22 -
Surgical Strikes: సర్జికల్ స్ట్రయిక్స్ కామెంట్స్.. కేసీఆర్ పై బీజేపీ ఫైర్
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి. ఇటీవల సర్జికల్ స్ట్రయిక్స్ పై రాహుల్ ఆధారాలు అడగగా, రాహుల్ నిజంగానే రాజీవ్ గాంధీ కుమారుడే అన్న విషయానికి రుజువులు చూపాలని బీజేపీ ఎప్పుడైనా అడిగిందా అంటూ హిమంత బిస్వా శర్మ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల పై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం
Published Date - 03:59 PM, Mon - 14 February 22 -
AP Special Status: ప్రత్యేక హోదా రగడ.. సోము వీర్రాజు షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రత్యేక హోదా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ నెల 17న విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల అధికారులకు అవకాశం కల్పించింది. అయితే ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను సిద్ధం చేసిన కేంద్ర హోంశాఖ, ఆ అజెండాలో మొదట ప్రత్యేక హోదాను చేర్చింది. అయితే సాయంత్
Published Date - 03:07 PM, Mon - 14 February 22 -
Valentine Day 2022: హైదరాబాద్‌లో ప్రేమ జంటలకు షాక్..!
ఫిబ్రవరి 14 ప్రేముకుల రోజు వచ్చిదంటే చాలు, పార్కుల వద్ద ప్రేమజంటలు కనిపిస్తుంటాయి. మామూలు రోజుల్లోనే ప్రేమికులతో పార్కులన్నీ నిండిపోతాయి. ఇక లవర్స్ డే రోజు పార్కులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమికుల రోజున ప్రేమికులంతా పార్కుల్లోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. ప్రేయసికి ఐ లవ్ యూ చెప్పేందుకు ప్రియుడు ఫాలో అవుతుంటే, పార్కుల్లో వారి వె
Published Date - 01:49 PM, Mon - 14 February 22 -
Jagapathibabu: గోపిచంద్-శ్రీవాస్ హ్యాట్రిక్ మూవీలో జగపతిబాబు
లక్ష్యం, లౌక్యం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్ - దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే..
Published Date - 01:27 PM, Mon - 14 February 22 -
Chinese Apps Ban: 54 చైనీస్ యాప్‌లకు చెక్ పెట్టిన ఇండియా
చైనాకు ఇండియా మరోసారి జబర్ధస్త్ షాక్ ఇచ్చింది. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే 54 చైనా యాప్‌లను నిషేధం విధించాలని, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫారసు చేయడంతతో, కేంద్ర ప్రభుత్వం 54 చైనీస్ మొబైల్ అప్లికేషన్‌లను నిషేధించాలని నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో భారతదేశంలో ఈ చైనా యాప్‌ల కార్యకలాపాలను నిషేధిస్తూ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్
Published Date - 01:10 PM, Mon - 14 February 22 -
Pulwama Terror Attack: పుల్వామా ఉగ్రదాడి అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు
పుల్వామా అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ప్రేమికుల దినోత్సవం రోజున, భారత్ జవాన్ల పై పాక్ ముష్కరులు ఉగ్రదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ నుంచి భారత సైనికులు వెళుతుండగా, పాక్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత జవాన్లు మృతి చెందారు. ఈ పుల్వామా దాడి ఘటన జరిగి నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి.
Published Date - 12:42 PM, Mon - 14 February 22 -
Bigg Boss OTT: నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్.. బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమో వచ్చేసింది..
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్, తెలుగులో 5 సీజన్లు కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు బిగ్‌బాస్ నాలుగు సీజన్లు సూపర్ హిట్ అవగా, 5వ సీజన్ మాత్రం ప్రేక్షకులు ఆశించినంతగా మెప్పించలేకపోయింది. గత బిగ్‌బాస్ సీజన్‌లో గేమ్స్, టాస్కుల కంటే కంటెస్టెంట్స్ ప్రవర్తనలు శ్రుతిమించిన సంగతి తెలిసిందే. కొందరు కంటెస్టెంట్స్ చేష్టలు హద్దులు దాటడంతో ప్రేక
Published Date - 12:10 PM, Mon - 14 February 22 -
TN government: స్మగ్లర్ కు సహకారం.. ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్
ఎర్రచందనం స్మగ్లింగ్ కు సహకరిస్తున్న నలుగురు తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Published Date - 11:57 AM, Mon - 14 February 22 -
India Covid-19 Updates: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఇండియాలో కరోనావైరస్ కేసులు క్రమ క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 34,113 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో రోజువారి కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. కరోనా నుంచి నిన్న 91,930 మంది కోలుకోగా, కరోనా కారణంగా 346 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు భారత్‌లో 4,26,65,534 మంది కరోనా బారిన పడగా, 4,16,77,641 మంద
Published Date - 11:22 AM, Mon - 14 February 22 -
PSLV-C52: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సి52..!
ఇస్రో ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్ అయ్యింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట కేంద్రంగా పనిచేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగనతలంలో మరోసారి తన సత్తా చాటింది. ఈ క్రమంలో షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ52 (పీఎస్‌ఎల్‌వీ సీ52) సోమవారం ఉదయం 5.59కి నింగిలోకి దూసుకెళ్లింది. 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం పీఎస్ఎల్‌వీ ఉపగ్రహం కక్షలోకి దూసుకెళ్ళింద
Published Date - 10:46 AM, Mon - 14 February 22 -
Assembly Election 2022: మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపధ్యంలో , ఈరోజు గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో నేడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో పూర్తవుతాయి. ఇక ఇప్పటికే ఉత్తర్ ప్రదశ్‌లో తొలి దశ ఎన్నికలు పూర్తియిన సంగతి తెలిసిందే. ఈరోజు యూపీలో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ఇప్పటికే
Published Date - 10:01 AM, Mon - 14 February 22 -
Delhi Drugs : ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో 13 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 వద్ద భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు
Published Date - 09:22 AM, Mon - 14 February 22 -
IPL 2022 Auction: హైదరాబాదీ క్రికెటర్ తిలక్‌వర్మకు జాక్‌పాట్
ఐపీఎల్ మెగా వేలంలో హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ జాక్‌పాట్ కొట్టాడు. ఈ యువ ఆటగాడు 1.7 కోట్లకు అమ్ముడయ్యాడు. 2020 అండర్ 19 ప్రపంచకప్‌లో రాణించిన తిలక్ వర్మ గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ పోటీపడ్డాయి. చివరికి ఈ యువ ఆటగాడిని ముంబై ఇండియన్స్ 1.7 కోట్లకు దక్కించుకుంది. 15 ట
Published Date - 06:31 PM, Sun - 13 February 22 -
KCR Cup: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘కేసీఆర్ కప్’
ఉద్యమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జరగనుంది.
Published Date - 05:34 PM, Sun - 13 February 22 -
Sarkaru Vaari Paata: కళావతి కళావతి.. కల్లోల్లం అయ్యిందే నా గతి!
వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సర్కారు వారి పాటతో 2022లో తన విజయ పరంపరను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు.
Published Date - 05:21 PM, Sun - 13 February 22 -
IPL mega auction: శత్రువులే మిత్రులయ్యారు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి రోజు వేలంలో ఓ రెండు ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి.
Published Date - 05:08 PM, Sun - 13 February 22 -
Drugs: ముంబాయి ఎయిర్ పోర్డులో భారీగా డ్రగ్స్ స్వాధీనం
ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్‌ను కస్టమ్ అధికారులు సీజ్ చేశారు. జింబాబ్వే మహిళా ప్రయాణికురాలి
Published Date - 04:56 PM, Sun - 13 February 22 -
IPL: లివింగ్ స్టోన్ జాక్‌పాట్
ఐపీఎల్ మెగా వేలం రెండోరోజు కొనసాగుతోంది. తొలిరోజు వేలంలో భారత ఆటగాళ్ళ ఆధిపత్యం కనిపిస్తే... రెండో రోజు విదేశీ ఆటగాళ్ళ హవా మొదలైంది. టీ ట్వంటీ ఫార్మేట్‌లో కీలకంగా ఉండే ఆల్‌రౌండర్లపై ఫ్రాంచైజీలు దృష్టిపెట్టాయి.
Published Date - 01:32 PM, Sun - 13 February 22