Speed News
-
Bandi: అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు మాయం… ‘కేసీఆర్’ పై ‘బండి సంజయ్’ ఫైర్.!
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలను మాయం చేసి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
Date : 09-03-2022 - 11:20 IST -
Ponzi Scam: పోంజీ స్కామ్‌లో ఆంధ్రా కంపెనీ.. రూ.268 కోట్ల విలువైన ఆస్తులను ఆటాచ్ చేసిన ఈడీ
పోంజీ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంస్థతో ముడిపడి ఉన్న రూ.268 కోట్లకు పైగా విలువైన చర, 376 స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.
Date : 09-03-2022 - 11:16 IST -
Hyderabad: మసాజ్ మాటున ‘వ్యభిచారం’ దందా!
బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం రాత్రి స్పాపై దాడి చేసి ఎనిమిది మంది మహిళలను, ఇద్దరు కస్టమర్లు,
Date : 09-03-2022 - 5:13 IST -
Ukraine Russia War: ఉక్రెయిన్ నాటోలో చేరదు.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు..!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం మొదలై రెండు వారాలు దాటింది. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక దళాలు తీవ్రస్థాయిలో బాంబు దాడులు చేస్తూ, అక్కడ బీభత్సం సృష్టిస్తూ, దేశంలోని ప్రధాన నగరాలన్నిటిని ధ్వంసం చేస్తున్నాయి. తొలిరోజు నుంచి ఉక్రెయిన్ సైన్యం పోరాడుతున్నా, రష్యాకు బలం,
Date : 09-03-2022 - 4:02 IST -
KCR Job Notification: తెలంగాణలో సంబురాలు షురూ..!
తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో, ఏళ్ళుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులపై వరాల జల్లు కురిపిస్తూ కేసీఆర్ నుండి ప్రకటన రాగానే, రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర యువత, నిరుద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక
Date : 09-03-2022 - 1:07 IST -
Corona Update: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్ ఇదే..!
ఇండియాలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 4,575 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 145 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 7,416 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చ
Date : 09-03-2022 - 12:36 IST -
Telangana Jobs Notification: నిరుద్యోగులకు భృతి ఎక్కడ.. కోదండరామ్ షాకింగ్ రియాక్షన్..!
తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర నిరుద్యోగులపై వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వెంటనే 80,039 ఉద్యోగాలకు నేటి నుంచే భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, అలాగే 11 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ ప
Date : 09-03-2022 - 12:21 IST -
Ravi Teja: స్పెయిన్‌లో `రామారావు ఆన్ డ్యూటీ` పాటల చిత్రీకరణ
మాస్ మహారాజా యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ' కి నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించారు.
Date : 09-03-2022 - 11:57 IST -
Russia Ukraine Crisis: కోకా-కోలా, పెప్సికో బాటలోనే మెక్ డొనాల్డ్స్..రష్యాలో విక్రయాలు నిలిపివేత..!!
తన పొరుగుదేశం ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాను ఆర్థికంగా అరికట్టేందుకు ప్రపంచదేశాలు పలు విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే రష్యాలో వ్యాపార కలపాలు నిర్వహిస్తున్న ప్రముఖ కంపెనీలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Date : 09-03-2022 - 9:46 IST -
IPL2022: RCB ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ జట్టుకు మెంటార్‌గా ఏబీ డీవిలియర్స్‌ను నియమించబోతోంది. దీనిపై ఇప్పటికే ఏబీతో ఆర్సీబీ ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
Date : 09-03-2022 - 9:35 IST -
TDP: టీడీపీ కేంద్ర కార్యాలయానికి భద్రత కల్పించండి.. డీజీపీకి లేఖ రాసిన టీడీపీ నేత వర్ల
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి భద్రత కల్పించాలంటూ ఏపీ డీజీపీకి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని ఆత్మకూరు గ్రామంలో బైపాస్ రోడ్డు ప్రక్కగా సర్వే నంబర్లలో 392/1, 3, 4, 8, 9 & 10 లలో ఉంది. ఈ కార్యాలయానికి మాజీ సి.ఎం చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు ప్రతిరోజూ కార్యాలయానికి వచ్చి కనీసం 7 నుంచి 8 గంటల పాటు ప్రజా
Date : 09-03-2022 - 9:34 IST -
SA Board: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సఫారీ క్రికెట్ బోర్డు షాక్
ఐపీఎల్ 15వ సీజన్ కి ముందు ఫ్రాంచైజీలకు కొత్త సమస్య వచ్చి పడింది. బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ఎంపిక చేయగా..
Date : 09-03-2022 - 9:31 IST -
Ukraine Russia War: రష్యా-ఉక్రెయిన్ వార్ : ఉక్రెయిన్ లో ఈ రోజు కాల్పుల విరమణను ప్రకటించిన రష్యా
పౌరుల తరలింపు కోసం రష్యా బుధవారం (మార్చి 9, 2022) ఉదయం ఉక్రెయిన్‌లో మానవతావాద కాల్పుల విరమణను ప్రకటించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. రష్యా “సైలెన్స్ మోడ్”ని ప్రకటించింది. కైవ్‌తో సహా అనేక నగరాల నుండి మానవతా కారిడార్లను అందించడానికి సిద్ధంగా ఉంది. మానవతా కారిడార్లకు అంతరాయం కలిగించినందుకు ఇరుపక్షాలు ఒకరినొకరు నిందించుకోవడంతో ఈ ప్రకటన వెలువడింది. చెర్నిహివ్, సుమ
Date : 09-03-2022 - 9:26 IST -
Jana Sena: మహిళా సాధికారితే ‘జనసేన’ పార్టీ లక్ష్యం – *’నాదెండ్ల’..!
మహిళలు సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో స్వావలంబన సాధించేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. మహిళా సాధికారితే లక్ష్యంగా పార్టీ పని చేస్తుందని తెలిపారు.
Date : 08-03-2022 - 8:03 IST -
KCR: రేపే అసెంబ్లీలో సంచలన ప్రకటన – ‘కేసీఆర్’
రేపు(బుధవారం) తెలంగాణ శాసనసభ(Assembly) వేదికగా కీలక ప్రకటన చేయనున్నట్టు వెల్లడించారు తెలంగాణ సీఎం కేసీఆర్.
Date : 08-03-2022 - 7:57 IST -
Movie Ticket Issue: ఆ విషయం ప్రభాస్‌కే తెలియాలి..!
టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా ఏపీలో టికెట్స్ ఇష్యూ పై పెద్ద ఎత్తున రగడ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యి, చిత్రపరిశ్రమలోని సమస్యలు గురించి జగన్‌కు వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించడమే కాకుండా, తాజాగా కొ
Date : 08-03-2022 - 4:37 IST -
RRR: రఘురామ్ పిల్ పై.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..!
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీల విచారణ అసమగ్రంగా ఉందని రఘురామ రాజు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులోనూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో జగన్‌పై 11 చార్జ్షీట్లు ఉన్నాయని, దీంతో జగన్ బెయిల్ రద
Date : 08-03-2022 - 4:04 IST -
MLA Roja: చంద్రబాబుపై రోజా షాకింగ్ కామెంట్స్..!
వైసీపీ ఎమ్మెల్యే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో మహిళా దినోత్సవ వేడుకుల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోజా మాట్ల
Date : 08-03-2022 - 3:41 IST -
Medical College in TS : ఇక జిల్లాకో మెడికల్ కాలేజి
మెడికల్ కాలేజిల హబ్ గా తెలంగాణ రాష్ట్రం రూపొందనుంది. వచ్చే రెండేళ్లలో 33 జిల్లాలకు ఒక్కో మెడికల్ కాలేజిచొప్పున అందుబాటులోకి రానున్నాయి. ఆ మేరకు ఈ ఏడాది బడ్జెట్ లో రూ. 1000 కోట్లను కేసీఆర్ సర్కార్ కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుంది. సోమవారం 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను పెట్టిన ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు కొత్త మెడికల్
Date : 08-03-2022 - 3:28 IST -
CBSE Results 2022 : CBSE టర్మ్ 1 ఫలితాలు సిద్ధం
CBSE 10వ, 12వ టర్మ్ 1 ఫలితాలు 2021: విద్యార్థులు శుక్రవారం నాటికి CBSE 12వ తరగతి టర్మ్ 1 ఫలితాన్ని ఆశించవచ్చని CBSE కంట్రోలర్ కార్యాలయం నుండి ఒక అధికారి తెలిపాడు. ఆ తర్వాత 10వ తరగతి ఫలితాలు ఈ వారంలో ప్రకటిస్తారని పేర్కొన్నారు.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ వారం 10, 12 టర్మ్ 1 పరీక్షల ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. “ఫలితాల తయారీ ప్రక్రియ దాదాపు పూర్తయింది. […]
Date : 08-03-2022 - 3:07 IST