HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Radhe Shyam Movie Streaming Amazon Prime Release Date

Radhe Shyam: ఉగాది కానుక‌గా.. ఓటీటీలో రాధేశ్యామ్..?

  • Author : HashtagU Desk Date : 15-03-2022 - 11:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Radhe Shyam, Ott
Radhe Shyam, Ott

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగ‌తి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. తొలిరోజే రాధే శ్యామ్ మూవీపై మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా, మొద‌టి మూడు రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా 151 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. మాజ్ ఇమేజ్ ఉన్న ప్ర‌భాస్‌కు రొమాంటిక్ మూవీస్ సెట్ కావ‌ని, ప్ర‌భాస్ అమిమానులు సైతం తేల్చేశారు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ మ‌ధ్య థియేటర్స్‌లో విడుదలైన నెల‌కే, ప్ర‌తి సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. దీంతో ఇప్పుడు రాధే శ్యామ్ కోసం ఓటీటీ ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు. మార్చి 11న విడుద‌లైన రాధే శ్యామ్, లెక్క ప్ర‌కారం ఏప్రిల్ 11న ఓటీటీలో విడుద‌ల అవ్వాలి. అయితే ఏప్రిల్ 2వ తేదిన ఉగాది కానుక‌గా సినిమాను ఓటీటీలో విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో రాధే శ్యామ్ ఓటీటీ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్, ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మైతే ఏప్రిల్ 2న రాధే శ్యామ్ ఓటీటీలోకి రావ‌డం ఖాయమ‌ని సినీ జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amazon Prime Video
  • Movie News
  • ott
  • pooja hegde
  • prabhas
  • radhe shyam

Related News

Prabhas About Love

Prabhas Love : ప్రభాస్ లో ప్రేమ చిగురించిందా..? త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నామా ?

"నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది.. ఆ అద్భుతమైన ఫీలింగ్‌ను అనుభవించాలని ఉంది" అని ఆయన చెప్పడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు మొహమాటపడే ప్రభాస్, ఈసారి చాలా నిజాయితీగా ఆ 'మూమెంట్' కోసం తాను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు

    Latest News

    • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

    • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

    • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

    • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

    • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

    Trending News

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd