Speed News
-
Mahindra: ధరలను పెంచిన మహీంద్రా…ఎంతంటే..!!
దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తన వెహికల్స్ పై ధరలను పెంచేసింది. దాదాపు 2.5శాతం ధరలను పెంచింది.
Published Date - 10:30 AM, Fri - 15 April 22 -
Viral Video: టిప్ టిప్ బార్సా పానీ అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఫ్రెంచ్ డ్యాన్సర్..!!
బాలీవుడ్ మ్యూజిక్ ఎప్పుడు కూడా ప్రపంచాన్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. కొన్నాళ్ల క్రితం న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో బాద్షా పాటపై ఒక అమ్మాయి డ్యాన్స్ తో ఇరగదీసింది.
Published Date - 10:07 AM, Fri - 15 April 22 -
Pranitha Pregnancy: ప్రెగ్నెంట్ విమెన్స్ పై ప్రణీత ఇంట్రెస్టింగ్ కామెంట్..!!
అత్తారింటికి దారేది సినిమా హీరోయిన్, కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Published Date - 10:02 AM, Fri - 15 April 22 -
Rohit Sharma: రోహిత్ ముంబై కెప్టెన్సీ వదిలేయ్
ఐపీఎల్ లో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్-2022లో చెత్త ప్రదర్శన కనబరుస్తుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోను ఓటమి చెంది పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
Published Date - 09:40 AM, Fri - 15 April 22 -
Minister Controversy: మంత్రి మెడకు చుట్టుకున్న కాంట్రాక్టర్ ఆత్మహత్య… రాజీనామా చేసిన కర్ణాటక మంత్రి
కర్ణాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య మంత్రి ఈశ్వరప్ప మెడకు చుట్టుకుంది. సివిల్ కాంట్రాక్టర్ మృతికి సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప గురువారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Published Date - 09:35 AM, Fri - 15 April 22 -
Riyan Parag: టీమిండియాకు ఫినిషర్ అవ్వడమే నా టార్గెట్
అండర్ 19 వరల్డ్ కప్ 2018 జట్టులో ఆటగాడిగా ఉన్న రియాన్ పరాగ్ తర్వాత ఐపీఎల్ ద్వారా మరింత రాటుదేలాడు.
Published Date - 06:00 AM, Fri - 15 April 22 -
Factory Closed: పోరస్ కెమికల్ ఫ్యాక్టరీని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం గ్రామంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
Published Date - 05:36 AM, Fri - 15 April 22 -
Yuvraj Singh: బట్లర్ పై యువరాజ్ ప్రశంసలు
ఐపీఎల్ లో పలువురు విదేశీ ఆటగాళ్ళు తమ ఆటతీరుతోనే కాదు క్రీడాస్ఫూర్తితోనూ ఆకట్టుకుంటున్నారు.
Published Date - 12:21 AM, Fri - 15 April 22 -
Dinesh Karthik: ఆ ప్రశంసకు గాల్లో తేలినట్టుంది
ఐపీఎల్ 15వ సీజన్ లో కేవలం యువ ఆటగాళ్ళే కాదు కొందరు సీనియర్ ప్లేయర్స్ కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున రాబిన్ ఊతప్ప , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున దినేశ్ కార్తీక్ వంటి ఆటగాళ్ళు తమ బ్యాటింగ్ తో దుమ్మురేపుతున్నారు.
Published Date - 12:12 AM, Fri - 15 April 22 -
GT beats RR: టాప్ లేపిన గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 15వ సీజన్ లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ మళ్ళీ గెలుపు బాట పట్టింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత తొలి పరాజయం చవిచూసిన ఆ జట్టు తాజాగా రాజస్థాన్ రాయల్స్ పై 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Published Date - 11:40 PM, Thu - 14 April 22 -
RK Roja: జబర్దస్త్ కు రోజా గుడ్ బై.. థ్యాంక్స్ చెబుతూ ‘కన్నీటి వీడ్కోలు’
ఏపీ మంత్రి ఆర్ కే రోజా జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.
Published Date - 10:49 PM, Thu - 14 April 22 -
Alia-Ranbir Married: వివాహ బంధంతో ఒక్కటైన రణబీర్, ఆలియా
రణబీర్ కపూర్, అలియా భట్ ల వివాహ మహోత్సవం ముగిసింది. ఇద్దరూ ఏడు అడుగులు వేసి కొత్త జీవితం ప్రారంభించినట్లు సమాచారం.
Published Date - 05:47 PM, Thu - 14 April 22 -
Caught On Camera: హైవే పై అగ్నికీలలు.. కారు, ట్రక్కు ఢీ..సీన్ కట్ చేస్తే ఏమైందంటే..!?
అమెరికాలోని బ్లేయన్ పట్టణం పరిధిలో ఉన్న హైవే పై అకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
Published Date - 05:32 PM, Thu - 14 April 22 -
రేషన్ బియ్యం వద్దంటే..నగదు!
రేషన్ బియ్యం వద్దనుకుంటే కిలో రూ. 12లు చొప్పున ఖాతాల్లో వేయడానికి జగన్ సర్కార్ సిద్ధం అయింది.
Published Date - 05:21 PM, Thu - 14 April 22 -
Pakistan Cricketers Wives: అందుకే తమ క్రికెటర్ల వెంట భార్యలను భారత్ కు పంపించాం: పీసీబీ మాజీ ఛైర్మన్
పీసీబీ ( పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) మాజీ ఛైర్మన్ జాకా అష్రాఫ్ ఓ సంచలన విషయాన్ని బయటపట్టారు. భారత్ లో పాకిస్తాన్ చివరి ద్వైపాక్షిక క్రికెట్ 2012లో జరిగిన సందర్భాన్ని గుర్తు చేశారు.
Published Date - 04:56 PM, Thu - 14 April 22 -
Puvvada: నిజమైన రైతుబంధువు కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతులకు అండగా నిలిచారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
Published Date - 04:55 PM, Thu - 14 April 22 -
SRH Arabic Kuthu: అదుర్స్.. అరబిక్ కుతూ “రైజర్స్”!!
సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఉత్సాహంతో ఊగారు. తమిళ పాట "అరబిక్ కుతూ"కు చిందేశారు. హావభావాలు పలికిస్తూ జోరుగా.. హుషారుగా స్టెప్పులు వేశారు.
Published Date - 04:48 PM, Thu - 14 April 22 -
Rohit Sharma: రోహిత్‌కు మళ్ళీ జరిమానా
ఐపీఎల్ 15వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. అంచనాలు పెట్టుకున్న జట్లు కొన్ని నిరాశపరిస్తే... కొత్తగా వచ్చిన టీమ్స్ అదరగొడుతున్నాయి.
Published Date - 04:23 PM, Thu - 14 April 22 -
Contractor Suicide: మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేసేదాకా నిరసనలు ఆపం : కాంగ్రెస్
కన్నడనాట బెళగావికి చెందిన కాంట్రాక్టర్ కె.సంతోష్ పాటిల్ ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనలో కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
Published Date - 04:18 PM, Thu - 14 April 22 -
Delhi: ప్రైవేట్ పాఠశాల్లో కరోనా కలకలం.. యజమాన్యాలు అలర్ట్
ఢిల్లీలోని ప్రవేట్ పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తుంది. కాస్త తగ్గుముఖం పట్టిందనుకుంటున్న సమయంలో విద్యార్థులపై కరోనా పంజా విసురుతుంది.
Published Date - 03:40 PM, Thu - 14 April 22