Speed News
-
Bandi Sanjay: పేదలు పైసలిస్తే ఓట్లేస్తారనే అహంకారం ‘కేసీఆర్’ ది – ‘బండి సంజయ్’
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే నకిలీ విత్తనాలు అమ్మే నా కొడుకులను బొక్కలో తోస్తామని హెచ్చరించారు.
Date : 18-04-2022 - 12:14 IST -
Prashant Kishor: తెలుగు రాష్ట్రాల సీఎంలను కలవరపెడుతోన్న పీకే..!!!
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్...ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని సీఎంలను కంగారు పెడుతోంది. ప్రశాంతో కిషోర్ కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం సాగుతోంది.
Date : 18-04-2022 - 11:38 IST -
Suicide: శివసేన ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య.. విచారణ చేస్తున్న పోలీసులు
కుర్లా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినధ్యం వహిస్తున్న శివసేన ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Date : 18-04-2022 - 11:13 IST -
OnePlus 10R: టాప్ లేపుతోన్న వన్‌ప్లస్ 10ఆర్ ఫీచర్స్…లాంచింగ్ ఎప్పుడంటే..!!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ వన్ ప్లస్...ఫ్లాగ్ షిప్ స్పెసిఫికేషన్లతో బెస్ట్ మొబైల్ ఫోన్స్ ను విడుదల చేస్తోంది. అంతేకాదు బడ్జెట్ ఫోన్స్ కూడా విడుదల చేస్తూ.
Date : 18-04-2022 - 10:30 IST -
TT Player Dies In Mishap: కారు ప్రమాదంలో…ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మృతి..!!!
తమిళనాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల టేబుల్ టెన్నిస్ ప్లేయర్ విశ్వదీనదయాళన్ ఆదివారం మరణించాడు.
Date : 18-04-2022 - 9:51 IST -
Honour Killing Facts: భువనగిరి పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు..!!
భువనగిరి పరువు హత్య కేసులో కీలక పరిణామం బయటకు వచ్చింది. రూ. 10లక్షలు సుఫారి ఇచ్చి రామకృష్ణను హత్య చేయించాడు భార్గవి తండ్రి వెంకటేశ్.
Date : 18-04-2022 - 9:39 IST -
TG Venkatesh : రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, ఆయన సోదరుడి కుమారుడిపై కేసు
దాదాపు వంద కోట్ల రూపాయల విలువైన భూ వివాదానికి సంబంధించిన కేసులో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, ఆయన సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్‌పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు నంబరు 10లో ఏపీ జెమ్స్ అండ్ జువెల్లర్స్ పార్క్ కోసం 2005లో అప్పటి ప్రభుత్వం రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టా
Date : 18-04-2022 - 8:15 IST -
Non BJP CMs:కూటమి దిశగా మరో ముందడుగు…ముంబై వేదికగా బీజేపీయేతర ముఖ్యమంత్రుల భేటీ..!!
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమికి అడుగులు పడుతున్నాయా..? త్వరలోనే బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు భేటీ కానుందా..?దీనికి ముంబై వేదిక కానుందా..?అంటే అవుననే అంటున్నారు శివసేన నేత సంజయ్ రౌత్.
Date : 18-04-2022 - 5:00 IST -
Bhuvneshwar Kumar: భువనేశ్వర్ అరుదైన రికార్డ్
సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చరిత్ర సృష్టించాడు. లీగ్ లో 150 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేస్ బౌలర్ గా రికార్డులకెక్కాడు.
Date : 17-04-2022 - 11:48 IST -
KTR on Malik: ఈ యువ ఆటగాడికి అభివందనం-మంత్రి కేటీఆర్..!!
ఉమ్రాన్ మాలిక్...ఈ కశ్మీర్ బుల్లెట్...గత ఐపీఎల్ వరకు అనామకుడు.
Date : 17-04-2022 - 11:33 IST -
Gujarat Titans :మిల్లర్ ది కిల్లర్…చెన్నైపై గుజరాత్ సూపర్ విక్టరీ
ఐపీఎల్ 15వ సీజన్ లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉన్న ఆ జట్టు తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది.
Date : 17-04-2022 - 11:29 IST -
IPL Ambati Rayadu:రాయుడు @ 4000 క్లబ్
ఐపీఎల్ 15వ సీజన్ రికార్డుల మోత మోగుతోంది. ఇటు బ్యాటర్లు...అటు బౌలర్లు వ్యక్తిగత రికార్డులతో హోరెత్తిస్తున్నారు.
Date : 17-04-2022 - 11:19 IST -
Mars Image: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోన్న మార్స్ క్రేటర్ ఫోటోలు..!!
ఏలియన్స్...ఈ పేరు వినగానే ప్రపంచంలో అంతులేని ఉత్కంఠ కనిపిస్తోంది. గ్రహాంతర వాసుల గురించి ఏ చిన్న క్లూ దొరికినా అంతే ఆసక్తి రేపుతోంది.
Date : 17-04-2022 - 11:13 IST -
Umran Malik: వారెవ్వా ఉమ్రాన్.. చివరి ఓవర్ మెయిడెన్, 3 వికెట్లు
క్రికెట్ ఏ ఫార్మేట్‌లోనైనా మెయిడెన్ ఓవర్ అంటే బౌలర్ ప్రతిభకు తార్కాణమే..
Date : 17-04-2022 - 9:43 IST -
SRH Victory: సన్‌రైజర్స్ ఆల్‌రౌండ్ షో… వరుసగా నాలుగో విజయం
ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. సీజన్ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన ఆ జట్టు...
Date : 17-04-2022 - 8:49 IST -
Murder: పరువు కోసం అల్లుడిని చంపిన మామ..!!!
పరువు కోసం ప్రాణాలు బలిగొనడం. ఇలాంటి వార్తలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. బిడ్డలు తమను కాదని..
Date : 17-04-2022 - 8:43 IST -
Karnataka: కర్ణాటకలో బీజేపీకి ఏమైంది!
కన్నడ నేలపై మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు.
Date : 17-04-2022 - 7:15 IST -
Karnataka: కర్ణాటకలో ‘వాట్సాప్’ దుమారం.. పలువురికి గాయాలు, ఉద్రిక్తత!
శనివారం వైరల్ అయిన సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన పోస్ట్ పై నిరసనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేయడం
Date : 17-04-2022 - 7:07 IST -
TRS Party: అలసిపోతోందా? తడబడుతోందా?
ఆవిర్భావ వేడుకల వేళ టీఆర్ఎస్ కు గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నెల 27 నాటికి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 21 ఏళ్లు పూర్తవుతాయి.
Date : 17-04-2022 - 6:50 IST -
Gst Council: ఐదు శాతం జీఎస్టీ శ్లాబును ఎత్తేస్తున్నారా!
అసలే ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరిగిపోతే.. ఇప్పుడు మరింత భారాన్ని నెట్టేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది.
Date : 17-04-2022 - 6:00 IST