Speed News
-
Hanuman Chalisa Row:నవనీత్ రాణా దంపతులకు మే 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామంటూ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణా ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఉద్రిక్తత చోటు చేసుకొంది.
Date : 24-04-2022 - 5:17 IST -
Snapchat:ఫేస్ బుక్, ట్విట్టర్ ల కంటే వేగంగా స్నాప్ చాట్ వృద్ధి
సోషల్ మీడియాలో స్నాప్ చాట్ దుమ్ములేపుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ ల కంటే వేగంగా వృద్ధి చెందుతోంది.
Date : 24-04-2022 - 5:05 IST -
Modi In J&K:ఆర్టికల్ 370 రద్దు తో కశ్మీరీలకు సాధికారత
గతంలో తమ పూర్వీకులు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాలను ఎదుర్కోవడానికి కశ్మీర్ యువత సిద్ధంగా లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
Date : 24-04-2022 - 4:12 IST -
Crime: స్కూటీని అడ్డగించి.. కళ్లలో కారం చల్లి.. రూ.7 లక్షల అపహరణ!!
శాంతినగర్‌లో దొంగతనం ఘటన వీడియో వైరల్ అవుతోంది.
Date : 24-04-2022 - 1:55 IST -
Don’t Share With Partner: భాగస్వామితో అన్ని విషయాలు పంచుకోవాలనీ లేదు..!!
జీవిత భాగస్వామితో అన్ని విషయాలను పంచుకోవాలని చాలా మంది అనుకుంటారు. బాధ అయినా...సంతోషమైనా...భాగస్వామితో షేర్ చేసుకుంటారు.
Date : 24-04-2022 - 1:30 IST -
J&K Blast:ప్రధానమంత్రి మోదీ ర్యాలీ జరిగే చోటుకు 12 కి.మీ దూరంలో పేలుడు !
జమ్మూ కశ్మీర్‌లో నేడు (ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ర్యాలీ జరిగే ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. జమ్మూ జిల్లాలోని లాలియానా గ్రామంలోని పొలంలో ఆదివారం ఈ పేలుడు జరిగింది.
Date : 24-04-2022 - 12:53 IST -
Happy B’day Sachin: హ్యాపీ బర్త్ డే క్రికెట్ గాడ్
మీరు సచిన్ ను ఔట్ చేస్తే సగం మ్యాచ్ గెలిచినట్టే చేతి కర్రతో కూడా బ్యాటింగ్ చేయగల ఆటగాడు సచిన్...
Date : 24-04-2022 - 12:17 IST -
Mobile Phones:ఫోన్ అతిగా వాడుతున్నారా…? మీ అందం ఆవిరైనట్లే.!!
మచ్చల్లేని మెరిసే చర్మం మీ సొంతం కావాలా..?
Date : 24-04-2022 - 11:35 IST -
Viral Video:సైనికుడిని కాపాడిన స్మార్ట్ ఫోన్…ఎలాగంటే..?
మొబైల్ ఫోన్...ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కాపాడింది. అదీ బుల్లెట్ తగలకుండా..అదేలా అనే కదా మీ అనుమానం.
Date : 24-04-2022 - 11:24 IST -
PM Modi:ప్రధాని నరేంద్రమోదీ కశ్మీర్ కు వెళ్లకుండా జమ్మూలోనే పర్యటించడానికి కారణమేంటి?
జమ్మూకశ్మీర్ అనేది ఎప్పటికీ మన దేశానికి సెంటిమెంటే. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజకీయ పార్టీల ప్రసంగాల్లో దీని ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది.
Date : 24-04-2022 - 11:17 IST -
Navneet Vs Uddhav:మహారాష్ట్ర సీఎంకు మాజీ తెలుగు హీరోయిన్ సవాల్.. ఎంపీ నవనీత్ కౌర్ బ్యాక్ గ్రౌండ్!
నవనీత్ కౌర్ ను చూస్తే.. అరే.. మన తెలుగు మాజీ హీరోయిన్ కదా అని చాలామంది అనుకుంటారు. కాస్త పాలిటిక్స్ తో టచ్ ఉన్నవాళ్లయితే..
Date : 24-04-2022 - 10:54 IST -
TSPSC: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-1 నోటిఫికేషన్ కు అంతా సిద్ధం
తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలకు అంతా సిద్ధం.
Date : 24-04-2022 - 10:45 IST -
Factions in Mumbai Indians: ముంబై జట్టులో లుకలుకలు ?
ఐపీఎల్ లో ఐదు సార్లు టైటిల్ విజేత ముంబై ఇండియన్స్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.
Date : 24-04-2022 - 10:10 IST -
IPL Fans:ఐపీఎల్ ఫాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్
ఐపీఎల్ 15వ సీజన్ ఉత్కంఠ భరితంగా సాగుతూ అభిమానులను అలరిస్తోంది.
Date : 24-04-2022 - 10:05 IST -
Venkaiah Naidu:ఉపరాష్ట్రపతికి తప్పని తిప్పలు..వెంకయ్య పేరుతో నకిలీ మెసేజ్ లు..!!
సోషల్ మీడియాలో కేటుగాళ్లు పెరిగిపోతున్నారు. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు.
Date : 24-04-2022 - 10:02 IST -
Amaravati: అమరావతి రైతుల హ్యాపీ
రాజధాని అమరావతి పనులు మళ్ళీ ప్రారంభించటంతో అక్కడి రైతులు సంతోషం పడుతున్నారు
Date : 24-04-2022 - 9:15 IST -
PM Modi: జమ్మూకాశ్మీర్ పై మోడీ పాగా
ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలిసారిగా ప్రధాని మోడీ జమ్మూకాశ్మీర్ లో ఆదివారం పర్యటించనున్నారు.
Date : 24-04-2022 - 9:10 IST -
Prashant with KCR: ప్రగతిభవన్లో ‘పీకే’ గూడుపుఠాని
ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ సంచలనంగా మారింది. శనివారం రాత్రి కూడా ప్రగతిభవన్లోనే బసచేసినట్లు సమాచారం.
Date : 24-04-2022 - 9:04 IST -
Navneet Arrested: ఎంపీ నవనీత్ కౌర్ అరెస్ట్…!!
హనుమన్ చాలీసా వివాదం మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది.
Date : 24-04-2022 - 5:38 IST -
MP Arvind: టీఆర్ఎస్ మళ్లీ గెలుస్తే గొంతు కోసుకుంటా..నవంబర్ 20 డెడ్‌లైన్..!!
తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. ముందస్తు ఎన్నికలు ఉండబోవని సీఎం కేసీఆర్ ఇదివరకే స్పష్టం చేశారు. అయినప్పటికీ...రాజకీయ వాతావరణం మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
Date : 24-04-2022 - 1:38 IST