Speed News
-
Dancing Cop: ఈ ట్రాఫిక్ పోలీసు డ్యాన్సుకు జనాలు ఫిదా..!!
పోలీసులంటే ఎప్పుడూ డ్యూటీ చేస్తూ...దొంగలమీద జులం చేసేవారుగానే చూస్తుంటాం.
Date : 26-04-2022 - 9:31 IST -
Blast in Bhupalpally Plant: భూపాలపల్లి కేటీపీపీలో పేలుడు.. ఏడుగురికి తీవ్రగాయాలు..!!
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ లో సోమవారం నాడు పేలుడు సంభవించింది.
Date : 26-04-2022 - 12:50 IST -
Jignesh Mevani: బెయిల్ వచ్చిన గంటలోనే ఎమ్మెల్యే మళ్లీ అరెస్ట్.. ఎందుకంటే..
గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి అస్సాం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Date : 25-04-2022 - 6:35 IST -
Palm Oil Price: రాబోయే రోజుల్లో వంట నూనె దొరకదు.!
రాబోయే రోజుల్లో నూనెల ధరలు సామన్యులకు అందనంత ఎత్తుకు పెరగనున్నాయి.
Date : 25-04-2022 - 5:01 IST -
Xiaomi 12 Pro: ‘ షావోమీ 12 ప్రో’ విడుదల ముహూర్తం ఏప్రిల్ 27.. ఫీచర్స్ అదుర్స్
అదిరిపోయే ఫీచర్లతో కూడిన ' షావోమీ 12 ప్రో' బుధవారం (ఏప్రిల్ 27న) భారత మార్కెట్లో విడుదలకానుంది. దీని ధర రూ.66,999 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Date : 25-04-2022 - 3:49 IST -
Covid19: 29 జిల్లాల్లో జీరో కరోనా కేసులు
తెలంగాణలో ఆదివారం 21 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.
Date : 25-04-2022 - 3:49 IST -
Hyderabad: దూసుకెళ్లిన కారు.. ఒకరు దుర్మరణం
హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్ లో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది.
Date : 25-04-2022 - 3:10 IST -
PBKS vs CSK: చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ అమీతుమీ నేడే
నేడు ఐపీఎల్ లో అమీతుమీకి చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS) సిద్ధమయ్యాయి.
Date : 25-04-2022 - 1:36 IST -
Cyber Crime: సైబర్ కేసు దర్యాప్తు.. వెరీ కాస్ట్లీ గురూ!!
మన హైదరాబాద్ పరిధిలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలిసో.. తెలియకో.. చేసిన పొరపాటుకు ఎంతోమంది అమాయకులు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి... జేబులకు చిల్లులు పెట్టించుకుంటున్నారు.
Date : 25-04-2022 - 1:00 IST -
Punjab Kings: గెలుపు బాట పట్టేది ఎవరో ?
ఐపీఎల్ 15వ సీజన్ లో ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచుల్లో 3 విజయాలు సాధించిన పంజాబ్ కింగ్స్ .. అడపాదడపా విజయాలు సాధిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది.
Date : 25-04-2022 - 12:49 IST -
KCR National: కేసీఆర్ కొత్త జాతీయపార్టీ పెడుతున్నారా? పీకే ఇచ్చిన సలహా ఏమిటి?
ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఏమిటి? ఓవైపు కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ప్రగతిభవన్ లో కేసీఆర్ తో డిస్కషన్స్ చేస్తున్నారు.
Date : 25-04-2022 - 9:00 IST -
Viral Video : కెమెరాను మింగేసిన టైగర్ షార్క్…!
సముద్రంలో ఓ టైగర్ షార్క్ కెమెరాని మింగడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది.
Date : 25-04-2022 - 8:34 IST -
KL Rahul, LSG fined: కె ఎల్ రాహుల్ కు షాక్
సూపర్ సెంచరీతో ముంబై లక్నో విజయంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ కే ఎల్ రాహుల్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది.
Date : 25-04-2022 - 8:31 IST -
KCR Yadadri Tour : యాదాద్రికి సీఎం KCR
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి వెళ్లనున్నారు.
Date : 25-04-2022 - 8:23 IST -
PK, KCR and Congress: అ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది!
తెలంగాణలో రానున్నఎలక్షన్స్ కోసం టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ తో గతంలో ఒప్పందం కుదుర్చుకుందనే వార్తలు వచ్చాయి.
Date : 25-04-2022 - 12:31 IST -
Mumbai Indians Loses Again:ముంబైది అదే కథ.. టోర్నీ నుంచి ఔట్
ఐపీఎల్ 15వ సీజన్ లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి పూర్తిగా వైదొలిగింది.
Date : 24-04-2022 - 11:47 IST -
KL Rahul Century: ఫేవరెట్ టీమ్ శతక్కొట్టిన కెఎల్ రాహుల్
ఐపీఎల్ 15వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో రెండో శతకాన్ని సాధించాడు.
Date : 24-04-2022 - 11:14 IST -
Trailer Release:’శ్రీదేవి శోభన్‌బాబు’ ట్రైలర్‌ని చిరంజీవి, రామ్‌చరణ్ విడుదల చేశారు
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'శ్రీదేవి శోభన్ బాబు' ట్రైలర్ ను విడుదల చేశారు.
Date : 24-04-2022 - 8:35 IST -
KGF2 700 cr club:తగ్గేదేలే అంటోన్న రాఖీ భాయ్..700కోట్ల క్లబ్ లో కేజీఎఫ్-2
KGF-2మరో మైలురాయిని అందుకుంది. తాజాగా 700 కోట్ల క్లబ్ లో చేరింది ఈ మూవీ.
Date : 24-04-2022 - 8:14 IST -
Ola Electric Scooter:1,400 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రీకాల్ .. ఎందుకంటే..
ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలిన పలు ఘటనలు ఇటీవల చోటుచేసుకున్న నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ అప్రమత్తం అయింది.
Date : 24-04-2022 - 6:08 IST