Speed News
-
RTC : మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు : ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
బస్సుల కొనుగోలుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీజీఎస్ఆర్టీసీ ఒక్కో బస్సుకు 77,220 రూపాయల అద్దె చెల్లించనుంది. ఈ బస్సుల నిర్వహణ బాధ్యతల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
Date : 04-03-2025 - 2:26 IST -
What Is Vantara: ‘వన్ తార’లో ప్రధాని సందడి .. ఏమిటిది ? మోడీ ఏం చేశారు ?
వన్ తార(What Is Vantara) దాదాపు 3,500 ఎకరాల్లో విస్తరించి ఉంది.
Date : 04-03-2025 - 2:23 IST -
Supreme Court : పాకిస్తానీ అని పిలవడం కించపరిచినట్లు భావించరాదు : సుప్రీంకోర్టు
పాకిస్తానీ అని పిలవడం అమర్యాదకరమైనదే అయినా,మత విశ్వాసాలను దెబ్బతీసినట్లు కానందున,శిక్షార్హం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Date : 04-03-2025 - 2:10 IST -
Madhabi Puri Buch : సెబీ మాజీ చీఫ్‌కు బాంబే హైకోర్టులో ఊరట
స్టాక్ ఎక్స్ఛేంజ్లో కంపెనీలను లిస్ట్ చేయడంలో పెద్దఎత్తున ఆర్థిక మోసం, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ థానేకు చెందిన జర్నలిస్ట్ సపన్ శ్రీవాత్సవ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Date : 04-03-2025 - 1:48 IST -
Drugs : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వ పథకాలు కట్ ?
గంజాయి, డ్రగ్స్ కేసులలో పట్టుబడిన వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాల లబ్ధిని తొలగించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Date : 04-03-2025 - 1:29 IST -
Kejriwal : 10 రోజుపాటు ‘విపశ్యన’ ధ్యానంలో కేజ్రీవాల్
2023 డిసెంబర్ నెలలో కూడా ఆయన పది రోజుల పాటు హోషియార్‌పుర్ ధ్యాన కేంద్రంలోనే ఉన్నారు. విపశ్యన ధ్యానం అనేది పురాతన భారతీయ ధ్యాన పద్ధతి.
Date : 04-03-2025 - 1:18 IST -
MLC Elections : టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం
MLC Elections : ఏడో రౌండ్ ముగిసేసరికి 70వేల ఓట్ల భారీ ఆధిక్యం నమోదు కాగా, ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది
Date : 04-03-2025 - 1:13 IST -
Delhi Tour : రెండో రోజు ఢిల్లీలో రేవంత్..కేంద్ర మంత్రికి సీఎం రిక్వెస్ట్
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343.27 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్ డెలివరి గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
Date : 04-03-2025 - 1:00 IST -
Beating With Slipper: మోకాళ్లపై కూర్చోబెట్టి, చెప్పుతో కొట్టి పనిష్మెంట్.. మాజీ సీఎం కూతురి నిర్వాకం
ఈ రకంగా డ్రైవరుకు పనిష్మెంట్ ఇచ్చింది మరెవరో కాదు.. అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె ప్రజోయితా కాశ్యప్(Beating With Slipper).
Date : 04-03-2025 - 12:46 IST -
Dhananjay Munde : మహారాష్ట్ర మంత్రి రాజీనామా
ఈ క్రమంలో ధనంజయ్ నేడు రాజీనామా చేశారు. అనంతరం ఆ రాజీనామా పత్రాన్ని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపినట్లు మీడియాకు తెలిపారు.
Date : 04-03-2025 - 11:22 IST -
Powerful Sister: అమెరికా కాచుకో.. ఎంతకైనా తెగిస్తాం.. కిమ్ సోదరి వార్నింగ్
అమెరికా సైనిక శక్తిని గుడ్డిగా నమ్ముకోవడం వదిలేయాలని కిమ్ యో జోంగ్(Powerful Sister) సూచించారు.
Date : 04-03-2025 - 11:17 IST -
Ap Assembly : చంద్రబాబుతో పవన్ భేటీ.. వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ
దాదాపు గంటపాటు వీరి భేటీ కొనసాగింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నట్లు పవన్ అభిప్రాయపడ్డారు. మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.
Date : 03-03-2025 - 8:45 IST -
BJLP : ఇక మారేది తెలంగాణ ముఖ్యమంత్రే : మహేశ్వర్ రెడ్డి కీలకవ్యాఖ్యలు
మిషన్ చేంజ్ టాస్క్‌పైనే మీనాక్షి నటరాజన్ తెలంగాణకు ఏఐసీసీ ఇన్చార్జిగా వచ్చారని అన్నారు. డిసెంబర్ నెలలోపే ముఖ్యమంత్రిని మార్చేందుకు మీనాక్షి రంగం సిద్ధం చేస్తున్నారు.
Date : 03-03-2025 - 8:29 IST -
Fact Check : రంజాన్ మాసం వేళ.. పుచ్చకాయల్లోకి రసాయనాలు.. వీడియో వైరల్
అసలు వీడియోలోని(Fact Check) 28వ సెకనులో వీడియో క్రియేటర్ ఒక డిస్క్లైమర్ కూడా ఇచ్చారు.
Date : 03-03-2025 - 8:01 IST -
IIT Baba : గంజాయి కేసు.. ఐఐటీ బాబా అరెస్ట్ !
పరిమితితో కూడి గంజాయి ఉండడంతో పోలీసులు బెయిల్ మీద తనను విడుదల చేశారని అన్నారాయన. అయితే తన దృష్టిలో అది గంజాయి కాదని.. ప్రసాదమని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 03-03-2025 - 7:42 IST -
MLC Elections Results : ఉత్తరాంధ్ర ఫలితం వచ్చేసింది
MLC Elections Results : ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, గాదె శ్రీనివాసుల నాయుడు, కోరెడ్ల విజయ గౌరీల మధ్య జరిగింది
Date : 03-03-2025 - 7:23 IST -
Prakash Raj Vs PM Modi: మణిపూర్‌కూ ఓసారి వెళ్లండి.. మోడీ గిర్ టూర్‌పై ప్రకాశ్‌రాజ్ ట్వీట్
ప్రకృతిపై మోడీకి(Prakash Raj Vs PM Modi) ఉన్న ప్రేమను, ఫోటోగ్రఫీపై ఆయనకు ఉన్న ఆసక్తిని ఈ ఫొటోలు అద్దం పడుతున్నాయి.
Date : 03-03-2025 - 6:56 IST -
Revanth Reddy : ఐదు ప్రాజెక్టులకు నిధులు కోరాం: కేంద్రమంత్రితో సీఎం భేటీ
కృష్ణా జలాల విషయంలో వచ్చిన సమస్యలే భవిష్యత్‌లో గోదావరి విషయంలో వస్తాయి. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్టు త్వరగా ఇవ్వాలని కోరాం. అలాగైతే మేం చర్యలు చేపడతామని చెప్పాం అని ఉత్తమ్ మీడియాకు వివరించారు.
Date : 03-03-2025 - 6:54 IST -
CM Chandrababu : స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ : సీఎం
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్‌కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని సీఎం తెలిపారు.
Date : 03-03-2025 - 5:04 IST -
Vallabaneni Vamshi : వల్లభనేని వంశీకి ఈ నెల 17 వరకు రిమాండ్
Vallabaneni Vamshi : ఈ కేసులో ఇప్పటికే సీఐడీ అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేయగా, విజయవాడ సీఐడీ కోర్టు వర్చువల్ విచారణ నిర్వహించి రిమాండ్ విధించే నిర్ణయం తీసుకుంది
Date : 03-03-2025 - 4:08 IST