Speed News
-
Bofors Scam: బోఫోర్స్ స్కాం.. ఒక్క సాక్ష్యంపై సీబీఐ కన్ను.. అమెరికాకు రిక్వెస్ట్
మైఖెల్ హెర్ష్‌మన్ ఒక ప్రైవేటు ఇన్వెస్టిగేటర్. ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్‌ను(Bofors Scam) ఈయనే నడుపుతుంటారు.
Date : 05-03-2025 - 3:41 IST -
Cabinet Meeting : రేపటి కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలు ఇవే !
ఈ అంశంపైనా మంత్రివర్గ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. కాగా, 'ఇందిరా మహిళా శక్తి'ని బలోపేతం చేయడంపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. ఇటీవల స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ పంపులను సైతం కేటాయించింది.
Date : 05-03-2025 - 3:30 IST -
Friendship Scam : కొంపముంచిన ఆన్‌లైన్ ఫ్రెండ్.. బాలికకు రూ.80 లక్షలు కుచ్చుటోపీ
బాధిత బాలిక గురుగ్రామ్(Friendship Scam) వాస్తవ్యురాలు. టెన్త్ క్లాస్ చదువుతోంది. సైబర్ కేటుగాడు కూడా గురుగ్రామ్ వాస్తవ్యుడే.
Date : 05-03-2025 - 3:16 IST -
Singer Kalpana: సూసైడ్ చేసుకోలేదు.. సింగర్ కల్పన క్లారిటీ
మార్చి 3న తన కూతురైన దయ ప్రసాద్‌కి, తనకు మధ్య తన చదువు విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. కూతురిని హైదరాబాద్‌లో చదువుకోమని చెప్పగా.. అందుకు ఆమె నిరాకరించినందున మనస్పర్దలు వచ్చినట్లు కల్పన చెప్పినట్లు సమాచారం.
Date : 05-03-2025 - 2:59 IST -
Ramgopal Varma : ఆర్జీవీకి మరోసారి సీఐడీ అధికారుల నోటీసులు
ఇప్పటికే వ్యూహం సినిమాకు సంబంధించి ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా సినిమా తీసాడని ఆర్జీవీపై కేసు నమోదు అవగా ఒంగోలులో విచారణను హాజరయ్యాడు ఆర్జీవీ.
Date : 05-03-2025 - 2:31 IST -
MK Stalin : ప్రధానికి తమిళంపై ప్రేమ ఉంటే.. చేతల్లో చూపించాలి : సీఎం స్టాలిన్
కేంద్ర బడ్జెట్‌లో తిరుక్కురల్‌ను ఉటంకిస్తే సరిపోదు. రాష్ట్రానికి ప్రత్యేక పథకాలు, సత్వర విపత్తు సహాయ నిధి, కొత్త రైల్వే ప్రాజెక్టులను అందించాలి.
Date : 05-03-2025 - 1:13 IST -
Janasena : ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
లోక్‌సభకు అంటూ ఒకసారి, లేదు ఎమ్మెల్సీ అంటూ మరోసారి.. కాదు కార్పొరేషన్ పదవి అంటూ మరోసారి ఊహాగానాలు వచ్చాయి. తాజాగా ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్విడుదల చేయడంతో ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది.
Date : 05-03-2025 - 12:23 IST -
AP Assembly : ప్రతిపక్ష హోదాపై వైసీపీ నిరాధార ఆరోపణలు : స్పీకర్ అయ్యన్నపాత్రుడు
న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు వేచి చూద్దామనుకున్నా. ఇటీవల జగన్, వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఎంతటివారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు.
Date : 05-03-2025 - 11:42 IST -
CM Chandrababu : వృధా నీటిని తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దు : సీఎం చంద్రబాబు
తెలుగు ప్రజలెక్కడున్నా వారి కోసం టీడీపీ పనిచేస్తుందని, తెలుగుజాతి కోసం పుట్టింది తమ పార్టీ అన్నారు. ఎన్డీయే గెలుపు రాష్ట్ర పునర్‌నిర్మాణానికి సంజీవనిలా పని చేస్తోందని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Date : 05-03-2025 - 10:45 IST -
Mars In 30 Days: 30 రోజుల్లోనే అంగారకుడిపైకి.. ఇదిగో ప్లాస్మా ఎలక్ట్రిక్ రాకెట్
దీన్నిబట్టి రష్యా తయారు చేసిన ప్లాస్మా రాకెట్(Mars In 30 Days) ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.
Date : 05-03-2025 - 10:42 IST -
Credit Card Rules: ఏప్రిల్ 1 నుండి ఈ క్రెడిట్ కార్డ్‌ల నియమాలు మారనున్నాయా?
మార్చి 31, 2025 తర్వాత మైలురాయి ప్రయోజనాలు రద్దు చేయబడతాయని IDFC ఫస్ట్ బ్యాంక్ తన క్లబ్ విస్తారా IDFC ఫస్ట్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు తెలియజేసింది.
Date : 04-03-2025 - 11:16 IST -
Fact Check: మనుషుల కంటే అగ్నిపర్వతాలే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయా ?
ఈ వీడియోతో చేసిన పోస్ట్‌లలో.. “సకురాజిమా అగ్నిపర్వతం లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను(Fact Check) వెదజల్లుతుంది.
Date : 04-03-2025 - 7:33 IST -
Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్..ప్రతివాదులందరికీ నోటీసులు జారీ
అలాగే తదుపరి విచారణను మార్చి 25వ తేదీకి వాయిదా వేసింది. 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ నేతలు రెండు వేరు వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
Date : 04-03-2025 - 6:06 IST -
BJP : బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తే ఎట్లా?: ఎంపీ లక్ష్మణ్
2011తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, అయినప్పటికీ పార్లమెంటు సీట్లు తగ్గవని ఆయన స్పష్టం చేశారు. మరో వారం, పది రోజుల్లో మన రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పూర్తవుతుందన్నారు. దక్షిణాది వ్యక్తికి జాతీయ అధ్యక్ష పదవి అని ఎక్కడా చర్చ లేదని ఆయన పేర్కొన్నారు.
Date : 04-03-2025 - 5:08 IST -
Agent Trump : ట్రంప్ రష్యా గూఢచారా ? ఆయన కోడ్ నేమ్ ‘క్రస్నోవ్’ ?
కేజీబీలో డొనాల్డ్ ట్రంప్(Agent Trump) కోడ్‌నేమ్ ‘క్రస్నోవ్’ అని అల్నూర్ ముస్సాయేవ్ తెలిపారు.
Date : 04-03-2025 - 5:00 IST -
Heat Wave Warning: అలర్ట్.. 125 ఏళ్ల రికార్డు బద్దలు!
IMD హెచ్చరిక ప్రకారం.. 2025 సంవత్సరంలో దేశం మొత్తం మార్చి నుండి మే వరకు అత్యంత వేడిగా ఉంటుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రెండూ సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి.
Date : 04-03-2025 - 4:13 IST -
Copy Paste Blunder: కాపీ పేస్ట్ తప్పిదం.. రూ.52వేల కోట్లు తప్పుడు బ్యాంకు ఖాతాకు !
తన బ్యాంకు అకౌంటు నుంచి మరొక ఖాతాకు నగదును(Copy Paste Blunder) బదిలీ చేయాల్సి ఉందన్నాడు.
Date : 04-03-2025 - 4:10 IST -
State Cabinet : ఈనెల 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రెండు ప్రత్యేక బిల్లులను ఆమోదించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.
Date : 04-03-2025 - 4:02 IST -
Solar Laptop : సోలార్ లాప్‌టాప్ వచ్చేసింది.. పనితీరు వివరాలు ఇవిగో
చైనా కంపెనీ లెనోవో తాజాగా సోలార్(Solar Laptop) లాప్‌టాప్‌ను తయారు చేసింది.
Date : 04-03-2025 - 3:25 IST -
Electricity Charges : ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు.. జగన్‌దే పాపం : మంత్రి గొట్టిపాటి
జగన్ హయాంలో విద్యుత్ రంగంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ప్రజలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు కట్టాల్సి వస్తోందని మంత్రి రవికుమార్ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
Date : 04-03-2025 - 3:15 IST