Speed News
-
Mohammed Shami: షమీని అల్లా శిక్షిస్తాడు.. ఉపవాసాన్ని పాటించకపోవడం నేరమే : మతపెద్ద
మరోవైపు షమీ(Mohammed Shami) ఈవిధంగా బహిరంగంగా జ్యూస్ తాగడాన్ని మౌలానా షాబుద్దీన్ రజ్వీ తప్పుపట్టారు.
Date : 06-03-2025 - 5:57 IST -
MLC : నాగబాబుకు ఎమ్మెల్సీ..తమ్ముడికి శుభాకాంక్షలు : అంబటి సెటైర్లు
మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని సోషల్ మీడియా వేదికగా అంబటి రాంబాబు తప్పుబట్టారు. ‘‘అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు’’ అని ట్వీట్టర్ లో పేర్కొన్నారు.
Date : 06-03-2025 - 4:47 IST -
Hair Stolen: తెలుగులో మాట్లాడుతూ చోరీ.. రూ.1 కోటి జుట్టు మాయం
సీసీటీవీ ఫుటేజీ(Hair Stolen) ఆధారంగా ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Date : 06-03-2025 - 4:18 IST -
Book Release Event : ఒకే వేదికపై చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు
ఎన్టీఆర్ నుంచి తామిద్దరం అన్ని విషయాలు నేర్చుకున్నామని చెప్పారు. రచయిత కానటువంటి వెంకటేశ్వరరావు రచయిత అయ్యారని వ్యాఖ్యానించారు. అందుకే ఈ ప్రపంచ చరిత్ర పుస్తకం మీరే రాశారా? అని అడిగానని చంద్రబాబు తెలిపారు.
Date : 06-03-2025 - 3:44 IST -
High Court : ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. లగచర్ల, హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్ రద్దు
బలవంతంగా భూసేకరణ చేపడుతున్నారంటూ బాధితులు న్యాయ పోరాటానికి దిగారు. హకీంపేటకు చెందిన శివకుమార్ బాధితుల తరఫున పిటిషన్ వేయగా.. అడ్వొకేట్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు.
Date : 06-03-2025 - 2:26 IST -
Posani : పోసానిపై కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దు : ఏపీ హైకోర్టు
ఆయన్ని విచారించేందుకు ఆయా స్టేషన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే పోసానిపై నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.
Date : 06-03-2025 - 1:40 IST -
TTD : తిరుమల అన్న ప్రసాదంలో ‘వడ’ పంపిణీ చేసిన టీటీడీ ఛైర్మన్
అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని తెలియజేశారు.
Date : 06-03-2025 - 12:49 IST -
Bombs Dropped : యుద్ధ విమానం తప్పిదం.. జనావాసాలపై 8 బాంబులు
ఈ ఘటన పొరపాటున జరిగింది అంటూ దక్షిణ కొరియా(Bombs Dropped) సైన్యం తమ దేశ పౌరులను క్షమాపణలు కోరింది.
Date : 06-03-2025 - 12:09 IST -
NTR Trust Bhavan : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు భువనేశ్వరి శంకుస్థాపన..
ముఖ్యంగా విద్య, వైద్య సంబంధిత కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి. హైదరాబాద్ మెమోరియల్ ట్రస్ట్‌లో పనిచేస్తున్న కొంతమంది ఇక్కడికి బదిలీ కానున్నారు. అవసరాన్ని బట్టి స్థానికంగా కూడా నియమాకాలు ఉంటాయి.
Date : 06-03-2025 - 11:51 IST -
London Tour : మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో అలజడి..!
ఆ సమయంలో ఓ దుండగుడు విదేశాంగ మంత్రి కారు వద్దకు దూసుకొచ్చాడు. అతడి చేతిలో భారత జాతీయ జెండా ఉండగా దాన్ని అవమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వెంటనే అతడిని పట్టుకున్నారు. అతడితో పాటు మిగతా ఆందోళనకారులను అక్కడినుంచి తరిమికొట్టారు.
Date : 06-03-2025 - 11:05 IST -
PM Modi : తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు ప్రధాని శుభాకాంక్షలు
మరోవైపు ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో సీఎం చంద్రబాబు పెట్టిన పోస్ట్‌ను ప్రధాని మోడీ రీపోస్ట్ చేశారు. కేంద్రం, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.
Date : 06-03-2025 - 10:28 IST -
Hijab Song: హిజాబ్‌పై సాంగ్.. సింగర్‌కు 74 కొరడా దెబ్బలు
2022 సంవత్సరంలో హిజాబ్‌ను(Hijab Removal Song) సరిగ్గా ధరించలేదన్న అభియోగంతో మహసా అమీన్ అనే యువతిని అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు.
Date : 06-03-2025 - 9:28 IST -
Secret Service Agent: 13 ఏళ్ల కుర్రాడికి కీలక పదవిచ్చిన ట్రంప్.. ఎందుకు ?
డీజే డానియెల్(Secret Service Agent) వయసు 13 ఏళ్లు. అతడు టెక్సాస్ వాస్తవ్యుడు.
Date : 06-03-2025 - 8:41 IST -
Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫైనల్లో భారత్‌తో తలపడేది న్యూజిలాండే!
363 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించలేదు. ర్యాన్ రికెల్టన్ కేవలం 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీని తర్వాత కెప్టెన్ టెంబా బావుమా, రాస్సీ వాన్ డెర్ డుసెన్ రెండో వికెట్‌కు 105 పరుగులు జోడించారు.
Date : 05-03-2025 - 10:42 IST -
RRB JE Results: రైల్వే ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా!
CBT 2 పరీక్షలో అభ్యర్థుల నుండి జనరల్ అవేర్‌నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బేసిక్ కంప్యూటర్, అప్లికేషన్స్, బేసిక్ ఎన్విరాన్‌మెంట్, పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎబిలిటీ నుండి ప్రశ్నలు అడుగుతారు.
Date : 05-03-2025 - 9:23 IST -
Aurangzeb : అబూ ఆజ్మీ వ్యాఖ్యలపై దుమారం.. ఔరంగజేబు గురించి ఏమన్నారు ?
ఔరంగజేబ్(Aurangzeb) గుడులతో పాటు మసీదులను కూడా కూల్చాడు.
Date : 05-03-2025 - 9:12 IST -
Ropeway: యాత్రికులకు గుడ్ న్యూస్.. 9 గంటల ప్రయాణం ఇకపై 36 నిమిషాలే!
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) కూడా హేమకుండ్ సాహిబ్ రోప్‌వే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
Date : 05-03-2025 - 7:46 IST -
MNM : ఇండియాను ‘హిందీయా’గా మార్చే ప్రయత్నం : కమల్ హాసన్
దక్షిణాదిపై బలవంతంగా హిందీని రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం భారతదేశానికి రెండు కళ్ళు. రెండింటికీ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మాత్రమే మనం సమ్మిళిత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను సాధించగలమని నొక్కి చెప్పారు.
Date : 05-03-2025 - 6:00 IST -
Sonia Gandi : కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ..ఏమన్నారంటే..!
తనకు ప్రసాదాన్ని, త్రివేణి సంగమం పవిత్ర జలాలను పంపించిందుకు కొండా సురేఖకు సోనియా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా, గత నెలలో మూడు రోజుల పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి 42 ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేకం జరిగింది.
Date : 05-03-2025 - 5:21 IST -
YCP : మరోసారి వంశీని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్
వల్లభనేని వంశీ ప్రణాళిక ప్రకారమే ఆయన అనుచరులు ముదునూరి సత్యవర్ధన్‌ను బెదిరించి.. కిడ్నాప్ చేసి గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు నుంచి తప్పుకునేలా చేశారని వెల్లడించారు.
Date : 05-03-2025 - 4:10 IST