HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Worlds First 800 And 900 Rupee Commemorative Coins Issued In India

Rs 800 Coins : తొలిసారిగా రూ.800, రూ.900 నాణేలు.. విశేషాలివీ

ఈక్రమంలోనే 2024 డిసెంబరు రూ.800(Rs 800 Coins), రూ.900 నాణేలను భారత సర్కారు రిలీజ్ చేసింది. 

  • By Pasha Published Date - 12:37 PM, Thu - 13 March 25
  • daily-hunt
Worlds First 800 And 900 Rupee Commemorative Coins Issued In India

Rs 800 Coins : రూ.800, రూ.900 కాయిన్స్ గురించి చాలామంది చర్చించుకుంటున్నారు. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా మన భారత దేశంలో ఇంత పెద్ద విలువ కలిగిన నాణేలను విడుదల చేశారు. 2024 డిసెంబరులోనే భారత ప్రభుత్వం వీటిని రిలీజ్ చేసింది. వివరాలివీ..

Also Read :Vijayashanti: మంత్రి పదవి రేసులో విజయశాంతి.. ఎమ్మెల్సీ రావడానికి కారణం అదేనట

రూ.800, రూ.900 నాణేల గురించి..

  • వివిధ ప్రత్యేక సందర్భాల్లో భారత ప్రభుత్వం స్మారక నాణేలను విడుదల చేస్తుంటుంది. ఈ సంప్రదాయం 1964 సంవత్సరం నుంచే కొనసాగుతోంది.
  • ఈక్రమంలోనే 2024 డిసెంబరు రూ.800(Rs 800 Coins), రూ.900 నాణేలను భారత సర్కారు రిలీజ్ చేసింది.
  • జైనుల 23వ తీర్థంకరుడు పార్శ్వ నాథుడి 2,900వ జయంతి, 2,800వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రెండు నాణేలను భారత సర్కారు విడుదల చేసింది.
  • పార్శ్వ నాథుడి 2,900వ జయంతి సందర్భంగా రూ.900 నాణేన్ని రిలీజ్ చేశారు. ఈవిషయాన్ని ఆ నాణెంపై స్పష్టంగా రాశారు. దానిపై పార్శ్వ నాథుడి ఫొటో కూడా ఉంది.
  • పార్శ్వ నాథుడి 2,800వ వర్ధంతిని పురస్కరించుకొని  రూ.800 నాణేన్ని రిలీజ్ చేశారు. ఈవిషయాన్ని నాణెంపై రాశారు. దీనిపైనా  పార్శ్వ నాథుడి ఫొటో ఉంది.
  • ఈ నాణేలను భారత ప్రభుత్వం ద్వారా విడుదల చేయించడంలో జైన మతానికి చెందిన వ్యాపారవేత్త లలిత్ నహతా కీలక పాత్ర పోషించారు.
  • ‘భారత నాణేల ముద్రణ చట్టం 2011’ ప్రకారం.. గరిష్ఠంగా రూ.1,000కి మించిన విలువ కలిగిన నాణేలను ముద్రించడానికి వీల్లేదు. అందుకే గరిష్ఠంగా రూ.900 నాణెంతో ఆగిపోయారు.
  • రూ.800, రూ.900 నాణేల తయారీ విషయానికి వస్తే.. ఒక్కో నాణెం తయారీకి 40 గ్రాముల స్వచ్ఛమైన వెండిని ఉపయోగించారు. ముంబైలోని భారత ప్రభుత్వ నాణేల ముద్రణా శాలలో వీటిని తయారు చేయించారు.
  • ఆసక్తి కలిగిన వారు సంబంధిత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ నాణేలను బుక్ చేసుకోవచ్చు. రెండు కాయిన్ల కోసం బుకింగ్ ధర రూ.6,900 (70 డాలర్లు).

 Read :Vijayasai Reddy Vs Coterie: విజయసాయి చెబుతున్న కోటరీలో ఉన్నదెవరు ? ఎదురైన చేదు అనుభవాలేంటి ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Commemorative Coins
  • government of india
  • india
  • Jainism
  • Lord Parshvanath
  • Nirvana Kalyanak
  • rbi
  • Rs 800 Coins
  • Rs 900 Coins
  • Tirthankara

Related News

Ex Soldier India

Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది

  • IMGC and GIC Housing Finance Ltd. are home loan partners

    Good News : హోమ్ లోన్లు తీసుకున్నవారికి గుడ్ న్యూస్

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

Latest News

  • Air China Flight : విమానంలో మంటలు

  • Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

  • Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

  • Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

  • Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd