Speed News
-
Akash Ambani : ముకేశ్ అంబానీ గురించి ఆకాశ్ అంబానీ ఏం చెప్పారో తెలుసా?
ఆకాశ్ అంబానీ : కచ్చితంగా మా నాన్న ముకేశ్ అంబానీయే(Akash Ambani) నాకు స్ఫూర్తిప్రదాత.
Published Date - 02:44 PM, Sat - 1 March 25 -
Elon Musk : ఎలాన్ మస్క్‌కు 14వ బిడ్డ.. ప్రపంచ కుబేరుడి సందేశం అదేనా?
ఎలాన్ మస్క్(Elon Musk) మొదటి భార్య పేరు జస్టిన్. ఈమె ద్వారా ఐవీఎఫ్ పద్ధతిలో ఐదుగురు పిల్లలు జన్మించారు. 2008లో జస్టిన్ నుంచి మస్క్ విడిపోయాడు.
Published Date - 01:43 PM, Sat - 1 March 25 -
Teenmar Mallanna : కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్
Teenmar Mallanna : ఇటీవల కుల గణన అంశంపై కాంగ్రెస్ పార్టీపై బహిరంగ విమర్శలు చేయడంతో పాటు కొద్దీ రోజులుగా కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తుండడం తో మల్లన్న ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు
Published Date - 01:11 PM, Sat - 1 March 25 -
Architect Jobs : ఆర్కిటెక్ట్‌లకు మంచిరోజులు.. భారీగా శాలరీలు.. ఎందుకు ?
వ్యక్తిగత ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వాస్తుశిల్పాన్ని(Architect Jobs) ఆర్కిటెక్ట్‌లు అందిస్తారు.
Published Date - 12:55 PM, Sat - 1 March 25 -
TG High Court : తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్ షోల పై హైకోర్టు కీలక తీర్పు
అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్మాత భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది.
Published Date - 12:47 PM, Sat - 1 March 25 -
Trump Vs Zelensky: డొనాల్డ్ ట్రంప్‌తో జెలెన్ స్కీ వాగ్వాదం.. కారణం ఇదీ
ఈ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు వైట్ హౌస్‌లో ట్రంప్(Trump Vs Zelensky), జేడీ వాన్స్, జెలెన్ స్కీ భేటీ అయ్యారు.
Published Date - 12:09 PM, Sat - 1 March 25 -
GV Reddy : ‘2029 లోనూ మా సార్ CM కావాలి’ GV రెడ్డి ట్వీట్
GV Reddy : ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆయన ప్రశంసిస్తూ, తక్కువ రెవెన్యూ లోటుతో భారీ బడ్జెట్‌ను రూపొందించడాన్ని అభినందించారు
Published Date - 11:00 AM, Sat - 1 March 25 -
Posani : అంత సజ్జలే..నాకు ఏం తెలియదు – పోసాని
Posani : తన వ్యాఖ్యలు స్వయంప్రేరితంగా కాకుండా, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే చేశానని పోసాని అంగీకరించినట్లు పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు
Published Date - 10:41 AM, Sat - 1 March 25 -
Top 5 Predictions 2025: ఈ ఏడాది జరగబోయే ఐదు విపత్తులివే.. టైం ట్రావెలర్ జోస్యం
మే 27న అమెరికాలో రెండో అంతర్యుద్ధం(Top 5 Predictions 2025) ప్రారంభమవుతుంది.
Published Date - 10:22 AM, Sat - 1 March 25 -
Uttarakhand Avalanche: 55 మంది కార్మికులలో 33 మంది సేఫ్.. 22 మంది కోసం అన్వేషణ!
చమోలి జిల్లాలో జరిగిన హిమపాతం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీతో పాటు డీజీ ఐటీబీపీ, డీజీ ఎన్డీఆర్ఎఫ్తో మాట్లాడారు.
Published Date - 09:52 AM, Sat - 1 March 25 -
PK Plan : పీకే రాజకీయ మంత్రం.. తమిళనాడులో ఏపీ ఫార్ములా
ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న పీకే(PK Plan).. విజయ్‌కు కీలకమైన సలహా ఇచ్చారట.
Published Date - 09:43 AM, Sat - 1 March 25 -
Astrology : ఈ రాశివారికి నేడు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సాధ్య, శుభ యోగాల వేళ కన్య, మకరం సహా ఈ రాశులకు శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Published Date - 09:06 AM, Sat - 1 March 25 -
Afghanistan vs Australia: ఆస్ట్రేలియా- ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వర్షార్పణం.. సెమీస్‌కు దూసుకెళ్లిన ఆసీస్
అఫ్గాన్ జట్టు ఇప్పుడు సెమీఫైనల్లోకి ప్రవేశించడానికి శనివారం జరిగే ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మ్యాచ్ కోసం వేచి ఉండాలి.
Published Date - 10:11 PM, Fri - 28 February 25 -
Jos Buttler: ఇంగ్లండ్ వైట్ బాల్ క్రికెట్‌కు జోస్ బట్లర్ రాజీనామా!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించిన తర్వాత వైట్ బాల్ కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా చేశాడు. గ్రూప్ దశలో దక్షిణాఫ్రికాతో జరిగే చివరి మ్యాచ్‌లో బట్లర్ కెప్టెన్‌గా కనిపించనున్నాడు.
Published Date - 07:52 PM, Fri - 28 February 25 -
SLBC Tunnel : టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి ?
మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పుడే టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల ఘటనపై ఓ క్లారిటీ రానుంది.
Published Date - 07:44 PM, Fri - 28 February 25 -
TNPCB : ఫౌండేషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు : సుప్రీంకోర్టు
TNPCB : ఇషా ఫౌండేషన్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఇషా ఫౌండేషన్‌కు వ్యతిరేకంగా తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రం నిర్మాణానికి సంబంధించి ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. భవిష్యత్తు నిర్మాణాలకు చట
Published Date - 06:00 PM, Fri - 28 February 25 -
Airport : వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఇప్పటికే పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సూచనల మేరకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మేరకు అధికారులు భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభించారు.
Published Date - 04:43 PM, Fri - 28 February 25 -
AP Budget : ఈ బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే : సీఎం చంద్రబాబు
బడ్జెట్‌ను ఉద్దేశించి మాట్లాడిన సీఎం.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారన్నారు.
Published Date - 04:22 PM, Fri - 28 February 25 -
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం.. 57 మంది కూలీలు గల్లంతు
సరిహద్దు ప్రాంతమైన మనాలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) క్యాంపు సమీపంలో భారీ హిమపాతం సంభవించిందని పోలీసు హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి IG నీలేష్ ఆనంద్ భర్నే తెలిపారు.
Published Date - 04:10 PM, Fri - 28 February 25 -
Meenakshi Natarajan : పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవు : మీనాక్షి నటరాజన్
అందరి అభిప్రాయాలకు సముచిత స్థానం ఉంటుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తా. రాహుల్ గాంధీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తా అని మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యానించారు.
Published Date - 02:27 PM, Fri - 28 February 25