Speed News
-
Monkeypox Case: అమెరికాలో తొలి మంకీపాక్స్….ఆ దేశాల్లో ఎక్కువ కేసులు..!!
అమెరికాలో తొలి మంకీపాక్స్ వైరస్ కేసు నమోదు అయ్యింది.
Date : 19-05-2022 - 10:30 IST -
Mahanadu Menu: గట్టిగానే వడ్డిస్తున్నారుగా.. మహానాడులో పెట్టే మెనూ ఇదే
ఒంగోలులో టీడీపీ నిర్వహించే మహానాడు కోసం గట్టి ఏర్పాట్లే చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తల కోసం నోరూరించే వంటకాలు ప్రిపేర్ చేయిస్తున్నారు.
Date : 19-05-2022 - 10:20 IST -
Swami Nithyananda: నిత్యానందకు ఏమైంది? నిర్వికల్ప సమాధి అంటే ఏంటి?
నిత్యానంద మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఎక్కడో ఈక్విడార్ దీవుల్లో సెటిల్ అయిన ఈ సెల్ఫ్ మేడ్ గాడ్.. రోజుకో ఫీలర్స్ వదులుతున్నాడు.
Date : 19-05-2022 - 10:00 IST -
RCB vs GT Today: గెలిస్తేనే నిలిచేది.. ఆర్సీబీకి డూ ఆర్ డై
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈరోజు మరో హోరాహోరీ పోరు జరగనుంది.
Date : 19-05-2022 - 9:45 IST -
Sleep Disturbance: పడుకునే ముందు వీటిని అసలు తినవద్దు, నిద్ర డిస్టర్బ్ అయ్యే చాన్స్…
మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు.
Date : 19-05-2022 - 8:35 IST -
Smart Phones: రూ.8000 లోపు అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఇవే, ఫీచర్లు ఏంటో చూసేద్దాం…
ప్రస్తుత మార్కెట్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు కొదవలేదు.
Date : 19-05-2022 - 8:10 IST -
Skin Whitener: సమ్మర్ లో నల్లబడిన చర్మాన్ని, పార్లర్ వెళ్లకుండానే తెల్లగా చేసే ఫేస్ ప్యాక్స్ ఇవే…
సమ్మర్ సీజన్ లో ఎండ వేడికి, స్కిన్ ట్యాన్ అవడం సహజం, అంతే కాదు చెమట, నూనె గ్రంథులు యాక్టివ్ అవడం కారణంగా, దుమ్ము కణాలు చర్మంపై పేరుకుంటాయి.
Date : 19-05-2022 - 8:00 IST -
Vastu Money: ఇంట్లో ఈ దిశలో డబ్బు దాచుకుంటే ధననష్టం, వాస్తు ప్రకారం డబ్బును ఏ దిశలో దాచాలంటే…!!
ఇంట్లో డబ్బును బీరువాలో, లేదా పెట్టెలో దాచుకుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బును ఏ దిశలో దాచుకోవాలో తెలుసుకుందాం.
Date : 19-05-2022 - 7:20 IST -
Kriti Sanon: కృతి సనన్‌లా మీ స్కిన్ మెరవాలని ఉందా?…అందాల కృతి పాటించే బ్యూటీ సీక్రెట్స్ ఇవే..!!
బాలీవుడ్ నటి కృతి సనన్ అందానికి చాలా మంది పిదా అవుతారు. కృతికి నటనతోనే కాదు తన అందంతోనూ అందరినీ అలరిస్తుంది.
Date : 19-05-2022 - 7:00 IST -
Modi in TS: ఈ నెల 26న హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన…
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు పీఎంవో కార్యాలయం పర్యటన వివరాలకు వెల్లడించింది.
Date : 19-05-2022 - 6:15 IST -
Youngest Organ Donor: ఆరేళ్ల బాలిక అవయవదానం..ఎయిమ్స్ హిస్టరీలోనే తొలిసారి…అసలేం జరిగింది..!!
ఆరేళ్ల బాలిక తాను...మరణించి మరో ఐదుగురికి అవయదానం చేసింది. వారి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.
Date : 19-05-2022 - 6:00 IST -
Liquor Prices: తెలంగాణలో మందు బాబులకు బ్యాడ్ న్యూస్…పెరిగిన మద్యం ధరలు..!!
మందుబాబులకు తెలంగాణ సర్కార్ ఝలక్ ఇచ్చింది.
Date : 19-05-2022 - 5:45 IST -
Lucknow Beat Kolkata: లక్నోదే రెండో బెర్త్…కోల్ కధ కంచికి
ఐపీఎల్ 15వ సీజన్ లో రెండో క్వాలిఫైయర్ బెర్తు లక్నో సూపర్ జయింట్స్ దక్కించుకుంది.
Date : 18-05-2022 - 11:38 IST -
IPL Record: ఐపీఎల్ లో సరికొత్త రికార్డు…ఒక్క వికెట్ పడకుండా 20ఓవర్లు ఆడిన లక్నో..!!
IPL2022లో బుధవారం ఓ సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది.
Date : 18-05-2022 - 11:27 IST -
Guntur Crime: పోలీసుల అదుపులో కిలాడీలు
ఇతర రాష్ట్రాల నుంచి గుంటూరు సిటికి వచ్చి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మహిళలను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Date : 18-05-2022 - 10:56 IST -
VVS Laxman: ఐర్లాండ్‌తో టీ 20 సిరీస్ ఆడనున్న టీమిండియా జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా ఎంపిక…
జూన్ చివరిలో జరిగే ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రధాన కోచ్‌గా VVS లక్ష్మణ్ ఎంపికయ్యాడు.
Date : 18-05-2022 - 10:51 IST -
Actor Vijay: తెలంగాణ సీఎంతో…తమిళ స్టార్ హీరో విజయ్ భేటీ..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ తో తమిళ హీరో విజయ్ భేటీ అయ్యారు.
Date : 18-05-2022 - 10:19 IST -
Viral Video : బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు విద్యార్థినుల గ్రూప్ వార్.. బెంగళూరులో రోడ్డుపై డిష్యుం డిష్యుం!!
వారంతా బెంగళూరులో ఒక ప్రముఖ పాఠశాల విద్యార్థినులు.. అవి కొట్లాట పోటీలేం కాదు.
Date : 18-05-2022 - 9:00 IST -
Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ ప్రాంక్.. వీడియో వైరల్!
ఐపీఎల్ లో అభిమానులకు హాస్యాన్ని, వినోదాన్ని కూడా పంచే టీమ్ ఏదైనా ఉందంటే.. అది రాజస్థాన్ రాయల్స్.
Date : 18-05-2022 - 6:30 IST -
Samantha: సమంత మరో ప్యాన్ ఇండియా మూవీ!
సినీ కెరీర్ పరంగా టాలీవుడ్ బ్యూటీ సమంత జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది.
Date : 18-05-2022 - 4:16 IST