Speed News
-
TDP : ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అందుకే పోటీ చేయడం లేదు – ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు మరణించిన స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదనే ఉత్తమ సంప్రదాయాన్ని పాటిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని.. మరణించిన సభ్యుని కుటుంబీకులే ఉపఎన్నికల్లో పోటీ చేస్తే పోటీ నిలబెట్టకుండా ఎన్నికలకు దూరంగా ఉండే సం
Date : 13-06-2022 - 2:15 IST -
Gavaskar Angry:టీమిండియా వ్యూహంపై గవాస్కర్ ఫైర్
అనుకోకుండా వచ్చిన టీమిండియా కెప్టెన్సీని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు.
Date : 13-06-2022 - 1:49 IST -
TDP vs YCP : మద్యపాన నిషేధంపై వైసీపీ మాట తప్పి మడమ తిప్పింది – టీడీపీ
ఏపీలో మద్యపాన నిషేధం చేస్తానని హమీ ఇచ్చిన జగన్ మాట తప్పారని టీడీపీ మహిళ నేతలు గద్దె అనురాధ, ఆచంట సునీత ఆరోపించారు. ఏపీలో మద్యానికి బానిసై 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని.. మద్యం విక్రయాలపై నిషేధం విధించాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సంపూర్ణ మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని.. అయినా ఆయన హామీని
Date : 13-06-2022 - 1:34 IST -
Sri Satya Sai District: టీడీపీ ‘ఛలో కలెక్టరేట్’ ఉద్రిక్తత!
శ్రీ సత్యసాయి జిల్లాలో రైతు సమస్యలపై చలో కలెక్టరేట్‌కు టీడీపీ పిలుపునిచ్చింది.
Date : 13-06-2022 - 1:28 IST -
IIFA Awards 2022: తొలిసారిగా గాడిదలను గాడిదలపై చూశాం…హీరోలపై నెటిజన్ల ట్రోలింగ్..!!
హీరోలు ఎలా ఎంట్రీ ఇస్తారు..గుర్రాలపైన్నో...ఏనుగులపైన్నో ఎక్కి సందడి చేస్తుంటారు. కానీ ఓ ఇద్దరు హీరోలు మాత్రం గుర్రాలు కాకుండా గాడిదలు ఎక్కి నలుగురి కంట్లో పడ్డారు.
Date : 13-06-2022 - 12:25 IST -
PK Convoy: పవన్ కు సీఎం తరహా కాన్వాయ్.
జనసేనాని పవన్ కల్యాణ్ కు కాబోయే సీఎం లుక్ ను ఆ పార్టీ తీసుకొచ్చేసింది. ముఖ్యమంత్రులకు ఉండే కాన్వాయ్ మాదిరిగా కార్లను రెడీ చేసింది.
Date : 13-06-2022 - 11:57 IST -
Fingerprints: ఏ మాత్రం జాగ్రత్తగా లేకున్నా…మీ వేలిముద్రలనూ కొట్టేస్తారు…!!
ఈమధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. టెక్నాలజీ పరంగా చాలా అప్ డేట్ అవుతున్నారు. పోలీసులకు పట్టుబడిన నేరస్థులను విచారించినప్పుడు విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి.
Date : 13-06-2022 - 11:32 IST -
Harish Rao: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమస్యలపై హరీశ్ రావు…సంచలన వ్యాఖ్యలు..!!
పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విద్యత్ కోతలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యుత్ సరఫరాను..ఏపీలో విద్యుత్ కోతలతో హారీశ్ రావు పోల్చారు.
Date : 13-06-2022 - 10:53 IST -
Rich BCCI: బీసీసీఐకి భారీ జాక్ పాట్
ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతీ విషయంలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
Date : 13-06-2022 - 9:34 IST -
ED : నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు ఈడీ ముందు హజరుకానున్న రాహుల్ గాంధీ..
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేడు (సోమవారం) ఈడీ అధికారుల ముందు హజరుకానున్నారు. రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Date : 13-06-2022 - 8:52 IST -
Brahmastra : అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర సినిమాలో మెగాస్టార్ ప్రత్యేక పాత్ర..?
రణబీర్ కపూర్, అలియా భట్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్ర, సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. అయితే బ్రహ్మాస్త్ర ట్రైలర్ విడుదలకు ముందే మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తారని సమాచారం. బ్రహ్మాస్త్రా అనేది హిందీ చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం. ఇది ఏకకాలంలో బహుళ
Date : 13-06-2022 - 8:41 IST -
Russian Universities: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇండియాకి తిరిగొచ్చిన విద్యార్థులకి శుభవార్త
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో వందలాది భారతీయ విద్యార్థులు తమ చదువులను వదిలిపెట్టి ఇండియాకి వచ్చేశారు.
Date : 13-06-2022 - 8:32 IST -
Telangana Congress: కేసీఆర్ జాతీయ పార్టీ పై ఉత్తమ్ విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టాలనుకుంటున్న జాతీయ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Date : 13-06-2022 - 8:28 IST -
SA Beats India: సౌతాఫ్రికాదే రెండో టీ ట్వంటీ
వేదిక మారినా ఫలితం మారలేదు.. సౌతాఫ్రికాతో సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది.
Date : 12-06-2022 - 10:39 IST -
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్…వేలానికి స్వామివారి వస్తువులు..వేలంలో ఎలా పాల్గొనాలంటే..?
కలియుగ దైవం...శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ఎండలను కూడా లెక్కచేయకుండా...భక్తులు గంటలకొద్దీ క్యూలైన్లలో నిల్చుని స్వామివారిని దర్శించుకుంటున్నారు.
Date : 12-06-2022 - 9:31 IST -
EPF Account: మీ పీఎఫ్ అకౌంట్ కు నామినీని -ఇలా యాడ్ చేసుకోండి…!!
పీ.ఎఫ్. అకౌంట్ అనేది ఉద్యోగుల భవిష్యత్తుకు చాలా ముఖ్యమైంది. సభ్యులు తమ కుటుంబ సంక్షేమం కోసం ఈ-నామినేషన్ యాడ్ చేసుకోవడం మంచిది. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ , బీమా వంటి ప్రయోజనాలను EPFO తమ సభ్యులకు అందిస్తుంది.
Date : 12-06-2022 - 8:21 IST -
Etela Rajendhar : ప్రజానాడి తెలిసిన ప్రజానాయకుడికి పీకే అవసరం ఎందుకొచ్చింది…!!
వచ్చే ఎన్నికల్లో టీఆరెస్ ఓడిపోవడం, బీజేపీ గెలవటం ఖాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఒకసారి టీఆరెస్ ఓడితే...మళ్లీ గెలిచే అవకాశం లేదన్నారు.
Date : 12-06-2022 - 7:55 IST -
Hyderabad: పోలీసులకు షాక్.. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లోనే భారీ చోరీ!
ఇటీవల కాలంలో దొంగలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా కూడా ఈ దొంగల ముఠాలు గుంపులు గుంపులుగా వెలుగులోకి వస్తున్నారు. ఇండ్లలో,బ్యాంకు లలో,దేవాలయా లలో ఇలా ఎక్కడ చూసినా కూడా వరుస దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి క్రమంలోనే ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కానీ ఏకంగా అలాంటి పోలీస్ రూమ్ లోనే దొంగతనం జరిగితే. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తెలంగాణా లో చోటుచేసుకుంద
Date : 12-06-2022 - 7:44 IST -
TS : గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ…!!
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పున: ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. ఇలాంటి అనుమానాలకు తెరదించుతూ...సోమవారం నుంచి పాఠశాలలు పున:ప్రాంభం కానున్నాయని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
Date : 12-06-2022 - 7:39 IST -
China Cricket: క్రికెట్ ను చైనా ఎందుకు పట్టించుకోదు?
చైనా రూటే సెపరేటు !! అందరూ గూగుల్ వాడుతుంటే.. వాళ్ళు మాత్రం సొంత సెర్చ్ ఇంజిన్ వాడుతారు.
Date : 12-06-2022 - 6:00 IST