HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • PUBG

    Suicide : పబ్‌జీ గేమ్‌కు బానిసై ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థి

    మొబైల్‌లో పబ్‌జీ గేమ్‌కు బానిసై ఓ మైనర్‌ బాలుడు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఊటుకూరు ప్రభు(16) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పబ్ జి ఆడుకున్నాడు. అయితే,గేమ్‌లో ఓడిపోవడంతో ఇంట్లో వారు అతడిని ఎగతాళి చేశారు. ఈ నేపథ్యంలో అవమానం భరించలేక మరో గదిలో

    Date : 12-06-2022 - 5:41 IST
  • David Miller Bhuvaneshwar

    Ind vs SA: కిల్లర్ మిల్లర్ టార్గెట్ గా టీమిండియా

    సౌతాఫ్రికాను ఓడించాలంటే ముందు ఆ టీమ్‌లో టాప్‌ ఫామ్‌లో ఉన్న డేవిడ్‌ మిల్లర్‌ను తొందరగా ఔట్‌ చేయాలి.

    Date : 12-06-2022 - 5:30 IST
  • Kyra Meta

    Kyra: మగువ కాని మగువ.. ఇన్ స్టాగ్రామ్ లో ఇన్‌ఫ్లుయెన్సర్లలో ఎగువ “కైరా”!!

    పేరు కాని పేరుతో సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. పుట్టి పట్టుమని 4 నెలలైనా కాకముందే ఇన్ స్టాగ్రామ్ లో లక్ష మందికిపైగా ఫాలోయర్లను సంపాదించుకుంది.

    Date : 12-06-2022 - 5:30 IST
  • Donkeys

    Donkey Farm : కర్ణాటకలో తొలి గాడిద ఫారం ..!

    దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ గ్రామంలో 42 ఏళ్ల వ్యక్తి గాడిద ఫారం ప్రారంభించి చరిత్ర సృష్టించాడు. జూన్ 8న ప్రారంభమైన ఈ వ్యవసాయ క్షేత్రం కర్ణాటకలో మొదటిది కాగా దేశంలో ఇది రెండ‌వ‌దిగా పేరుగాంచింది. ఇప్ప‌టికే కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఒక గాడిద ఫారం ఉంది. గాడిదలను తరచుగా చిన్నచూపు చూడటం తనను క‌లిచివేసింద‌న యజమాని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బిఎ గ్రాడ్యుయేట్ అయిన శ్రీనివాస్‌ స

    Date : 12-06-2022 - 5:30 IST
  • Sonia Gandhi

    Delhi: గంగారామ్ ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ…!!

    ఈమధ్యే కోవిడ్ బారినపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్లో చేరారు. జూన్ 2న సోనియాగాంధీకి కోవిడ్ పాజిటివ్ అని వెల్లడైంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు సోనియాగాంధీ హాజరు కావాల్సి ఉంది.

    Date : 12-06-2022 - 4:34 IST
  • Patna Hc1 1200x768

    Patna: ఇదేమన్నా సినిమా హాలు అనుకున్నారా..? ఐఏఎస్ అధికారిని ఏకిపారేసిన జడ్జి…వైరల్ వీడియో..!!

    కోర్టులో ప్రోటోకాల్ తెలియక జడ్జిచేతిలో అక్షింతలు వేయించుకున్నాడో సీనియర్ ఐఏఎస్ అధికారి. గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్ కిశోర్ ఓ కేసులో పాట్నా హైకోర్టుకు హాజరయ్యారు. ఆయన ధరించిన దుస్తులు జడ్జీ పీబీ భజంత్రీకి కోపం తెప్పించాయి. దాంతో ఆ ఐఏఎస్ అధికారిని ఏకిపారేశారు. సాధారణ డ్రెస్ వేసుకుని రావడానికి ఇదేమన్నా సినిమాహాలు

    Date : 12-06-2022 - 4:02 IST
  • Heart Gel

    Heart Gel: హార్ట్ ఎటాక్ వస్తే రిపేర్ చేసే “జెల్”!

    హార్ట్ ఎటాక్ వస్తే.. గుండెలోని కణజాలం దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్న కణజాలాన్ని మళ్లీ మునుపటిలా పునరుజ్జీవింప చేసే ఔషధాలు ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు.

    Date : 12-06-2022 - 3:45 IST
  • Tinted Glass

    Tinted Glass: బ్లాక్‌ ఫిల్మ్ అద్దాల కార్లపై కొరడా

    కార్లకు టింటెడ్‌ గ్లాస్‌ (బ్లాక్‌ ఫిలిం అతికించినవి), నెంబర్‌ ప్లేట్లు సరిగా లేని వాహనాలు వాడుతున్నారా?

    Date : 12-06-2022 - 3:41 IST
  • Hyd Rape

    Jubilee Hills Gang Rape:మెడపై టాటూలా ఉండాలనే కొరికాము…వెలుగులోకి సంచలన విషయాలు..!!

    హైదరాబాద్ జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో బాధితురాలి మెడికల్ రిపోర్టు కీలకంగా మారింది. బాలిక శరీరంపై మొత్తం 12గాయాలు ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన రిపోర్టులో ఉంది.

    Date : 12-06-2022 - 3:26 IST
  • Union Health Ministry

    Omicron : ఒమిక్రాన్ కు సబ్ వేరియంట్లు…చాలా డేంజర్ అంటోన్న నిపుణులు..!!

    రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఎన్నో వేరియంట్లుగా రూపాంతరం చెందుతోంది. కొన్ని నెలల కిందట ఒమిక్రాన్ రూపంలోనూ విజృంభించిన సంగతి తెలిసిందే.

    Date : 12-06-2022 - 3:01 IST
  • bhopal

    Bhopal : భోపాల్ లో దారుణం.. మ‌హిళా ముఖంపై బ్లేడ్‌తో దాడి చేసిన దుండ‌గులు

    భోపాల్ లో ఈవ్ టీజింగ్ గురైన మ‌హిళ ఆ యువ‌కుల‌పై ప్ర‌తిఘ‌టించింది. అయితే ప్రతిఘటించినందుకు ఓ మహిళపై కొంతమంది వ్యక్తులు బ్లేడుతో ఆమె ముఖంపై దాడి చేశారు. ఆమె ముఖంపై 118 కుట్లు పడ్డాయి. ఈ ఘటన భోపాల్‌లోని టీటీ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది భోపాల్‌లో పట్టపగలు కొందరు యువకులు మహిళపై దాడి చేశారు. దాడిలో గాయ‌ప‌డిన మహిళ ఒక కన్ను తెరవడం లేదు, ప్ర‌స్తుతం ఆమె మాట్లాడటం లేదు. బాధితురాలి

    Date : 12-06-2022 - 1:03 IST
  • Rana Bheemla Nayak

    Rana Exclusive: ఆ పాత్ర సాయిపల్లవి తప్పితే మరొకరు చేయలేరు!

    పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా రూపుదిద్దుకున్న చిత్రం 'విరాట‌ప‌ర్వం'.

    Date : 12-06-2022 - 12:54 IST
  • Telugu student

    Telugu Student: ఇటలీలో తెలుగు విద్యార్థి మృతి.. త్వ‌ర‌లో ఇంటికి వ‌స్తాన‌ని చెప్పి..?

    ఇటలీలో ఉన్నత చదువులు చదువుతున్న కర్నూలుకు చెందిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు కర్నూలు బాలాజీనగర్‌లోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న చిలుమూరు శ్రీనివాసరావు, శారదాదేవి దంపతుల పెద్ద కుమారుడు దిలీప్‌ అగ్రికల్చర్‌లో బీఎస్సీ చదివాడు. దిలీప్‌ ఇటలీలోని మిలన్ విశ్వవిద్యాలయం నుండి M.Sc అగ్రికల్చర్‌లో సీటు పొందాడు. 2019 సెప్టెంబర్‌లో ఇటలీ వెళ్లిన దిలీప్ గత ఏడాద

    Date : 12-06-2022 - 12:50 IST
  • Weight 1654592180

    Thyroid : థైరాయిడ్ వల్ల బరువు పెరిగిపోయారా…అయితే ఇలా తగ్గించుకోండి..?

    ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్య చాలా సాధారణం. ముఖ్యంగా మహిళలు థైరాయిడ్‌తో రెండు రకాలుగా బాధపడుతున్నారు. ఒక రకం థైరాయిడ్ వల్ల శరీరం అవసరమైన దానికంటే ఎక్కువగా ఉబ్బడం ప్రారంభిస్తుంది.

    Date : 12-06-2022 - 12:30 IST
  • Sabitha Indra Reddy

    Telangana : తెలంగాణ‌లో వేస‌వి సెల‌వులు పొడిగింపు లేదు – మంత్రి స‌బితా

    కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం తోసిపుచ్చారు. ఇలాంటి ఊహాగానాలు నమ్మవద్దని విద్యార్థుల‌ తల్లిదండ్రులను ఆమె కోరారు. తెలంగాణలో విద్యాసంస్థలు షెడ్యూల్ ప్రకారం జూన్ 13 (సోమవారం ) నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌ని.. వేసవి సెలవులకు పొడగింపు లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశా

    Date : 12-06-2022 - 12:26 IST
  • Oneplus 10 Pro Specs Sixteen Nine

    OnePlus 10 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ లీక్…32MP సెల్ఫీ కెమెరా సహా స్పెషల్ ఫీచర్స్ మీకోసం…

    OnePlus నుంచి వచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి వస్తోంది. ఈ ఫోన్ Ovaltine కోడ్‌తో గుర్తించారు. నివేదికల ప్రకారం, ఈ ఫోన్ OnePlus 10గా మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ స్మా

    Date : 12-06-2022 - 11:30 IST
  • online dating

    Relationship : ఆన్ లైడ్ డేటింగ్ చేస్తున్నారా..అయితే ఈ తప్పులు చేస్తే జీవితంలో కోలుకోలేరు..!!

    కాలం పూర్తిగా మారిపోయింది, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ ఆన్‌లైన్‌గా మారుతోంది. షాపింగ్‌ నుంచి బ్యాంకింగ్‌ వరకు అన్నీ ఆన్‌లైన్‌లోకి మారాయి. ఈ రోజుల్లో ఆన్‌లైన్ డేటింగ్ కూడా ట్రెండ్‌ గా మారింది.

    Date : 12-06-2022 - 11:00 IST
  • Virat

    Virat Kohli: కోహ్లీకి పాంటింగ్ సపోర్ట్

    టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గత కొంత కాలంగా పేలవ ఆటతీరుతో నిరాశపరుస్తున్నాడు. గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచీ అసలు పరుగులు చేసేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాడు.

    Date : 12-06-2022 - 10:22 IST
  • How To Cut Split Ends 8

    Beauty Tips : జుట్టు చివర్లను కట్ చేస్తే…తొందరగా పెరుగుతుందా..? ఎంత వరకు వాస్తవం..!!

    జుట్టు ఎంత మందంగా ఉంటే...అంత అందంగా కనిపిస్తాం. ఆస్తులు పోయినా బాధపడం కానీ...జుట్టు పోతే మాత్రం ఎక్కడలేని బాధను అనుభవిస్తాం. అయితే చాలామంది జుట్టును కట్ చేస్తుంటారు. ఎందుకంటే జుట్టు చివరిలోకట్ చేస్తే తొందరగా పెరుగుతుందని చెబుతుంటారు.

    Date : 12-06-2022 - 10:20 IST
  • Period

    Women Health : పీరియడ్స్ సమయంలో వర్కౌట్స్ చేయొచ్చా…ఎలాంటి ఎక్సర్ సైజులు చేయాలి.!!

    పీరియడ్స్ సమయంలో స్త్రీల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. కొంతమంది స్త్రీలు ఆ రోజుల్లో తీవ్రమైన నొప్పిని అనుభవించవలసి ఉంటుంది.

    Date : 12-06-2022 - 9:32 IST
← 1 … 1,052 1,053 1,054 1,055 1,056 … 1,247 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd