HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bjp National President Jp Nadda Tour In Ap

BJP Chief : నేడు ఏపీలో ప‌ర్య‌టించ‌నున్న బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా నేడు (సోమ‌వారం) ఏపీకి రానున్నారు. ఏపీలో బీజేపీని బ‌లోపేతంపై అధిష్టానం దృష్టిసారించింది.

  • Author : Prasad Date : 06-06-2022 - 8:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
JP NADDA
JP NADDA

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా నేడు (సోమ‌వారం) ఏపీకి రానున్నారు. ఏపీలో బీజేపీని బ‌లోపేతంపై అధిష్టానం దృష్టిసారించింది. ఈ నేప‌థ్యంలోనే న‌డ్డా ఏపీ టూర్ కొన‌సాగుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. న‌డ్డా ఉదయం 11:30 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం 11:40 వరకు రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలుకుతారు. 11:40 -12:10 వరకు ఎయిర్‌పోర్టు నుంచి బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే సభ జరిగే సిద్దార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీ వరకు ర్యాలీగా వెళ్తారు.

అనంతరం 12:15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 02:00 వరకు బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జిల సభలో పాల్గొంటారు. అనంత‌రం మధ్యాహ్నం 02:00 నుంచి సాయంత్రం 05:50 నిమిషాల వరకు నోవాటెల్ హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 06:00 నుంచి 07:30 నిమిషాల వరకు మేధావులతో సమావేశమవుతారు. తర్వాత రాత్రి 08:00 గంటల నుంచి 10:00 గంటల వరకు నోవాటెల్ హోటల్‌లో బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. అనంతరం బీజేపీ నేతలతో కలిసి డిన్నర్ చేస్తారు. మరుసటి రోజు ఉదయం 07:30 నిమిషాలకు విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకుంటారు. అనంతరం 08:30కి గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకుంటారు. అయితే న‌డ్డా ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో బీజేపీ జ‌న‌సేన ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిపై జోరుగా చ‌ర్చ సాగుతుంది. బీజేపీ జ‌న‌సేన పొత్తు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో జ‌న‌సేన నేత‌లు ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిపై బీజేపీ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap bjp
  • bjp
  • BJP President JP Nadda
  • JP Nadda

Related News

Bihar Bjp

BJP : బీజేపీ చేతికి బిహార్ పగ్గాలు!

నితీశ్ కుమార్‌ను కేంద్రంలోకి తీసుకోవడం ద్వారా బీహార్ ప్రభుత్వ పగ్గాలను నేరుగా తన చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా బీహార్‌లో నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ (JDU) ప్రధాన పాత్ర పోషిస్తుండగా,

    Latest News

    • ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో.. వియత్నాం, థాయ్‌లాండ్ లో ఇంధన సంక్షోభం

    • రైతులకు శుభవార్త.. 13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

    • పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

    • Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

    • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd