HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Over 52 Lakh People Use Rtc Buses Before Sankranti

Makar Sankranti Affect: సంక్రాంతి ఎఫెక్ట్: ఒక్క రోజే 52.78 లక్షల మంది ప్రయాణం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో 52 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ వారం ప్రారంభంలో టీఎస్‌ఆర్‌టీసీ (TSRTC) సంక్రాంతి పండుగ సీజన్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 14-01-2024 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Makar Sankranti Affect
Makar Sankranti Affect

Makar Sankranti Affect: సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్న శనివారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో 52 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ వారం ప్రారంభంలో టీఎస్‌ఆర్‌టీసీ (TSRTC) సంక్రాంతి పండుగ సీజన్‌ల ప్రయాణించే ప్రయాణికుల కోసం జనవరి 7 నుండి 15 వరకు 4,484 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది.

ఆదివారం, ఆర్టీసీ 652 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేసి, మధ్యాహ్నం నాటికి 450 బస్సులను నడిపినట్లు టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ మీడియాకు తెలిపారు. అందులో 1127 హైదరాబాద్‌ నగర బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్‌, వరంగల్, విజయవాడ, ఖమ్మం రూట్లలో నడిపామన్నారు.

50% మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారని ప్రజా రవాణా సంస్థ తెలిపింది. మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని ఉచితంగా వారంతా సొంతూళ్లకు వెళ్లారు. ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంక్రాంతికి ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ప్రయాణికులను తమ సొంతూళ్లకు సంస్థ చేర్చిందన్నారు. యాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీఎస్ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అలాగే రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నారు.

Also Read: Telangana: కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు KCR భారీ కుట్ర


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 52 lakh
  • Festival Affect
  • Makar Sankranti
  • MD Sajjanar
  • telangana
  • tsrtc

Related News

    Latest News

    • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

    • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

    • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

    • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

    • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd