Makar Sankranti
-
#Devotional
మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?
జ్యోతిషశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. భూమి తన అక్షం మీద స్వల్పంగా వంగుతూ తిరగడం వల్ల, ప్రతి 70 నుండి 75 ఏళ్లకు ఒకసారి మకర సంక్రాంతి తేదీ ఒక రోజు ముందుకు జరుగుతుంది.
Date : 13-01-2026 - 6:24 IST -
#Andhra Pradesh
కోడి పందేలకు ముస్తాబవుతున్న గోదావరి జిల్లాలు
Godavari Districts సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందేలు. ముఖ్యంగా పండుగకు కోడి పందేలు ప్రత్యేక ఆకర్షణ. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగే ఈ పందేల్లో కోడి కత్తుల తయారీ, వాటిని కట్టే విధానం ఎంతో కీలకం. వాహనాల బేరింగులకు వాడే స్టీల్‌తో తయారుచేసే ఈ కత్తులకు అధిక గట్టిదనం కోసం కొలిమిలో కాల్చి సానబెడతారు. పందేల్లో గెలుపోటములను నిర్ణయించే ఈ కత్తుల వ్యాపారం ఏటా రూ.5 కోట్లకు చేరుకుంటుంది. కోడి పందేలకు […]
Date : 12-01-2026 - 12:42 IST -
#Devotional
సంక్రాంతి పండుగను 4 రోజులు ఎక్కడ జరుపుకుంటారో తెలుసా?!
పంజాబ్‌లో పొంగల్ ఉత్సవాల మొదటి రోజును లోహ్రీగా జరుపుకుంటారు. ఇది మంగళవారం, జనవరి 13న వస్తుంది. పంజాబ్‌లో లోహ్రీ పండుగ రబీ పంటల కోతకు చిహ్నం.
Date : 09-01-2026 - 3:58 IST -
#Devotional
సంక్రాంతి విశిష్టత.. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటి
సాధారణంగా పండగలు అన్నీ తిథిని బట్టే వస్తాయి. కానీ తిథితో ఎలాంటి సంబంధం లేకుండా సౌరమానం ప్రకారం వచ్చే పండుగ సంక్రాంతి (Sankranti 2026). అలాగే సంక్రాంతి పండుగ మరో విశిష్టత ఏమిటంటే.. సాధారణంగా మన పండగలు బాగా గమనిస్తే ఆధ్యాత్మికం, కుటుంబం, సామాజికం ఇలా మూడూ అంశాలు ఇమిడి ఉంటాయి. కానీ సంక్రాంతికి మాత్రం కుటుంబ ప్రాధాన్యతే ప్రప్రథమం. తర్వాతే మిగిలినవి. మన సంస్కృతీ సంప్రదాయాలకు కీలకమైన కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఇంటిల్లి పాదినీ […]
Date : 09-01-2026 - 11:23 IST -
#Devotional
మకర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!
ఈ ఏడాది మకర సంక్రాంతి జనవరి 14, బుధవారం నాడు వచ్చింది. సూర్య సంక్రమణ సమయం మధ్యాహ్నం 3:06 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు.
Date : 08-01-2026 - 11:29 IST -
#Devotional
సంక్రాంతి 2026.. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ తేదీల వివరాలను ఇవే!
Sankranti 2026 : సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ (Sankranti Festival 2026). పుడమి తల్లి పసిడి పంటలు అందించంగా.. ప్రకృతమ్మ సింగారించుకుని పండుగ పర్వదినానికి స్వాగతం పలుకంగా… పట్టు పరికిణీలతో ఆడపిల్లలు సందడి చేయంగా.. ముత్యాల ముగ్గులతో ఇంటి లోగిళ్లు నిండంగా.. భోగభాగ్యాలతో భోగి పండుగ జరుపుకోగా.. ముచ్చటగా మూడురోజు పండుగ సంక్రాంతి. అయితే సంక్రాంతి 2026 పండుగ తేదీలు, విశిష్టత ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతి ఇంటి ముంగిట్లో రంగు రంగుల రంగవల్లికలు.. […]
Date : 31-12-2025 - 4:15 IST -
#Devotional
Makar Sankranti 2026 : భోగి 2026 తేదీ లో కన్ఫ్యూజన్! .. భోగి పండుగ ఎప్పుడు జరుపుకోవాలో క్లారిటీ ఇదే..
హిందూ సంప్రదాయం ప్రకారం మకర సంక్రాంతి (Makar Sankranti 2026) పండుగకు ముందు రోజున భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి అతిపెద్ద పండుగ. నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజు జరుపుకునే పండుగ భోగి. ఈ విశిష్టమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేస్తారు. చిన్నారులపై భోగి పళ్లు పోస్తారు. భోగి పండుగ రోజు సాయంకాలం బొమ్మల కొలువు కూడా జరుపుతారు. […]
Date : 09-12-2025 - 10:38 IST -
#Andhra Pradesh
Sankranti Cockfights : 3 రోజుల్లో రూ.1,500 కోట్ల కోడిపందేలు.. ఎంతోమంది ‘నష్ట’కష్టాలు
ఈసారి కోడిపందేల్లో (Sankranti Cockfights) పాల్గొన్న ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఫలితం వచ్చింది.
Date : 16-01-2025 - 9:21 IST -
#India
Maha Kumbh Mela : ఆధ్యాత్మిక వాతావరణం… మహా కుంభమేళాలో నిన్న 3.5 కోట్ల మంది భక్తుల స్నానాలు
Maha Kumbh Mela : బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 3 గంటలకే పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. వివిధ అఖాడాల నుంచి వచ్చిన సాధువులు, భక్తులు పుణ్యస్నానాలు చేయడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Date : 15-01-2025 - 9:46 IST -
#Special
Makar Sankranti: మకర సంక్రాంతి తేదీ ఎందుకు మారుతోంది..?
మకర సంక్రాంతి తేదీని మార్చడానికి అతిపెద్ద ఉదాహరణ 'ఉత్తరాయణం'. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం.. డిసెంబర్ 21 (శీతాకాలపు అయనాంతం) నుండి సూర్యుడు ఉత్తర దిశలో కదలడం ప్రారంభిస్తాడు.
Date : 14-01-2025 - 5:48 IST -
#India
International Kite Day : భారతదేశంలో అంతర్జాతీయ గాలిపటాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యత ఏమిటి?
International Kite Day : రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో ఎగరడం చూస్తుంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. అవును, ఈ గాలిపటం కోసం ఒక రోజు కూడా కేటాయించబడింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 14న అంతర్జాతీయ గాలిపటాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజు వేడుక ఎలా వచ్చింది? ప్రత్యేకత ఏమిటి? పూర్తి సమాచారం ఇదిగో
Date : 14-01-2025 - 10:55 IST -
#Andhra Pradesh
Bus Fire : నంద్యాలలో రన్నింగ్ బస్సుకు అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
Bus Fire : తాజాగా నంద్యాల జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు రన్నింగ్‌లో ఉన్న సమయంలో పెద్ద ప్రమాదం తప్పింది. తిరువనంతపురం నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చాపిరేవుల టోల్ గేట్ వద్ద ప్రమాదానికి గురైంది.
Date : 14-01-2025 - 10:45 IST -
#Andhra Pradesh
Cockfights Race : బరి.. హోరాహోరీ.. ఏపీలో ఒక్కరోజే రూ.330 కోట్ల కోడిపందేలు
పలుచోట్ల కోడిపందేల బరుల వద్ద ఫైనాన్స్ వ్యాపారులు(Cockfights Race) భారీగా గుమిగూడారు. తక్షణం అప్పులు ఇచ్చేందుకు వీలుగా నోట్ల కట్టలతో సిద్ధమయ్యారు.
Date : 14-01-2025 - 8:44 IST -
#Speed News
Sankranti 2025 : కిషన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబురాల్లో ప్రధాని మోడీ.. మెగాస్టార్ చిరంజీవి సైతం
మోడీ స్వయంగా భోగి మంటలను(Sankranti 2025) అంటించారు.
Date : 13-01-2025 - 7:14 IST -
#Andhra Pradesh
Celebrities In Bhogi : భోగి వేడుకల్లో మోహన్ బాబు, మంచు విష్ణు, సాయికుమార్.. ఎన్టీఆర్, సాయి ధరంతేజ్ విషెస్
తిరుపతి జిల్లాచంద్రగిరి మండలం రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్‌లో జరిగిన భోగి వేడుకల్లో నటుడు మోహన్ బాబు(Celebrities In Bhogi) కుటుంబసమేతంగా పాల్గొన్నారు.
Date : 13-01-2025 - 11:50 IST