MD Sajjanar
-
#Telangana
TGSRTC: ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం: టీజీఎస్‌ఆర్టీసీ
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ తన నివేదికను ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించవలిసి ఉంది.
Date : 22-01-2025 - 10:29 IST -
#Telangana
TGSRTC: మరో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ!
హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు పాస్ తీసుకున్నవారికి టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ ఉన్నవారికి ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది.
Date : 11-11-2024 - 3:27 IST -
#Telangana
TGRTC కి కలిసొచ్చిన రాఖీ పండగ
రక్షాబంధన్ పర్వదినం నాడు టీజీఎస్ఆర్టీసీ బస్సులు రికార్డు స్థాయిలో 38 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. సగటున 33 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా.. సోమవారం నాడు 5 లక్షల కిలోమీటర్లు అదనంగా తిరిగాయి
Date : 20-08-2024 - 4:17 IST -
#Telangana
TGRTC : ఆర్టీసీ ప్రతిష్ట దెబ్బ తీయాలని చూస్తే ఊరుకునేది లేదు – సజ్జనర్ హెచ్చరిక
నగరంలోని సిటీ బస్సు రాగానే ఎదురెళ్లిన ఆ యువకుడు ఒక్కసారిగా రోడ్డుపై పడుకున్నాడు. అయితే అతను పడుకుని ఉండడంతో బస్సు అతని మీద నుంచి వెళ్ళిపోయింది
Date : 21-06-2024 - 8:30 IST -
#Speed News
TSRTC: ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం అమలుపై చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు
TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం (ఏఎఫ్‌సీఎస్) అమలు విషయంలో చేస్తోన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు అని టీఎస్ ఆర్టీసీ స్పందించింది. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు బోర్డు అనుమతితోనే ఈ వ్యవస్థను సంస్థ అమలు చేయడం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించిందని చేస్తోన్న నిరాధారమైన ఆరోపణలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. నియమ నిబంధనలకు లోబడి బోర్డు అనుమతితోనే సంస్థలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతను […]
Date : 16-06-2024 - 5:07 IST -
#Telangana
TSRTC: ఆర్టీసీపై జీవన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం సరైంది కాదు : టీఎస్ఆర్టీసీ
TSRTC: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలోని 7059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) అద్దెకు ఇస్తూ ఒక ఒప్పందం చేసుకుంది. ప్రత్యామ్నాయ రెవెన్యూ పెంచుకునేందుకు గాను ౩౩ సంవత్సరాలకు బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్(బీవోటీ) కింద 01.06.2013న ఆ భూమిని లీజ్‌కు ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో ఒక షాపింగ్ మాల్‌ను ఆ కంపెనీ డెవలప్ చేసింది. 2017లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ […]
Date : 11-05-2024 - 4:17 IST -
#Telangana
Jeevan Reddy: ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఒక క్రిమినల్ మైండ్ అధికారి: జీవన్ రెడ్డి
Jeevan Reddy: సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట డిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మాట్లాడారు. ఆర్మూర్లో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ తాను బకాయిలు మొత్తం చెల్లించినా.. కావాలని పోలీసులు, ఆర్టీసీ అధికారులను పంపించారని మండిపడ్డారు. తమ వద్ద ట్యాక్సులు వసూలు చేసి కేంద్రానికి […]
Date : 10-05-2024 - 8:31 IST -
#Telangana
TSRTC: తాండూరు డిపోలో టి.రాజప్ప ఆత్మహత్యపై టీఎస్‌ఆర్టీసీ క్లారిటీ
TSRTC: వికారాబాద్ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్‌గా పనిచేస్తోన్న టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం. ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదు. ఈ నిరాధారమైన వార్తలను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. 2013లో డ్రైవర్‌గా ఆర్టీసీలో చేరిన రాజప్ప.. ఆరోగ్య సమస్యల కారణంగా అన్‌ఫిట్ అయ్యారు. 2018 నుంచి శ్రామిక్ గా డిపోలో పనిచేస్తున్నారు. గత నెలలో అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాజప్ప 12 రోజులు విధులకు గైర్హాజరయ్యారు. […]
Date : 30-04-2024 - 7:51 IST -
#Speed News
TSRTC: దాడికి గురైన సిబ్బందిని పరామర్శించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్
TSRTC: దుండగుల చేతిలో దాడికి గురైన తమ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని బుధవారం ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ కండక్టర్, డ్రైవర్ కు టీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని సజ్జనర్ వారికి భరోసా కల్పించారు. దాడిలో గాయాలైన […]
Date : 07-02-2024 - 5:10 IST -
#Speed News
TSRTC: టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు
TSRTC: నిబద్దత, క్రమ శిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న తమ సిబ్బందిపై కొందరు దాడులకు దిగడాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రతి రోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలుంటాయని, పోలీస్ శాఖ సహకారంతో నేరస్థులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా చర్యలు […]
Date : 31-01-2024 - 8:33 IST -
#Speed News
Makar Sankranti Affect: సంక్రాంతి ఎఫెక్ట్: ఒక్క రోజే 52.78 లక్షల మంది ప్రయాణం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో 52 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ వారం ప్రారంభంలో టీఎస్‌ఆర్‌టీసీ (TSRTC) సంక్రాంతి పండుగ సీజన్
Date : 14-01-2024 - 8:30 IST -
#Telangana
TSRTC : ఆర్టీసీ సిబ్బంది ఫై దాడి చేస్తే..తీవ్ర పరిణామాలు ఎదురుకుంటారు – సజ్జనార్
ఆర్టీసీ సిబ్బంది (TSRTC) ఫై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ (MD Sajjanar) హెచ్చరించారు. తాజాగా సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటన లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై బైక్ డ్రైవర్ దాడి చేసాడు. డ్రైవర్ సీటులోనుండి సదరు డ్రైవర్ ను కిందకు లాగి రోడ్ ఫై ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఈ దాడికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. […]
Date : 10-01-2024 - 3:28 IST