South
-
Hijab row: విద్యాసంస్థలకు సెలవుల పొడిగించిన కర్నాటక ప్రభుత్వం
కర్ణాటకలో హిజాబ్ వివాదానికి ఇప్పట్లో బ్రేక్ పడే సూచనలు కనిపించడంలేదు. కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా సంస్థలను తెరిచేందుకు ధైర్యం చాలడం లేదు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16వ తేదీ వరకు కర్ణాటకలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. కర్నాటకలో రగడ లేపిన హిజాబ్ వివాదం ప్రస్
Published Date - 10:06 AM, Sat - 12 February 22 -
Hijab Row: హిజాబ్ రగడ పై.. కంగనా సంచలన వ్యాఖ్యలు..!
కర్నాటక హిజాబ్ వివాదం పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతూ మిస్ వివాదం అనే ట్యాగ్‌లో నిత్యం ట్రెండిగ్‌లో ఉంటుంది కంగనా. అయితే ఇప్పుడు తాజాగా హిజాబ్ రగడ పై స్పందిస్తూ.. మీరు ధైర్యం చూపించాలనుకంటే, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ బురఖా ధరించకుండా చూపించండి, స్వేచ్ఛగా జీవించడం నేర్చుకోండి, మ
Published Date - 01:40 PM, Fri - 11 February 22 -
Hijab Row: సుప్రీంకోర్టుకు చేరిన.. కర్నాటక హిజాబ్ వివాదం
కర్నాటకలో రచ్చ లేపుతున్న హిజాబ్ వివాదం పై, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపేలంటూ ఈరోజు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. తాజాగా ఈ వివాదం పై హైకోర్టులో విచారణ జరపగా, తుది తీర్పు వచ్చేంత వరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో యూనిఫారం మాత్రమే ధరించాలని, ఎలాంటి మతపరమైన దుస్తులు ధరించవద్దని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి
Published Date - 09:58 AM, Fri - 11 February 22 -
Prosthetic Hands : 10 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ.. ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన వ్యక్తికి కొత్త చేతులు
బళ్లారి జిల్లాలోని ఓ రైస్ మిల్లులో బాయిలర్ ఆపరేటర్ బసవన్న అనే వ్యక్తికి 10 ఏళ్ల క్రితం ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు.
Published Date - 10:25 AM, Thu - 10 February 22 -
Section 144: బెంగళూరులో స్కూల్స్, కాలేజీల వద్ద 144 సెక్షన్
బెంగళూరులో అనేక చోట్ల హిజాబ్‌పై గొడవలు పెరగడంతో పోలీసులు, ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే రెండు వారాల పాటు నగరంలో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థల వద్ద ప్రజలు పెద్దఎత్తున గుమికూడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ హెచ్చరించారు. దీనికి సంబంధించి బెంగళూరు పోలీసు కమిషనర్ ఒక ఉత్తర్వును విడుదల చేశారు. నగరంలో నిరసన ప్రదర్శన జరిగే అవకాశాన్ని కొట
Published Date - 09:59 AM, Thu - 10 February 22 -
Hijab Row: విస్తృత ధర్మాసనానికి.. కర్నాటక హిజాబ్ కేసు
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడంలేదు. హిజాబ్ ధరించిన మస్లిం కాలేజీ విద్యార్ధినులను కళాశాలలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, కర్నాటక హైకోర్టు నిరాకరించింది. ఈ హిజాబ్ వివాదం పై కర్ణాటక హైకోర్టు వరుసగా రెండో రోజు విచారణ జరిపింది. ఈ క్రమంలో హిజాబ్ అంశంపై లోతుగా అధ్యయనం చేపట్టాలని న
Published Date - 09:54 AM, Thu - 10 February 22 -
Hijab Row: హిజాబ్ పాలిటిక్స్.. రచ్చ లేపుతున్న ప్రియాంక “బికినీ” కామెంట్స్
కర్నాటకలో మొదలైన హిజాబ్ రగడ పొలిటికల్ టర్న్ తీసుకుని, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న నేపధ్యంలో, విపక్షాలు కాషాయం పార్టీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు బీజేపీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హిజాబ్ వివాదంపై కాంగ్
Published Date - 03:57 PM, Wed - 9 February 22 -
Hijab Issue : రాష్ట్రాలకు పాకుతున్న హిజాబ్ వివాదం, పుదుచ్చేరిలో సేమ్ సీన్ రిపీట్
కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోన్న సమయంలోనే దీని సెగ మద్యప్రదేశ్, పుదుచ్చేరికి తాకింది.
Published Date - 01:59 PM, Wed - 9 February 22 -
Karnataka Hijab Row : హిజాబ్ రగడ.. కమల్ హాసన్ షాకింగ్ రియాక్షన్
హిజాబ్ రగడ కర్నాటకు కుదిపేస్తుంది. కర్నాటకలోని ఉడిపిలో మొదలైన ఈ వివాదం, రోజు రోజుకూ ముదిరి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న., మొన్నటి వరకు కలిసి మెలిసి చదువుకున్న విద్యార్థులు, ఇప్పుడు మతాలవారీగా విడిపోయి ఆందోళనలో పాల్గొంటున్నారు. దీంతో పరిస్థితి దాదాపు చేయిదాటుతున్న నేపధ్యంలో, కర్నాటక ప్రభుత్వం అక్కడ మూడు రోజుల పాటు పాఠశా
Published Date - 12:35 PM, Wed - 9 February 22 -
Hijab Row: కర్నాటకను ఊపేస్తున్న హిజాబ్ వివాదం.. స్పందించిన మలాలా యూసుఫ్ జాయ్
కర్నాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి, అక్కడ హింసాత్మక ఘటనలకు దారితీస్తుంది. దీంతో కర్ణాటక విద్యా సంస్థల్లో హిజాబ్ వివాదం రోజు రోజుకు ముదురుతున్న నేపధ్యంలో, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి బొమ్మై స్వయంగా జోక్యం చేసుకుని సెలవులు ప్రకటించారు. ఇక అసలు మ్యా
Published Date - 11:16 AM, Wed - 9 February 22 -
Jagan: నేడు విశాఖకు ఏపీ సీఎం.. శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గోననున్న జగన్
శ్రీ శారదా పీఠం వార్షిక ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నం వెళ్లనున్నారు.
Published Date - 10:15 AM, Wed - 9 February 22 -
Hijab Issue: కర్నాటకలో హిజాబ్ వివాదం.. సీఎం బొమ్మై కీలక నిర్ణయం
కర్ణాటకలో హిజాబ్ వివాదం ముదురుతున్న వేళ సీఎం బసవరాజు బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 10:00 AM, Wed - 9 February 22 -
Hijab controversy: కర్నాటకలో హిజాబ్ వివాదంపై విద్యార్థుల ఘర్షణ
కర్నాటకలోని ఉడిపి జిల్లాలో మంగళవారం మహాత్మా గాంధీ మెమోరియల్ కాలేజీలో హిజాబ్ వివాదంపై విద్యార్థుల మధ్య ఘర్షణలను ఏర్పడ్డాయి.ఇరు వర్గాలు తమ మత విశ్వాసాలను ప్రదర్శిస్తూ పరస్పరం నినాదాలు చేసుకున్నారు.
Published Date - 07:30 AM, Wed - 9 February 22 -
Kerala: కేరళలో ఏప్రిల్ నాటికి సిద్ధంకానున్న ఏడు వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్
కేరళ వాటర్ అథారిటీ (KWA) ఈ సంవత్సరం ఏప్రిల్ చివరి నాటికి తిరువనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నీటి కోసం ఏడు వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ ని సిద్ధం చేయాలని భావిస్తోంది. కెడబ్ల్యుఎ జల భవన్ క్యాంపస్‌లోని వెల్లయంబలంలోని క్వాలిటీ కంట్రోల్ డిస్ట్రిక్ట్ లాబొరేటరీ దీనిని పూర్తి చేస్తాయి.
Published Date - 06:30 AM, Wed - 9 February 22 -
Karnataka Hijab Row: హిజాబ్ రగడ.. విద్యార్ధినులకు లెసన్స్ చెప్పకుండా, సపరేట్గా కూర్చోబెట్టారు
కర్ణాటకలో హిజాబ్ (స్కార్ఫ్) గొడవ, క్రమ క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. కన్నడనాట హిజాబ్ వర్సెస్ కాషాయ కండువా వివాదం ముదురుతున్న నేపధ్యంలో అక్కడి కాలేజీల్లో యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు కర్నాటక విద్యా సంస్థల్లో యూనిఫాం నిబంధనలు తప్పకు పాటించాలని, అధికార బీజేపీ పార్టీ అంటుంటే, మరోవైపు ప్రతిపక్ష
Published Date - 06:08 PM, Mon - 7 February 22 -
YSRCP MP: పార్లమెంట్లో సొమ్మసిల్లి పడిపోయిన వైసీపీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్లమెంట్లో అస్వస్థతకు గురి అయ్యారు. పార్లమెంటులో ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోవడంతో, అప్రమత్తమైన సిబ్బంది పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను హుటాహుటిన ఢిల్లీలోని ఆర్ఎమ్ఎల్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని, పిల్లి సుభాష్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అక
Published Date - 05:12 PM, Mon - 7 February 22 -
Hijab Issue : కర్ణాటకలో `హిజాబ్`మారణాయుధ దడ
కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వర్సెస్ కషాయ కండువాల మధ్య వార్ కొనసాగుతోంది.
Published Date - 03:55 PM, Mon - 7 February 22 -
Farmer: ఆన్లైన్ శిక్షణ పొందుతున్న కర్ణాటక రైతులు
మైసూరులోని జిల్లా వ్యవసాయ శిక్షణా కేంద్రం (DATC) నుండి గత ఏడాది కాలంలో 10,000 మందికి పైగా రైతులు వివిధ వ్యవసాయ పద్ధతులపై ఆన్లైన్ శిక్షణను పొందారు.
Published Date - 07:45 AM, Sun - 6 February 22 -
Kerala: అంతర్జాతీయ ప్రయాణికుల కోసం మార్గదర్శకాలు విడుదల చేసిన కేరళ
కేరళకు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
Published Date - 07:15 AM, Sun - 6 February 22 -
TN Vaccines: తమిళనాడులో టీనేజర్లకు 80 శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ పూర్తి
మిళనాడు దాదాపు 80 శాతం మంది 15-18 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు మొదటి డోస్ వ్యాక్సిన్‌ను అందించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ శనివారం తెలిపారు.
Published Date - 06:40 AM, Sun - 6 February 22