South
-
Elections: కర్ణాటక అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు?
కర్ణాటకలో ఎన్నికలకు ఇంకా చాలా సమయమున్నా అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. ఏదో ఒక అంశంపై ఆందోళన చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండడానికి congress ప్రయత్నాలు చేస్తోంది.
Date : 28-02-2022 - 8:19 IST -
Kerala IT Parks: కేరళ ఐటీ పార్కుల్లో ఇకపై బార్ అండ్ రెస్టారెంట్…?
కేరళ ప్రభుత్వం ప్రధాన ఐటీ పార్కుల ప్రాంగణంలో బార్ అండ్ రెస్టారెంట్ కలిగి ఉండేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలో కేరళ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో పాలసీని సిద్ధం చేస్తున్న ప్రభుత్వం క్రియాశీల పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలలో ఇది ఒకటిగా ఉన్నట్లు సమాచారం. ఈ సదుపాయం ఇతర రాష్ట్రాల యువకులకు రాష్ట్రాన్ని మరింత ఆకర్షణీయంగా మా
Date : 26-02-2022 - 10:14 IST -
youngest councillor: ఈ చెన్నై యువతి.. ‘యంగెస్ట్ కౌన్సిలర్’ గా రికార్డ్!
ఆమెకు చిన్నప్పట్నుంచే రాజకీయాలు అంటే ఎంతో ఇష్టం. తండ్రి అడుగుజాడల్లో అడుగులు వేసి రాజకీయాన్ని ఒంటపట్టించుకుంది. ఓవైపు చదువుతూనే మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేది.
Date : 25-02-2022 - 1:45 IST -
Turban: సిక్కుల తలపాగాపై నిషేధం లేదు.. కర్ణాటక క్లారిటీ
సిక్కు విద్యార్థులు తలపాగా ధరించి విద్యా సంస్థలకు హాజరు కావచ్చని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. హిజాబ్ ధరించి రాకూడదంటూ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులు సిక్కులకు వర్తించదంటూ క్లారిటీ ఇచ్చింది.
Date : 25-02-2022 - 9:43 IST -
Kamal Haasan: ‘స్థానిక’ పోరులోనూ కమల్ కు షాక్
కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ (MNM) రాష్ట్రవ్యాప్తంగా అనేక స్థానాల్లో పోటీ చేసినప్పటికీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.
Date : 24-02-2022 - 4:06 IST -
AIMIM: తమిళనాడులో ఖాతా తెరిచిన ఎఐఎం
తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు పదేళ్ళ తర్వాత జరిగిని సంగతి తెలిసిందే. గత శనివారం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరుగగా, ఈరోజు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో తమిళనాడు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో అధికార డీఎంకే పార్టీ సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కంచుకోటగా భావించే పశ్చిమ తమిళనాడు ప్రాంతంలోనూ అధికార డీఎంకే పార్ట
Date : 23-02-2022 - 4:20 IST -
Tamil Nadu Local War: డీఎంకే గ్రాండ్ విక్టరీ .. సెన్షేషన్ క్రియేట్ చేసిన ట్రాన్స్‌జెండర్
తమిళనాడు లోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ జోరు కొనసాగుతోంది. అలాగే చెన్నై కార్పొరేషన్‌లో కూడు డీఎంకే పార్టీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతుంది. అన్నాడీఎంకే కంచుకోటగా ఉన్న పశ్చిమ తమిళనాడులోనూ డీఎంకే సత్తా చాటుతోంది. ఈ క్రమంలో కోయంబత్తూరులో 75 శాతానికిపైగా స్థానాల్లో డీఎంకే విజయం సొంతం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పోరేషన
Date : 23-02-2022 - 3:09 IST -
Lalitha: ప్రముఖ మలయాళ నటి కేపీఏసీ లలిత కన్నుమూత
ప్రముఖ మలయాళ నటి కెపిఎసి లలిత మంగళవారం అర్థరాత్రి త్రిపుణితురలోని తన నివాసంలో కన్నుమూసినట్లు చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
Date : 23-02-2022 - 8:34 IST -
MK Stalin: అన్నా డీఎంకే కంచుకోటల్లో స్టాలిన్ పాగా మద్దతిచ్చిన మిడిల్ క్లాస్
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ రాజకీయంగా మరింత బలపడ్డారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించడం దీనికి కారణం.
Date : 23-02-2022 - 8:10 IST -
Women Cops Harassed: కేరళ ఖాకీలు.. ‘కాస్టింగ్ కౌచ్’
శాంతిభద్రతలను పరిరక్షించే పోలీస్ డిపార్ట్ మెంట్ లో మేల్ డామినేషన్ పెరిగిపోతుందా..? డిపార్ట్ మెంట్ లో పనిచేసే మహిళా ఉద్యోగిణులు లైంగిక వేధింపులు ఫేస్ చేస్తున్నారా..?
Date : 22-02-2022 - 4:07 IST -
Hijab Issue : హిజాబ్ వివాదం ముదరకుండా కర్ణాటక ప్రభుత్వం ప్లాన్
స్కూళ్లు, కాలేజీలకు ఇంతవరకు పరిమితమైన హిజాబ్ వివాదం.. శాంతి భద్రతల సమస్యగా మారకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తయింది.
Date : 22-02-2022 - 10:50 IST -
Karnataka: భజరంగ్ దళ్ కార్యకర్త.. హర్ష దారురణ హత్య..!
కర్ణాటకలో హిజాబ్ వివాదం మరో టర్న్స్ తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ఖండించింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగురున్న అందోళనలకు, హిజాబ్ నిరసనలకు ఎలాంటి సంభందం లేదని చెబుతోంది. ఆదివారం రాత్రి కర్ణాటకలోని శివమొగ్గలో హర్ష అనే 23 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్త కత్తిపోట్లకు గురయ్యాడు. ఆయనను దగ్గరలోని మెక్‌గన్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరణించా
Date : 22-02-2022 - 10:30 IST -
Karnataka Murder Case: భజరంగ్ దళ కార్యకర్త హత్యలో వారి ప్రమేయం ఉంది – కర్ణాటక మంత్రి
ఆదివారం రాత్రి జరిగిన భజరంగ్ దళ్ కార్యకర్త హత్యలో ముస్లింల ప్రమేయం ఉందని కర్ణాటక మంత్రి కెఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు.
Date : 22-02-2022 - 7:40 IST -
Bajrang Dal: ‘హర్ష’ హంతకులకు ఉరిశిక్ష విధించాలి!
భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హంతకులకు ఉరిశిక్ష విధించాలని కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.
Date : 21-02-2022 - 6:03 IST -
Poaching: కొడగులో పులులను వేటాడిన కేసులో నలుగురు అరెస్ట్
కొడగులో పులులను వేటాడిన కేసులో మరికొంత మంది ఆచూకీ కోసం అటవీ శాఖ నిఘా పెట్టింది. ఈ కేసులో నిందితుల సంఖ్య ఆరుకు చేరింది. పాతిపెట్టిన పులి మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Date : 20-02-2022 - 11:13 IST -
Power Metres: ఏపీలో ఈ ఏడాదిలోనే వ్యవసాయ మోటర్లకు మీటర్లు – ఇంధన శాఖ కార్యదర్శి
ఏపీలో ఈ ఏడాదిలోనే వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించనున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. డిస్కమ్‌లు చేపట్టిన టెండర్ల ప్రక్రియలో జాప్యం జరిగినా ఇటీవలే ముగిసిందని.
Date : 20-02-2022 - 7:09 IST -
Kerala: కేరళలో గవర్నమెంట్ Vs గవర్నర్
పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ ధన్‌కర్‌ల మధ్య జరుగుతున్న వివాదం సద్దుమణగక ముందే అలాంటిదే కేరళలో చోటుచేసుకుంది.
Date : 20-02-2022 - 10:33 IST -
Jagga Reddy: త్వరలో పార్టీ పదవులకు జగ్గారెడ్డి రాజీనామా.. అధిష్ఠానానికి లేఖ!
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాంబు పేల్చారు. త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
Date : 19-02-2022 - 6:12 IST -
Hijab: బెలగావిలో హిజాబ్ వివాదం.. పారామెడికల్ కాలేజీకి సెలవులు
బెలగావిలోని విజయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్‌లో హిజాబ్‌పై వివాదం కొనసాగుతుంది. పోలీసులు ఎంతా ప్రయత్నించిన ఈ వివాదం సద్దుమణగలేదు.
Date : 19-02-2022 - 12:41 IST -
Actor Rajesh : ప్రముఖ కన్నడ నటుడు ‘కళా తపస్వి’ రాజేష్ కన్నమూత
ప్రముఖ కన్నడ నటుడు 'కళా తపస్వి' రాజేష్ (89) శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. వారం రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు.
Date : 19-02-2022 - 12:37 IST