South
-
Shashikala: ‘ఆమె’ను అన్నాడీఎంకే లోకి ఆహ్వానించండి!
అన్నాడీఎంకే లోకి వి.కె. శశికళను తిరిగి తీసుకోవాలని థేని జిల్లా కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. ఆమె మేనల్లుడు T.T.V దినకరన్, అతని పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK)ని కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.
Published Date - 01:03 PM, Thu - 3 March 22 -
Transgenders : ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు… తమిళనాడు హైకోర్టు సూచన
ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత స్థానం లభించనుంది. వారికి జాబ్స్‌లో ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది.
Published Date - 12:01 PM, Thu - 3 March 22 -
Rain Alert: రెయిన్ అలర్ట్ : ఈనెల 4నుంచి ఏపీలో భారీ వర్షాలు
ఏపీలో ఈ నెల 4 నుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Published Date - 10:51 AM, Thu - 3 March 22 -
KCR Delhi : కేసీఆర్ ఢిల్లీ ఆశపై ‘ద్రావిడ’ చెక్
జాతీయ స్థాయిలో కీలక భూమిక పోషించడానికి ద్రావిడ సిద్ధాంతాన్ని తమిళానాడు సీఎం స్టాలిన్ నమ్ముకున్నాడు.
Published Date - 04:54 PM, Wed - 2 March 22 -
Ukraine Russia War: ఉక్రెయిన్ పై రష్యా పంజా.. పోలీస్ కార్యాలయాన్ని లేపేశారు..!
ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటిస్తున్నా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రష్యా దేశ సైనిక దళాలు అన్ని వైపుల నుంచి విరుచుకు పడుతుండడంతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు ఖార్కీవ్ పైన కూడా రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఖార్కీవ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రా
Published Date - 04:04 PM, Wed - 2 March 22 -
Navin Shekharappa: ఉక్రెయిన్‌లో నవీన్ మరణం వెనుక షాకింగ్ నిజాలు
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపధ్యంలో మంగళవారం రష్యా సైనిక దళాలు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌లో ప్రభుత్వ భవనాన్ని పేల్చివేయడంతో, కర్నాటకలోని హవేరీకి చెందిన మెడికల్ విద్యార్థి నవీన్ శేఖరప్ప మరణించిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం ఖార్కీవ్లో ప్రభుత్వం భవనాన్ని టార్గెట్ చేసిన రష్యా సైనికులు, ఆ భవనం పై మి
Published Date - 12:00 PM, Wed - 2 March 22 -
Hijab Row: హిజాబ్ ధరించిన ముగ్గురు స్టూడెంట్స్‌కు .. ప్రాక్టికల్స్‌కు అనుమతి ఇవ్వని కాలేజ్
హిజాబ్ వివాదం ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒకచోట ఈ వివాదంతో శాంతిభద్రతలకు అఘాతం కలుగుతూనే ఉంది. ఇక తాజా మ్యాటర్ ఏంటంటే కర్నాటకలో పీయూసీ-II ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఉడిపీలోని ప్రీ యూనివర్సిటీ మహిళా కళశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడంతో వారిని సైన్స్ ప్రాక్టిక
Published Date - 04:58 PM, Tue - 1 March 22 -
Indian Killed: తండ్రికి కాల్ చేసిన 3 గంటల తర్వాత.. బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన నవీన్
ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఇరు దేశాల యుద్ధం ప్రారంభమై మంగళవారం నాటికి ఆరు రోజులు అవుతోంది.
Published Date - 04:42 PM, Tue - 1 March 22 -
CM Stalin: తెలుగు నేతలకు ‘నో’ ఇన్విటేషన్..!
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆటోబయోగ్రఫీ ఒంగళిల్ ఒరువన్ (మీలో ఒకడిని) పుస్తకం ఆవిష్కరణ ప్రతిపక్షాల ఐక్యతకు వేదికగా మారింది. దేశంలో పొలిటకల్ ప్రంట్స్ ఎలా ఉంటాయో ఇదొక హింట్ ఇచ్చింది.
Published Date - 11:34 AM, Tue - 1 March 22 -
Elections: కర్ణాటక అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు?
కర్ణాటకలో ఎన్నికలకు ఇంకా చాలా సమయమున్నా అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. ఏదో ఒక అంశంపై ఆందోళన చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండడానికి congress ప్రయత్నాలు చేస్తోంది.
Published Date - 08:19 AM, Mon - 28 February 22 -
Kerala IT Parks: కేరళ ఐటీ పార్కుల్లో ఇకపై బార్ అండ్ రెస్టారెంట్…?
కేరళ ప్రభుత్వం ప్రధాన ఐటీ పార్కుల ప్రాంగణంలో బార్ అండ్ రెస్టారెంట్ కలిగి ఉండేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలో కేరళ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో పాలసీని సిద్ధం చేస్తున్న ప్రభుత్వం క్రియాశీల పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలలో ఇది ఒకటిగా ఉన్నట్లు సమాచారం. ఈ సదుపాయం ఇతర రాష్ట్రాల యువకులకు రాష్ట్రాన్ని మరింత ఆకర్షణీయంగా మా
Published Date - 10:14 AM, Sat - 26 February 22 -
youngest councillor: ఈ చెన్నై యువతి.. ‘యంగెస్ట్ కౌన్సిలర్’ గా రికార్డ్!
ఆమెకు చిన్నప్పట్నుంచే రాజకీయాలు అంటే ఎంతో ఇష్టం. తండ్రి అడుగుజాడల్లో అడుగులు వేసి రాజకీయాన్ని ఒంటపట్టించుకుంది. ఓవైపు చదువుతూనే మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేది.
Published Date - 01:45 PM, Fri - 25 February 22 -
Turban: సిక్కుల తలపాగాపై నిషేధం లేదు.. కర్ణాటక క్లారిటీ
సిక్కు విద్యార్థులు తలపాగా ధరించి విద్యా సంస్థలకు హాజరు కావచ్చని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. హిజాబ్ ధరించి రాకూడదంటూ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులు సిక్కులకు వర్తించదంటూ క్లారిటీ ఇచ్చింది.
Published Date - 09:43 AM, Fri - 25 February 22 -
Kamal Haasan: ‘స్థానిక’ పోరులోనూ కమల్ కు షాక్
కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ (MNM) రాష్ట్రవ్యాప్తంగా అనేక స్థానాల్లో పోటీ చేసినప్పటికీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.
Published Date - 04:06 PM, Thu - 24 February 22 -
AIMIM: తమిళనాడులో ఖాతా తెరిచిన ఎఐఎం
తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు పదేళ్ళ తర్వాత జరిగిని సంగతి తెలిసిందే. గత శనివారం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరుగగా, ఈరోజు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో తమిళనాడు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో అధికార డీఎంకే పార్టీ సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కంచుకోటగా భావించే పశ్చిమ తమిళనాడు ప్రాంతంలోనూ అధికార డీఎంకే పార్ట
Published Date - 04:20 PM, Wed - 23 February 22 -
Tamil Nadu Local War: డీఎంకే గ్రాండ్ విక్టరీ .. సెన్షేషన్ క్రియేట్ చేసిన ట్రాన్స్‌జెండర్
తమిళనాడు లోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ జోరు కొనసాగుతోంది. అలాగే చెన్నై కార్పొరేషన్లో కూడు డీఎంకే పార్టీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతుంది. అన్నాడీఎంకే కంచుకోటగా ఉన్న పశ్చిమ తమిళనాడులోనూ డీఎంకే సత్తా చాటుతోంది. ఈ క్రమంలో కోయంబత్తూరులో 75 శాతానికిపైగా స్థానాల్లో డీఎంకే విజయం సొంతం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పోరేషన
Published Date - 03:09 PM, Wed - 23 February 22 -
Lalitha: ప్రముఖ మలయాళ నటి కేపీఏసీ లలిత కన్నుమూత
ప్రముఖ మలయాళ నటి కెపిఎసి లలిత మంగళవారం అర్థరాత్రి త్రిపుణితురలోని తన నివాసంలో కన్నుమూసినట్లు చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
Published Date - 08:34 AM, Wed - 23 February 22 -
MK Stalin: అన్నా డీఎంకే కంచుకోటల్లో స్టాలిన్ పాగా మద్దతిచ్చిన మిడిల్ క్లాస్
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ రాజకీయంగా మరింత బలపడ్డారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించడం దీనికి కారణం.
Published Date - 08:10 AM, Wed - 23 February 22 -
Women Cops Harassed: కేరళ ఖాకీలు.. ‘కాస్టింగ్ కౌచ్’
శాంతిభద్రతలను పరిరక్షించే పోలీస్ డిపార్ట్ మెంట్ లో మేల్ డామినేషన్ పెరిగిపోతుందా..? డిపార్ట్ మెంట్ లో పనిచేసే మహిళా ఉద్యోగిణులు లైంగిక వేధింపులు ఫేస్ చేస్తున్నారా..?
Published Date - 04:07 PM, Tue - 22 February 22 -
Hijab Issue : హిజాబ్ వివాదం ముదరకుండా కర్ణాటక ప్రభుత్వం ప్లాన్
స్కూళ్లు, కాలేజీలకు ఇంతవరకు పరిమితమైన హిజాబ్ వివాదం.. శాంతి భద్రతల సమస్యగా మారకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తయింది.
Published Date - 10:50 AM, Tue - 22 February 22