South
-
ఎమ్మెల్యే రోజా భర్తపై అరెస్ట్ వారెంట్ ను జారీ చేసిన చెన్నై జార్జిటౌన్ కోర్టు
వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 2016 నాటి ఓ కేసు విషయంలో ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.
Date : 06-04-2022 - 8:27 IST -
Karnataka: కర్నాటకలో ఈసారి లౌడ్ స్పీకర్ల రగడ..!
కర్నాటక రాష్ట్రంలో కొద్ది రోజులుగా హిజాబ్ వివాదం రచ్చ లేపిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హిజాబ్ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరింది. అయితే ఇప్పుడు కన్నడ రాష్ట్రంలో మరో వివాదం పుట్టుకొచ్చింది. ఈ ఈ క్రమంలో తాజాగా కర్నాటకలో లౌడ్ స్పీకర్ల వివాదం తెరపైకి వచ్చింది. దీంతో ముస్లిం ప్రార్థనాలయాలైన మసీదులపై ఉన్న మ
Date : 05-04-2022 - 1:44 IST -
Sasikala: శశికళతోనే అన్నాడీఎంకేకు భవిష్యత్తా?
ఎప్పుడెప్పుడు పిలుస్తారా.. ఎప్పుడెప్పుడు పార్టీలోకి వచ్చేద్దామా అని శశికళ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Date : 05-04-2022 - 12:54 IST -
CM Stalin: ఢిల్లీ వెల్లింది కాళ్ళు మొక్కడానికి కాదు.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..!
తమిళనాడు పాలిటిక్స్ రంజుగా సాగుతున్నాయి. అక్కడ అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రతిపక్ష అన్నాడీఎంకే నేత ఇటీవల సీఎం స్టాలిన్ ఢిల్లీ అండ్ దుబయ్ టూర్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పళనిస్వామి వ్యాఖ్యలపై స్పందించిన స్టాలిన్ తాను ఢిల్లీ వెళ్ళింది తమిళనాడు హక్కుల్ని
Date : 04-04-2022 - 4:00 IST -
DK Shivakumar: ‘హైదరాబాద్, బెంగళూరు’పై ట్వీట్స్ వార్!
గత కొన్నిరోజులుగా బెంగళూరు సిటీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
Date : 04-04-2022 - 2:45 IST -
Tamil Nadu: తమిళనాడు బీజేపీ చీఫ్‌కి వై కేటగిరి భద్రత
భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై కి కేంద్ర హోంశాఖ వై కేటగిరి భద్రతను కల్పించింది.
Date : 02-04-2022 - 6:01 IST -
Srisailam Temple Issue: శ్రీశైలం హింసాత్మక ఘటన.. రంగంలోకి దిగిన కన్నడ పోలీసులు..!
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఇటీవల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీశైలం పురవీధుల్లో వీరంగం చేసిన కన్నడ యువకులు, ఓ సత్రం ముందు ఉన్న టీ దుకాణం వద్ద కన్నడ భక్తులకు, స్థానిక భక్తులకు మధ్య ప్రారంభమైన గొడవ, హింసాత్మక ఘర్షణలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో శ్రీశైలంలో యాత్రికుల మధ్య జరిగిన హింసా
Date : 02-04-2022 - 2:13 IST -
Karnataka:19 లక్షల ఈవీఎంల `మిస్సింగ్`?
ఈవీఎంలపై చాలా కాలంగా సందేహాలు, అనుమానాలు ఉన్నాయి.
Date : 01-04-2022 - 6:05 IST -
Halal Ban in Karnataka : కర్ణాటకలో హలాల్ మాంసం నిషేధం?
హిజాబ్ వివాదంతో తల్లడిల్లిపోయిన కర్ణాటక రాష్ట్రాన్ని ఇప్పుడు హలాల్ మాసం వెంటాడుతోంది. ఆ మాంసం విక్రయాలను నిలిపివేయాలని కొన్ని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వద్దకు కొన్ని అభ్యంతరాలను తీసుకొచ్చాయి. ఆ విషయాన్ని కర్ణాటక సీఎం బొమ్మై వెల్లడించాడు.
Date : 31-03-2022 - 4:59 IST -
Rahul Gandhi On Karnataka : రాహుల్ ఆపరేషన్ కర్ణాటక
2023లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం నుంచి రెండు రోజుల షెడ్యూల్ చేసుకున్నాడు.
Date : 31-03-2022 - 1:07 IST -
Stalin Delhi Tour : స్టాలిన్ ఢిల్లీ పర్యటన.. కొత్త ఫ్రంట్ భవిష్యత్తును తేల్చనుందా?
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఏకంగా ఈ టూర్ షెడ్యూల్ నాలుగురోజులు ఉంది.
Date : 31-03-2022 - 11:47 IST -
Hijab Row: హిజాబ్ రగడ.. ఏడుగురు టీచర్లు సస్పెన్షన్..!
కర్నాటకలోని హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. అయితే కర్నాటకలో గదగ్ జిల్లాలో హిజాబ్ ధరించిన విద్యార్థినులను ఎస్ఎస్ఎల్సి పరీక్షలకు అనుమతించిన ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. అసలు వివరాల్లోకి వెళితే.. గడగ్‌లోని సీఎస్ పాటిల్ బాలుర ఉన్నత పాఠశాల, సీఎస్ పాటిల్ బాలికల ఉన్నత పాఠశాలల
Date : 30-03-2022 - 3:00 IST -
Tamil Nadu: ‘రూపాయి కాయిన్స్’ తో బైక్ కొనుగోలు!
పొదుపు చేసిన ఒక రూపాయి కాయిన్స్ తో డబ్బు చెల్లించి రూ. 2.6 లక్షలతో బైక్‌ను కొనుగోలు చేశాడు ఓ యువకుడు.
Date : 29-03-2022 - 4:02 IST -
IT Raids : కర్ణాటక రాజకీయాల్లో నోటీసుల కలకలం.. మాజీ ప్రధాని దేవెగౌడ భార్యకు ఐటీ నోటీసులు
కర్ణాటకలో రాజకీయాలు మళ్లీ భగ్గుమన్నాయి. మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ సతీమణి చెన్నమ్మకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. తన పేరుతో ఉన్న ఆస్తికి సంబంధించి ఆదాయ వివరాలను ఇవ్వాలని కోరింది.
Date : 29-03-2022 - 11:48 IST -
Bharatanatyam Dancer: కళకు ‘మతం’ రంగు!
ఆమె చిన్నప్పట్నుంచే కళలు అంటే అమితమైన ఆసక్తి. అందుకే ముస్లిం కుటుంబంలో జన్మించినా
Date : 29-03-2022 - 12:19 IST -
Electric Bike Explodes: తమిళనాడులో పేలిపోయిన విద్యుత్ బైకు.. తండ్రీ కూతుళ్లు మృతి
పెట్రోల్ ఖర్చు తగ్గించుకుందామనుకుని ఇప్పుడు చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొంటున్నారు. ఇప్పటివరకు వాటితో ఎలాంటి సమస్యా లేకపోయింది.
Date : 27-03-2022 - 11:01 IST -
Siddaramaiah: అదిరే స్టెప్పులతో.. డ్యాన్స్ వేసిన మాజీ సీఎం..!
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈసారి ఫోక్ డ్యాన్స్‌తో వార్తల్లో నిలిచారు. మైసూర్‌లోని ఓ ఆలయ ఉత్సవాల్లో భాగంగా 73 ఏళ్ళ సిద్ధ రామయ్య గురువారం రాత్రి హుషారుగా స్టెప్పులేశారు. తన సొంత ఊరు సిద్ధారామనహుండి నుంచి వచ్చిన బృందంతో కలిసి వీర కునిత అనే జానపద జానపద నృత్యం ప్రత్యేక ప్రదర్శనలో భాగంగా ప్రదర్శించారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య తన పాదాల ల
Date : 26-03-2022 - 2:51 IST -
Thalekunnil Basheer: కాంగ్రెస్ సీనియర్ నేత ‘బషీర్’ ఇకలేరు!
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులుగా పనిచేసిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తాలెకున్ని బషీర్ మార్చి 24 గురువారం నాడు కన్నుమూశారు.
Date : 25-03-2022 - 1:25 IST -
Hijab Row: హిజాబ్ కేసు పై వెంటనే విచారణ చేపట్టలేం.. సుప్రీం కోర్టు
కర్నాటక హిజాబ్ కేసు అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. హిజాబ్ వివాదంపై ఇటీవల కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కొందరు ముస్లిం విద్యార్థినులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ హిజాబ్ వివాదం పై వెంటనే విచారణ జరపలేమని గతంల
Date : 24-03-2022 - 1:24 IST -
Dalit Woman Rape Case: దళిత యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం.. ఈ కేసుపై స్టాలిన్ యాక్షన్ ప్లాన్
తమిళనాడు సీఎం స్టాలిన్ ఏం చేసినా అది వైవిధ్యంగానే ఉంటుంది. ఆయన నిర్ణయాల్లో పారదర్శకత కనిపిస్తుందంటారు ఆయన అభిమానులు. ఇప్పుడు ఓ దళిత యువతి గ్యాంగ్ రేప్ కేసులోనూ ఆయన వేగమైన చర్యలు తీసుకున్నారు. తమిళనాడులోని విరుధ్ నగర్ లోని మేల్ వీధికి చెందిన హరిహరన్.. ఓ దళిత యువతిని ప్రేమ పేరుతో మోసగించాడు. పెళ్లి పేరు చెప్పి నమ్మించి కామవాంఛ తీర్చుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆ ఘటనను వీ
Date : 24-03-2022 - 12:43 IST