HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄South

South

  • Cm Vijay's Letter To Modi

    Cm Vijay: మోదీకి సీఎం విజయ్ లేఖ

    తమిళనాడులోని టెక్స్‌టైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని, దానిని ఆదుకునేందుకు పత్తిపై ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి విజయ్.. ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు. పత్తి, నూలు ధరలు విపరీతంగా పెరగడంతో రాష్ట్రంలోని టెక్స్‌టైల్ రంగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “తమిళనాడు, దేశంలో

    Date : 15-05-2026 - 10:24 IST
  • Vijay TVK

    Tamil Nadu Assembly: తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ బలపరీక్ష

    తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఇవాళ‌ శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ మేరకు ఆయన సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నాటకీయ రాజకీయ పరిణామాల మధ్య జరుగుతున్న ఈ బలపరీక్ష, అన్నాడీఎంకేలో పెరుగుతున్న విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. విజయ్ తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే కాంగ్రెస

    Date : 13-05-2026 - 11:23 IST
  • OSD Post for Vijay's Personal Astrologer

    CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం ఓ కీలక నియామకం చేపట్టింది. ముఖ్యమంత్రి విజయ్ తన రాజకీయ వ్యవహారాల కోసం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా తన అత్యంత సన్నిహితుడు, జ్యోతిష్కుడు, పార్టీ అధికార ప్రతినిధి అయిన రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ

    Date : 12-05-2026 - 5:17 IST
  • Vijay Takes Sensational Decision

    Liquor Shops: మద్యం దుకాణాలపై విజయ్ సంచలన నిర్ణయం

    తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ నటుడు-రాజకీయవేత్త జోసెఫ్ విజయ్, తన తొలి ప్రధాన పరిపాలనా నిర్ణయంతో సంచలనం సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను (టాస్మాక్) తక్షణమే మూసివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రెండు వారాల్లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ గణాంకాల ప్రక

    Date : 12-05-2026 - 9:29 IST
  • CM Vijay visits Stalin's home!

    Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్.. డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం నాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, ఆయన నేరుగా చెన్నైలోని స్టాలిన్ నివాసానికి వెళ్లారు. తన నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి విజయ్‌ను స్టాలిన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయ్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకు

    Date : 11-05-2026 - 4:23 IST
  • Telugu Mahila Keerthana as TVK, Sivakasi MLA

    Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    తమిళనాడు అసెంబ్లీలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవంలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో మంత్రిగా ఎంపికైన కీర్తన, సాంకేతిక కారణాల వల్ల ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు అసెంబ్లీలో ప్రమాణం చేసే సమయంలో తమ ‘ఎలక్షన్ సర్టిఫికెట్‌’ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

    Date : 11-05-2026 - 3:44 IST
  • Thalapathy Vijay

    CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    తమిళ సినీ రంగంలో అగ్రశ్రేణి నటుడిగా, ‘సూపర్‌స్టార్’గా కోట్లాది రూపాయల పారితోషికం అందుకున్న దళపతి విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. నిన్న‌ ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నటుడిగా అత్యధిక పారితోషికం తీసుకున్న ఆయన, ఇప్పుడు ప్రజా సేవకుడిగా నెలకు ఎంత జీతం తీసుకోబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జీతభత్యాల వివరాలు తమిళన

    Date : 11-05-2026 - 3:15 IST
  • Trisha is a parasite... Suchitra makes sensational allegations.

    Singer Suchitra: త్రిష ఓ పరాన్నజీవి… సుచిత్ర సంచలన ఆరోపణలు..

    తమిళనాడులో సినీ నటి త్రిష ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉన్నారు. సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత త్రిష గురించి చర్చ మరింత పెరిగింది. పాలిటిక్స్ లో ఆమె కీలకపాత్ర పోషించే అవకాశం ఉందనేది పలువురి అభిప్రాయం. విజయ్, త్రిష వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరోవైపు, త్రిషపై గాయని సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రస్తుతం తన కుటు

    Date : 11-05-2026 - 2:51 IST
  • Sengottaiyan Minister Carrying Jayalalithaa Photo

    Tamil Nadu Politics: విజయ్ కేబినెట్‌ మంత్రి జేబులో జయలలిత ఫోటో

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచిన టీవీకే అతిపెద్ద పార్టీగా గెలవడం, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు విషయంలో డ్రామా, చివరకు విజయ్ సీఎంగా ప్రమాణం చేయడం తెలిసిందే. సీనియర్ నేత అయిన సెంగొట్టయాన్ విజయ్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. సోమవారం తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న సమయంలో ఆయన చొక్కా జేబులో అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత నాయకురాలు జయలలి

    Date : 11-05-2026 - 1:59 IST
  • Trisha Krishnan

    Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

    తమిళనాడు ముఖ్యమంత్రిగా నటుడు విజయ్ ప్రమాణస్వీకారం చేయగా, ఈ కార్యక్రమానికి ఆయన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్, నటి త్రిష కృష్ణన్ హాజరుకావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిన్న చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ వేడుక తర్వాత త్రిష సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన తన ఫొటోలను షేర్ చేస్తూ, “ప్రేమ ఎప్పుడూ

    Date : 11-05-2026 - 11:52 IST
  • Tamil Thai Vazhthu

    Tamil Politics: విజయ్ ప్రమాణ స్వీకారంలో వివాదం ?

    తమిళనాడు సీఎంగా సి. జోసెఫ్ విజయ్ నిన్న‌ ప్రమాణ స్వీకారం చేశారు. రోజుల తరబడి సాగిన చర్చల అనంతరం ఆయన నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఆయన ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ప్రమాణ స్వీకార వేడుకలో గీతాల ఆలాపన క్రమంపై తీవ్ర దుమారం రేగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ‘వందేమాతరం’

    Date : 11-05-2026 - 10:32 IST
  • Rahul Gandhi Instagram Post

    Rahul Gandhi: విజయ్‌తో రాహుల్ గాంధీ ‘రీల్’ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపణ..

    లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి చెందిన కొన్ని సోషల్ మీడియా పోస్టులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందంటూ వచ్చిన ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) వర్గాలు ఖండించాయి. తమ వైపు నుంచి అలాంటి చర్యలు గానీ, ఆదేశాలు గానీ లేవని స్పష్టం చేశాయి. ఇది కేవలం ఇన్‌స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో జరిగిన పొరపాటు వల్లే జరిగిందని వివరించాయి. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత సి.జోసెఫ్ వ

    Date : 11-05-2026 - 9:38 IST
  • PM Modi Extends Greetings to CM Vijay

    CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు ప్రజల కోసం అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఆయన పాలన అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. தமிழ்நாடு முதலமைச்சராக பதவியேற்றுள்ள திரு சி. ஜோசப் விஜய் அவர

    Date : 10-05-2026 - 12:41 IST
  • tvk

    CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    తమిళనాడులో నిజమైన లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన కొత్త శకం ప్రారంభమైందని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. “యువత నాకు అండగా నిలిచింది. ఈ విజయ్ ‘మామ’ మీకు అన్నివిధాలా మంచి చేస్తాడు. మీరే నా ప్రాణం” అని ముఖ్యమంత్రి తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినని, అన్నలా, తమ్ముడిల

    Date : 10-05-2026 - 11:55 IST
  • Vijay Takes Sensational Decision

    Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈరోజు ఉదయం పది గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో తాను హామీ ఇచ్చిన విధంగా వివిధ ఫైళ్లపై సంతకాలు చేశారు. తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యు

    Date : 10-05-2026 - 11:29 IST
  • cm vijay with trisha

    TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో స్టేడియ

    Date : 10-05-2026 - 11:01 IST
  • Telugu Mahila Keerthana as TVK, Sivakasi MLA

    Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన

    తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ నటుడు విజయ్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, తన తొలి మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. విభిన్న రంగాలకు చెందిన నిపుణులు, యువతకు ప్రాధాన్యమిస్తూ ఏర్పాటు చేసిన ఈ కేబినెట్‌లో పలు ఆసక్తికర ముఖాలు ఉన్నాయి. విజయ్ మంత్రివర్గంలో 29 ఏళ్ల నటి ఎస్. కీర్తనకు చోటు దక్కడం

    Date : 10-05-2026 - 10:54 IST
  • Vijay Oath Ceremony Live Updates

    Vijay Joseph: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..

    తమిళనాడు రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైంది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత సి. జోసెఫ్ విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ ఉదయం 10 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, విజయ్‌తో ప్రమాణం చేయించారు. ఈ చారిత్రక ఘట్టంతో, దాదాపు 59 సంవత్సరాల తర్వాత తమిళనాడుకు ఒక ద్రావిడేతర ము

    Date : 10-05-2026 - 10:32 IST
  • Trisha Krishnan

    Trisha: విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..

    టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ నటి త్రిష హాజరయ్యారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి, ఇప్పటికే విజయ్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ వేడుకలో త్రిష మెరిశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అగ్ర నాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హా

    Date : 10-05-2026 - 10:28 IST
  • Vijay Oath Ceremony Live Updates

    CM VIJAY దళపతి ప్రమాణ స్వీకారం

    తమిళనాడులో కొత్త శకం మొదలవుతోంది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ నేడు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఆయనతోపాటు కొందరు నేతలు సైతం మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు. విజయ్‌ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మెజార్టీ మార్క్‌కు కొద్ది దూరంలో నిలవడంతో విజయ్ ఇతర చిన్న పార్టీల సాయం తీసుకున్నారు. విజయ్

    Date : 10-05-2026 - 9:51 IST
← 1 … 3 4 5 6 7 … 92 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd