South
-
Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తిచేసుకోవడంతో, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. డీకే వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని, అధిష్ఠానాన్ని డీకేకు సీఎం పదవి అప్పగించాలని కోరుతున్నారు. మల్లికార్జున ఖర్గే డీకేకు భరోసా ఇచ్చారని, వారం రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు.
Date : 21-11-2025 - 3:35 IST -
Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
రాజస్థాన్‌లోని జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్‌కు వెళ్లనని ఆ పాప ఏడుస్తున్న ఆడియో ఒకటి తాజాగా బయటపడింది. సీబీఎస్ఈ నివేదికలో ఏడాదిన్నరగా వేధింపులు, టీచర్ల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీలో పాప చివరి క్షణాల్లో క
Date : 21-11-2025 - 2:06 IST -
Sanju Samson: తొలిసారి సీఎస్కే జెర్సీలో కనిపించిన సంజు శాంసన్!
సీఎస్కే జట్టు ఇప్పుడు ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం సన్నాహాలు ప్రారంభించింది.
Date : 20-11-2025 - 2:22 IST -
Ayyappa Darshan : శబరిమలలో భక్తుల రద్దీ మహిళ దుర్మరణం..!
శబరిమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ తీవ్రం అవుతోంది. క్యూలైన్లు కిలోమీటర్ల మేర పెరిగిపోవడంతో.. భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే గంటల తరబడి క్యూలైన్లలో నిలుచున్న భక్తుల మధ్య తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడటంతో ఓ మహిళ కింద పడిపోయింది. ఆ తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే భారీగా తరలివస్తున్న భక్తుల కోసం.. ఆలయ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇలాంటి
Date : 19-11-2025 - 4:03 IST -
Madvi Hidma : ఏపీలో భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ, అగ్రనేత హిడ్మా హతం.!
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మాడ్వి హిడ్మా హతం అయ్యారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా హిడ్మా మరణాన్ని ధ్రువీకరించారు. ఆయనపై దాదాపు రూ. కోటి రివార్డు ఉంది. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా ఎన్కౌంటర్ల
Date : 18-11-2025 - 12:02 IST -
Anti Maoist Operation : భారీ ఎన్కౌంటర్.. మవోయిస్టు అగ్రనేత హిడ్మా హతం?
మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల మావోయిస్టు పార్టీ కీలక నేతలు లొంగిపోయారు. దీంతోపాటు కేంద్రం చేపట్టిన భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ మావోయిస్టు పార్టీని కలవరపెడుతోంది. 2026 మార్చిన నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భద్రతా దళాలు.. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ
Date : 18-11-2025 - 11:31 IST -
AP CM Chandrababu Naidu : ఏపీలో కొత్తగా ఆరు వరుసల జాతీయ రహదారి.. !
విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి 65 విస్తరణ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. ఈ మార్గంలోని నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగా కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. ఈ డీపీఆర్ గురించి ఇటీవల నిర్వహించిన స్టేక్ హోల్డర్స్ సమావేశంలోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డీపీఆర్‌లో అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ల
Date : 17-11-2025 - 3:59 IST -
Sanju Samson: సంజు శాంసన్‌కు సీఎస్కే ద్రోహం చేసిందా?
రాజస్థాన్ కెప్టెన్సీ వదిలేసి వచ్చిన శాంసన్‌కు.. CSK కోరుకున్న గౌరవం లేదా నాయకత్వ పాత్రను ఇవ్వలేదనే భావన వ్యక్తమవుతోంది. ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ కేవలం ఆటగాడిగానే అతన్ని తీసుకుందా?
Date : 17-11-2025 - 3:20 IST -
Schools: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవు!
ఎన్సీఆర్ ప్రాంతంలో పెరుగుతున్న పొగమంచు, ధూళి, విష వాయువుల మిశ్రమం చిన్న పిల్లల ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Date : 13-11-2025 - 6:30 IST -
Bomb Scare: ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు!
ఈ బాంబు బెదిరింపు సమాచారం ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫిర్యాదు పోర్టల్‌కు అందిన ఈమెయిల్ ద్వారా వచ్చిందని దర్యాప్తు సంస్థలు తెలిపాయి.
Date : 12-11-2025 - 7:55 IST -
Red Fort Blast: ఎర్రకోట పేలుడు కేసు.. మరో కారు కోసం గాలిస్తున్న పోలీసులు!
పేలుడు జరిగిన రోజున అనుమానితులతో పాటు ఒక i20 కారుతో పాటు ఈ ఎరుపు రంగు ఈకోస్పోర్ట్ కారు కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Date : 12-11-2025 - 6:28 IST -
Red Fort Blast: ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. కేంద్రం కీలక నిర్ణయం!
ఈ ఘటన నేపథ్యంలో ముంబై, కోల్‌కతా, బెంగళూరు, జైపూర్, హర్యానా, పంజాబ్, హైదరాబాద్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా బీహార్ లో కూడా హై అలర్ట్ ప్రకటించారు.
Date : 11-11-2025 - 9:15 IST -
Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!
ముఖేష్ సహాని (వీఐపీ సుప్రీమో) మాట్లాడుతూ.. బీహార్‌లో మార్పు గాలి వీస్తోందని, బంపర్ ఓటింగ్ నమోదైనట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. ఈసారి మొత్తం బీహార్‌లో మార్పు వచ్చి మహాఘట్బంధన్ ప్రభుత్వం ఏర్పడుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
Date : 06-11-2025 - 8:06 IST -
Vijay Karur Stampede : నటుడు విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు!
Vijay Karur Stampede : తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది మరణించడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుఃఖం వ్యక్తమవుతుండగా
Date : 02-11-2025 - 1:00 IST -
Ravi Kishan : బీజేపీ ఎంపీ కి చంపేస్తామంటూ వార్నింగ్.!
ప్రముఖ సినీ నటుడు, గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్ కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ప్రసంగాలపై ఆగ్రహంతో ఓ వ్యక్తి ఫోన్లో బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రవి కిషన్ వ్యక్తిగత కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రవి కిషన్ వ్యక్తిగత కార్యదర్శి శివమ్ ద్వివే
Date : 01-11-2025 - 1:04 IST -
Man Sticks QR Code: పెళ్లిలో క్యూఆర్ కోడ్ ద్వారా చదివింపులు!
వీడియోలో పెళ్లి వేదిక చాలా అందంగా కనిపిస్తుంది. కెమెరా మెల్లిగా తిరుగుతూ నవ్వుతూ ఉన్న ఆ తండ్రిపై ఆగుతుంది. ఆయన జేబుపై ప్రకాశవంతమైన క్యూఆర్ కోడ్ అతికించి ఉంటుంది.
Date : 31-10-2025 - 6:59 IST -
Sardar Vallabhbhai Patel: నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి!
ఈ సంవత్సరం జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలలో సాంస్కృతిక ఉత్సవం, పోలీసు, పారామిలిటరీ బలగాలచే జాతీయ ఐక్యతా దినోత్సవ కవాతు (నేషనల్ యూనిటీ డే పరేడ్) నిర్వహించబడింది.
Date : 31-10-2025 - 10:20 IST -
Bengaluru : బెంగళూరులో దారుణం.. యువకుడిని వెంటాడి కారుతో ఢీ
Bengaluru : బెంగళూరులో జరిగిన ఒక చిన్న రోడ్డు ప్రమాదం ప్రాణాంతక హత్యగా మారిన ఘటన ప్రజలను కుదిపేసింది. ఈ ఘటనలో దర్శన్ అనే యువకుడు దుర్మరణం చెందగా
Date : 30-10-2025 - 11:30 IST -
Ranjana Prakash Desai: 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. జస్టిస్ రంజనా దేశాయ్ సారథ్యంలో కమిషన్!
జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ సిఫార్సులు చేసే ముందు దేశ ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వివేకం, అభివృద్ధి కోసం వనరుల లభ్యత వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది.
Date : 29-10-2025 - 8:29 IST -
Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!
రూ. 1,20,000 కోట్లకు పైగా విలువైన 1 గిగావాట్ గూగుల్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్‌కు దారితీసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట కర్ణాటకలో ఏర్పాటు చేయాలని భావించిన గూగుల్, ఆ తర్వాత ఏపీకి మళ్లించింది. దీనిపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్.. ఏపీపై సంచలన ఆరోపణలు
Date : 28-10-2025 - 3:35 IST